
క్రీడలు
.png&w=3840&q=75)
దర్శకుడు పూరి జగన్నాథ్ మరియు నటుడు సూర్య మధ్య విస్తృతంగా స్క్రిప్ట్ నరేషన్ జరిగినట్లు సమాచారం. కథపై సూర్య సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తుండడంతో ఈ కాంబినేషన్‌పై సినీ వర్గాల్లో ఆసక్తి పెరిగింది.
చర్చలు అనుకూలంగా సాగితే ఈ పవర్ఫుల్ మాస్ కాంబో త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశముంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!