3, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘ఉప్పెన’ తర్వాత సరైన హిట్ లేదు.. ఇప్పుడు చిరంజీవితో!

Writer: Bhargavi 09:19 AM, 21 జనవరి, 2026
‘ఉప్పెన’ తర్వాత సరైన హిట్ లేదు.. ఇప్పుడు చిరంజీవితో!

ఒక సినిమా హిట్ అవడం పెద్ద విషయం కాదు. కానీ ఆ విజయాన్ని కొనసాగిస్తూ మంచి అవకాశాలు దక్కించుకోవడం చాలా కష్టం. ఇది కొద్దిమంది హీరో, హీరోయిన్లకే సాధ్యమవుతుంది. ఇదే పరిస్థితి హీరోయిన్ కృతిశెట్టికీ ఎదురైంది. ఉప్పెన సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన ఆమె, ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినా మరో పెద్ద విజయం దక్కలేదు. ఇప్పుడు ఆమెకు మళ్లీ మంచి అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం మన శంకరవరప్రసాద్ గారు సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్న మెగాస్టార్ చిరంజీవి త్వరలో కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించబోతున్నారు. దర్శకుడు బాబీతో మరోసారి కలిసి పనిచేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమా ఫిబ్రవరిలో లాంచ్ అయ్యి, మార్చి నుంచి షూటింగ్ మొదలవుతుందని సమాచారం. ఈ చిత్రంలో కృతిశెట్టిని ఎంపిక చేసినట్లు టాక్. ఆమె హీరోయిన్ పాత్రలో కాకుండా, చిరంజీవి కుమార్తె పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

గతంలో వాల్తేరు వీరయ్యతో హిట్ అందుకున్న చిరు–బాబీ జంట, ఈసారి బెంగాల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కూతురు సెంటిమెంట్ కథతో సినిమా చేయనున్నారని సమాచారం. మలయాళ స్టార్ మోహన్‌లాల్ ఒక కీలక పాత్రలో కనిపించే అవకాశం ఉందని టాక్. అలాగే చిరంజీవికి జోడీగా ప్రియమణిని ఫైనల్ చేసినట్లు, సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్‌ను తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాలపై త్వరలో స్పష్టత రానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఫౌజీకి మరో 60 పని దినాలు అవసరం.. విడుదల ఎప్పుడంటే?

ఫౌజీకి మరో 60 పని దినాలు అవసరం.. విడుదల ఎప్పుడంటే?

సీనియర్ హీరోలు సొంతంగా కథలు ఎంచుకోరా?

సీనియర్ హీరోలు సొంతంగా కథలు ఎంచుకోరా?

రాజమౌళి, సుకుమార్.. చందూకు ఆ ఛాన్స్ ఉందా?

రాజమౌళి, సుకుమార్.. చందూకు ఆ ఛాన్స్ ఉందా?

ఆదర్శ కుటుంబం.. ఆ రూమర్లు నిజమేనా?

ఆదర్శ కుటుంబం.. ఆ రూమర్లు నిజమేనా?

బాలయ్య అన్‌స్టాపబుల్‌ 5 ఎప్పుడొస్తుంది?

బాలయ్య అన్‌స్టాపబుల్‌ 5 ఎప్పుడొస్తుంది?

విజయ్, రష్మిక.. తల్లిదండ్రులకు దూరంగా ఎందుకున్నట్టు?

విజయ్, రష్మిక.. తల్లిదండ్రులకు దూరంగా ఎందుకున్నట్టు?

ట్యాగ్లు
చిరంజీవికృతిశెట్టితెలుగు సినిమాకొత్త సినిమాబిగ్ ఛాన్స్బాబీ దర్శకత్వంటాలీవుడ్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సిద్దిపేటపై సీఎం రేవంత్‌ ఫోకస్‌
జనరల్

సిద్దిపేటపై సీఎం రేవంత్‌ ఫోకస్‌

నాగార్జున సాగర్‌, జూరాలలో ఆకుపచ్చగా మారిన కృష్ణా జలాలు
జనరల్

నాగార్జున సాగర్‌, జూరాలలో ఆకుపచ్చగా మారిన కృష్ణా జలాలు

యాదాద్రిలో భక్తుల రద్దీ...స్వామివారి దర్శనానికి పోటెత్తిన భక్తజనం
జనరల్

యాదాద్రిలో భక్తుల రద్దీ...స్వామివారి దర్శనానికి పోటెత్తిన భక్తజనం

చెవి ఆరోగ్యంపై వైద్యుల హెచ్చరిక!...ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు
ఆరోగ్యం

చెవి ఆరోగ్యంపై వైద్యుల హెచ్చరిక!...ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు

సంఖ్యాశాస్త్రంలో ఈ తేదీలకు ప్రత్యేక స్థానం...మీ పుట్టిన తేదీ ఇందులో ఉందా?
జనరల్

సంఖ్యాశాస్త్రంలో ఈ తేదీలకు ప్రత్యేక స్థానం...మీ పుట్టిన తేదీ ఇందులో ఉందా?

నేటి పంచాంగంలో ముఖ్యమైన సమయాలు...రాహుకాలం ఎప్పుడంటే?
జనరల్

నేటి పంచాంగంలో ముఖ్యమైన సమయాలు...రాహుకాలం ఎప్పుడంటే?

నేటి రాశిఫలాలు: ఈరోజు ఏ రాశి వారికి అదృష్టం కలిసి రానుంది?
జనరల్

నేటి రాశిఫలాలు: ఈరోజు ఏ రాశి వారికి అదృష్టం కలిసి రానుంది?

శ్రీవారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తులు
జనరల్

శ్రీవారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తులు

బిగ్ బాస్ తెలుగు 10 డే 26 రివ్యూ: కెప్టెన్సీ టాస్క్‌లో ట్విస్ట్, పవర్‌తో వర్షిణి షాక్
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 డే 26 రివ్యూ: కెప్టెన్సీ టాస్క్‌లో ట్విస్ట్, పవర్‌తో వర్షిణి షాక్

40 ఏళ్లుగా మరసం ప్రస్థానం.. కవుల నిబద్ధత, నిజాయితీయే కారణం: హరీశ్‌రావు
జనరల్

40 ఏళ్లుగా మరసం ప్రస్థానం.. కవుల నిబద్ధత, నిజాయితీయే కారణం: హరీశ్‌రావు

సన్‌రైజర్స్ హైదరాబాద్ పై అభిషేక్ శర్మ అసంతృప్తి?
క్రీడలు

సన్‌రైజర్స్ హైదరాబాద్ పై అభిషేక్ శర్మ అసంతృప్తి?

ప్రముఖ వ్యాపారవేత్త విక్నెల్ చివాయో, భార్య మృతి...
జనరల్

ప్రముఖ వ్యాపారవేత్త విక్నెల్ చివాయో, భార్య మృతి...

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే హార్టికల్చర్ హబ్ లక్ష్యం: నారా లోకేశ్
రాజకీయాలు

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే హార్టికల్చర్ హబ్ లక్ష్యం: నారా లోకేశ్

‘రాక్షసుడు’కు 40 ఏళ్లు.. కేవలం 5 నిమిషాల్లో ‘అచ్చా అచ్చా వచ్చా వచ్చా’ పాట రాసిన వేటూరి
సినిమాలు

‘రాక్షసుడు’కు 40 ఏళ్లు.. కేవలం 5 నిమిషాల్లో ‘అచ్చా అచ్చా వచ్చా వచ్చా’ పాట రాసిన వేటూరి

ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణం ఏంటో తెలుసా?
జనరల్

ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణం ఏంటో తెలుసా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!