26, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సలార్ 2 విడుదలకు మరింత సమయం తప్పదా?

Writer: Pooja 09:15 AM, 26 నవంబర్, 2026
సలార్ 2 విడుదలకు మరింత సమయం తప్పదా?

ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘సలార్ 2’ కూడా ఒకటి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందాల్సిన ఈ సినిమా కోసం చాలాకాలంగా ఎదురుచూపులు కొనసాగుతున్నాయి. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరో ఆసక్తికరమైన ప్రచారం తెరపైకి వచ్చింది. సినిమా కథలో కొన్ని మార్పులు చేయాలని దర్శకుడు ప్రశాంత్ నీల్ భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే సిద్ధం చేసుకున్న కథకు మరిన్ని మార్పులు, చేర్పులు చేసి మరింత ఆసక్తికరంగా తీర్చిదిద్దాలని ఆయన నిర్ణయించుకున్నారట. ఈ పరిణామం కారణంగా సినిమా ప్రారంభం మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ముఖ్యంగా ఎన్టీఆర్‌తో తెరకెక్కిస్తున్న ‘డ్రాగన్’ విడుదలైన తర్వాత కొంతకాలం పాటు ప్రశాంత్ నీల్ మళ్లీ ‘సలార్ 2’ కథపై దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. పూర్తిస్థాయిలో స్క్రిప్ట్‌ను సిద్ధం చేసిన తర్వాతే తదుపరి పనులు మొదలుపెట్టాలని భావిస్తున్నారట. దీంతో ప్రభాస్ అభిమానుల నిరీక్షణ మరికొంత కాలం కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది. అయితే కథలో మార్పులపై కానీ, చిత్రీకరణ ప్రారంభ తేదీపై కానీ చిత్ర బృందం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. మరి ఈ మార్పులు సినిమాకు ఎంతవరకు ఉపయోగపడతాయో, షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో వేచి చూడాలి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అలియాస్ రుక్మిణిపై నానికి అంత నమ్మకమెందుకు?

అలియాస్ రుక్మిణిపై నానికి అంత నమ్మకమెందుకు?

వారణాసి కోసం రాజమౌళి తగ్గేదేలే?

వారణాసి కోసం రాజమౌళి తగ్గేదేలే?

ధర్మన్‌లో రామ్ పాత్ర వెనుక అసలు ట్విస్టేంటి?

ధర్మన్‌లో రామ్ పాత్ర వెనుక అసలు ట్విస్టేంటి?

కార్తిక్‌ ఆర్యన్‌ ‘కాలియా’లో అనీత్‌ పడ్డా లేనట్లే

కార్తిక్‌ ఆర్యన్‌ ‘కాలియా’లో అనీత్‌ పడ్డా లేనట్లే

RC17: మళ్ళీ తెరపైకి మగధీర గుర్రం?

RC17: మళ్ళీ తెరపైకి మగధీర గుర్రం?

స్పైడర్ మ్యాన్ 5కు నోలన్ దర్శకత్వం ?

స్పైడర్ మ్యాన్ 5కు నోలన్ దర్శకత్వం ?

ట్యాగ్లు
ప్రభాస్సలార్ 2ప్రశాంత్ నీల్జూనియర్ ఎన్టీఆర్డ్రాగన్ సినిమాతెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అవతార్ 4 నిర్మాణంపై డిస్నీ కీలక ప్రకటన..
సినిమాలు

అవతార్ 4 నిర్మాణంపై డిస్నీ కీలక ప్రకటన..

అలియాస్ రుక్మిణిపై నానికి అంత నమ్మకమెందుకు?
గాసిప్స్

అలియాస్ రుక్మిణిపై నానికి అంత నమ్మకమెందుకు?

శ్రీకాళహస్తీశ్వర స్వామికి భక్తుల భారీ ఆదాయం
జనరల్

శ్రీకాళహస్తీశ్వర స్వామికి భక్తుల భారీ ఆదాయం

వారణాసి కోసం రాజమౌళి తగ్గేదేలే?
గాసిప్స్

వారణాసి కోసం రాజమౌళి తగ్గేదేలే?

కార్పొరేట్ ఉద్యోగి నుంచి స్టార్ హీరోయిన్.. సాత్విక సంచలనం!
సినిమాలు

కార్పొరేట్ ఉద్యోగి నుంచి స్టార్ హీరోయిన్.. సాత్విక సంచలనం!

సలార్ 2 విడుదలకు మరింత సమయం తప్పదా?
గాసిప్స్

సలార్ 2 విడుదలకు మరింత సమయం తప్పదా?

ధర్మన్‌లో రామ్ పాత్ర వెనుక అసలు ట్విస్టేంటి?
గాసిప్స్

ధర్మన్‌లో రామ్ పాత్ర వెనుక అసలు ట్విస్టేంటి?

చప్పుడు చెయ్యని సంబరాల ఏటిగట్టు.. హిట్ అవ్వడం కష్టమే?
సినిమాలు

చప్పుడు చెయ్యని సంబరాల ఏటిగట్టు.. హిట్ అవ్వడం కష్టమే?

కాకా: చిరుని మళ్ళీ నెంబర్ 1 హీరోగా చేస్తుందా?
సినిమాలు

కాకా: చిరుని మళ్ళీ నెంబర్ 1 హీరోగా చేస్తుందా?

ఆడిట్‌ నివేదికలో వెల్లడి.. భారీగా పెరిగిన టీడీపీ ఆస్తులు
రాజకీయాలు

ఆడిట్‌ నివేదికలో వెల్లడి.. భారీగా పెరిగిన టీడీపీ ఆస్తులు

భారత్‌పై అమెరికా కొత్త టారిఫ్‌ల ప్రతిపాదన
జనరల్

భారత్‌పై అమెరికా కొత్త టారిఫ్‌ల ప్రతిపాదన

ఓటర్ల జాబితాలో తప్పుల సవరణకు ఈసీ కీలక ఆదేశాలు
జనరల్

ఓటర్ల జాబితాలో తప్పుల సవరణకు ఈసీ కీలక ఆదేశాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!