13, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సైమా 2026లో ‘మిరాయ్’ హవా

Writer: Nithish 03:02 PM, 13 సెప్టెంబర్, 2026
సైమా 2026లో ‘మిరాయ్’ హవా

ప్రతిష్ఠాత్మక సైమా 2026 అవార్డుల వేడుకలో ‘మిరాయ్’ చిత్రం సత్తా చాటింది. బెంగళూరులో జరిగిన ఈ వేడుకలో నాలుగు ప్రధాన విభాగాల్లో అవార్డులను కైవసం చేసుకుని మరోసారి సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా నిలిచింది. ఉత్తమ చిత్రం (2025)గా ‘మిరాయ్’ ఎంపిక కాగా, ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌ - సూపర్‌హీరో) అవార్డును తేజ సజ్జా సొంతం చేసుకున్నారు.

అలాగే ఉత్తమ సినిమాటోగ్రాఫర్ అవార్డును కార్తీక్ ఘట్టమనేని, ఉత్తమ విలన్ (నెగటివ్ రోల్) అవార్డును మంచు మనోజ్ అందుకున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి. విశ్వప్రసాద్ నిర్మించిన ఈ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్‌ మూవీకి సైమా వేదికపై నాలుగు అవార్డులు దక్కడంతో చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఐదు వారాల తర్వాత కూడా ‘హనుమాన్ అంష్’ హవా.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు

‘మండాడి’ బాక్సాఫీస్ దూకుడు.. నెట్‌ఫ్లిక్స్ నుంచి భారీ డీల్?

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’పై విజయ్, రష్మిక ప్రశంసలు

ధ్రువ్ విక్రమ్ బర్త్‌డేకు భారీ సర్‌ప్రైజ్.. టైటిల్‌తో పాటు పూర్తి వివరాలు!

సైమా 2026 అవార్డుల సందడి.. తేజ సజ్జా, రిషబ్‌ శెట్టి సహా పలువురికి పురస్కారాలు

సైమా అవార్డ్స్‌-2026.. ఉత్తమ నటులుగా తేజ సజ్జా, రిషబ్‌ శెట్టి!

ట్యాగ్లు
మిరాయ్సైమా 2026తేజ సజ్జామంచు మనోజ్కార్తీక్ ఘట్టమనేనిటి.జి. విశ్వప్రసాద్పీపుల్ మీడియా ఫ్యాక్టరీసైమా అవార్డులుతెలుగు సినిమాసినీ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్ బాస్ తెలుగు 10లో దేబ్జానీ మనసులో మాట.. ముకేశ్‌పై ఆసక్తికర కామెంట్స్!
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 డే 7 ప్రోమో 2లో బిగ్ ట్విస్ట్.. శ్రిష్టి పవర్ పోయినట్టేనా?

పేద ఆర్యవైశ్య కుటుంబాలకు అండగా ప్రభుత్వం.. సీఎం రేవంత్ రెడ్డి భరోసా
జనరల్

బిగ్ బాస్ తెలుగు 10లో మరో ట్విస్ట్.. ఈ వారం ఎలిమినేషన్ లేనట్టే!

డాక్టర్ సూచన.. కంటి చూపు కోసం ఈ పోషకాలు తప్పక తీసుకోండి!
ఆరోగ్యం

డాక్టర్ సూచన.. కంటి చూపు కోసం ఈ పోషకాలు తప్పక తీసుకోండి!

ఐదు వారాల తర్వాత కూడా ‘హనుమాన్ అంష్’ హవా.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు
సినిమాలు

సైమా అవార్డ్స్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా ప్రీతి రెడ్డి
గాసిప్స్

అజిత్ రేసింగ్ ఈవెంట్‌లో విజయ్, త్రిష.. వైరల్ అవుతున్న దృశ్యాలు
గాసిప్స్

అజిత్ రేసింగ్ ఈవెంట్‌లో విజయ్, త్రిష.. వైరల్ అవుతున్న దృశ్యాలు

‘మండాడి’ బాక్సాఫీస్ దూకుడు.. నెట్‌ఫ్లిక్స్ నుంచి భారీ డీల్?
సినిమాలు

‘మండాడి’ బాక్సాఫీస్ దూకుడు.. నెట్‌ఫ్లిక్స్ నుంచి భారీ డీల్?

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’పై విజయ్, రష్మిక ప్రశంసలు
సినిమాలు

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’పై విజయ్, రష్మిక ప్రశంసలు

సైమా 2026లో ‘మిరాయ్’ హవా
సినిమాలు

సైమా 2026లో ‘మిరాయ్’ హవా

సమ్మిళితాభివృద్ధి లక్ష్యంగా సదస్సులో చర్చలు - ప్రధాని మోదీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!