12, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జైలర్ 2 సెన్సార్‌పై రజనీకాంత్ అసంతృప్తి?

Writer: Pooja 09:36 PM, 12 సెప్టెంబర్, 2026
జైలర్ 2 సెన్సార్‌పై రజనీకాంత్ అసంతృప్తి?

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ డ్రామా ‘జైలర్ 2’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘జైలర్’కు సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 15న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, ‘జైలర్ 2’కు సెన్సార్ బోర్డు ‘ఏ’ సర్టిఫికెట్ జారీ చేసిందని, అయితే రజనీకాంత్ మాత్రం ‘యూఏ’ సర్టిఫికెట్ రావాలని కోరుకుంటున్నారని కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

‘యూఏ’ సర్టిఫికెట్ వస్తేనే సినిమాను విడుదల చేయాలని, లేకపోతే విడుదల చేయకూడదని రజనీకాంత్ చిత్రబృందానికి సూచించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ప్రచారంపై ఇప్పటివరకు రజనీకాంత్ లేదా చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఈ వార్తలను అభిమానులు అధికారిక ధ్రువీకరణ లేని ప్రచారంగా కొట్టిపడేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మాజీ మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్‌ హైకమాండ్‌ పిలుపు...

మాజీ మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్‌ హైకమాండ్‌ పిలుపు...

రాకా: టూ లేట్.. టూ ల్యాగ్?

రాకా: టూ లేట్.. టూ ల్యాగ్?

బెత్లెహెమ్ కుడుంబ యూనిట్ కొత్త రికార్డు?

బెత్లెహెమ్ కుడుంబ యూనిట్ కొత్త రికార్డు?

మండాడి విజయంతో ఆకాశానికి చేరిన సూరి పారితోషికం?

మండాడి విజయంతో ఆకాశానికి చేరిన సూరి పారితోషికం?

ది ప్యారడైజ్ విడుదలకు పనులు వేగవంతం?

ది ప్యారడైజ్ విడుదలకు పనులు వేగవంతం?

ట్యాగ్లు
జైలర్ 2రజనీకాంత్నెల్సన్ దిలీప్‌కుమార్సెన్సార్ సర్టిఫికెట్తమిళ సినిమాకోలీవుడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
బాలయ్య కొరటాల చిత్రం షూటింగ్ పై క్రేజీ అప్డేట్?

బాలయ్య కొరటాల చిత్రం షూటింగ్ పై క్రేజీ అప్డేట్?

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చైనా భారత్ భాగస్వామ్యంపై జిన్‌పింగ్ మోదీ కీలక చర్చ
జనరల్

చైనా భారత్ భాగస్వామ్యంపై జిన్‌పింగ్ మోదీ కీలక చర్చ

బాలీవుడ్‌లో మరో జంటపై విడాకుల రూమర్స్ వైరల్
గాసిప్స్

బాలీవుడ్‌లో మరో జంటపై విడాకుల రూమర్స్ వైరల్

రాజీనామా చేయాల్సింది ఎవరు? - మంత్రి పొంగులేటి
రాజకీయాలు

రాజీనామా చేయాల్సింది ఎవరు? - మంత్రి పొంగులేటి

బ్రిక్స్ సదస్సులో స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన ఇండియా పోస్ట్
జనరల్

బ్రిక్స్ సదస్సులో స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన ఇండియా పోస్ట్

హైదరాబాద్ వినాయక భక్తులకు టీజీఎస్‌ ఆర్టీసీ శుభవార్త
జనరల్

హైదరాబాద్ వినాయక భక్తులకు టీజీఎస్‌ ఆర్టీసీ శుభవార్త

నిమ్స్ వైద్యులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

నిమ్స్ వైద్యులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి

విడుదలకు ముందే ‘డోరతీ’కి అరుదైన గౌరవం
సినిమాలు

విడుదలకు ముందే ‘డోరతీ’కి అరుదైన గౌరవం

సెన్సార్ అభ్యంతరాలతో ‘సీక్రెట్ సోల్జర్’కు కొత్త టైటిల్
సినిమాలు

సెన్సార్ అభ్యంతరాలతో ‘సీక్రెట్ సోల్జర్’కు కొత్త టైటిల్

‘స్వయంభు’పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన నిఖిల్
సినిమాలు

‘స్వయంభు’పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన నిఖిల్

జైలర్ 2 సెన్సార్‌పై రజనీకాంత్ అసంతృప్తి?
గాసిప్స్

జైలర్ 2 సెన్సార్‌పై రజనీకాంత్ అసంతృప్తి?

కోలీవుడ్ హీరోతో రమేష్ వర్మ కొత్త సినిమా
సినిమాలు

కోలీవుడ్ హీరోతో రమేష్ వర్మ కొత్త సినిమా

గిరిజన ప్రాంతాల అభివృద్ధికి పవన్ కీలక అడుగులు
జనరల్

గిరిజన ప్రాంతాల అభివృద్ధికి పవన్ కీలక అడుగులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!