
షోస్

బెంగళూరులో జరిగిన సైమా అవార్డ్స్ వేడుకలో పలువురు సినీ ప్రముఖులు సందడి చేశారు. ఈ వేడుకలో మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రెడ్ కార్పెట్‌పై స్టైలిష్ లుక్‌లో కనిపించిన ఆమె అందరి దృష్టినీ ఆకర్షించారు.
ప్రీతి రెడ్డి సినీ తారలకు ఏమాత్రం తీసిపోని విధంగా గ్లామరస్ లుక్‌లో మెరిశారు. ఆమె రెడ్ కార్పెట్ లుక్‌పై సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. మేఘా సుధారెడ్డి మెట్ గాలా తరహా ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌కు ఇండియన్ వెర్షన్‌లా ప్రీతి రెడ్డి లుక్ ఉందంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!