Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

24, మే 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

'రౌడీ జనార్ధన' స్పెషల్ సాంగ్‌లో కొత్త బ్యూటీ?

12:28 PM, 24 మే, 2026
'రౌడీ జనార్ధన' స్పెషల్ సాంగ్‌లో కొత్త బ్యూటీ?

విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘రణబాలి’తో పాటు దర్శకుడు రవి కిరణ్ కోలా తెరకెక్కిస్తున్న ‘రౌడీ జనార్ధన’ సినిమాలో కూడా నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్ సాంగ్‌పై ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ స్పెషల్ సాంగ్ కోసం ప్రత్యేక సిచువేషన్‌ను రూపొందించిన మేకర్స్, ‘కన్నప్ప’ ఫేమ్ ప్రీతి ముకుందన్‌ను తీసుకోవాలని చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆమె ఈ పాటలో కనిపించే అవకాశం ఉంది. అలాగే ఈ సినిమాలో సీనియర్ నటుడు రాజశేఖర్ కీలక పాత్రలో భిన్నమైన లుక్‌తో కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తారక్ కోసం ప్రశాంత్ నీల్ స్పెషల్ ప్లాన్

తారక్ కోసం ప్రశాంత్ నీల్ స్పెషల్ ప్లాన్

మైఖేల్ 2పై ఉత్కంఠ – నిజాలు బయటపడతాయా?

మైఖేల్ 2పై ఉత్కంఠ – నిజాలు బయటపడతాయా?

టాక్సిక్‌లో హీరోయిన్‌లే అసలు ట్విస్ట్? - యశ్

టాక్సిక్‌లో హీరోయిన్‌లే అసలు ట్విస్ట్? - యశ్

మరో కీలక పాత్రకు సిద్ధమైన వెంకటేష్

మరో కీలక పాత్రకు సిద్ధమైన వెంకటేష్

అభిమానుల కోసం పెద్ది టీమ్ భారీ సర్ప్రైజ్ ప్లాన్ చేస్తోందా?

అభిమానుల కోసం పెద్ది టీమ్ భారీ సర్ప్రైజ్ ప్లాన్ చేస్తోందా?

బాలయ్య బర్త్‌డేకు భారీ సర్ప్రైజ్?

బాలయ్య బర్త్‌డేకు భారీ సర్ప్రైజ్?

ట్యాగ్లు
రౌడీ జనార్ధనవిజయ్ దేవరకొండకీర్తి సురేష్సినిమా అప్డేట్స్పెషల్ సాంగ్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కాక్రోచ్ జనతా పార్టీపై కిరణ్ రిజిజు తీవ్ర ఆరోపణలు
జనరల్

కాక్రోచ్ జనతా పార్టీపై కిరణ్ రిజిజు తీవ్ర ఆరోపణలు

ఐఫోన్ వినియోగదారులపై కొత్త సైబర్ మోసం
జనరల్

ఐఫోన్ వినియోగదారులపై కొత్త సైబర్ మోసం

అమెరికా గ్రీన్‌కార్డ్ నిబంధనలపై ఆందోళన
జనరల్

అమెరికా గ్రీన్‌కార్డ్ నిబంధనలపై ఆందోళన

పాకిస్తాన్: బలూచిస్తాన్‌లో ఉగ్రదాడి
జనరల్

పాకిస్తాన్: బలూచిస్తాన్‌లో ఉగ్రదాడి

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు
జనరల్

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు

తెలంగాణలో హీట్‌వేవ్ కలకలం...
జనరల్

తెలంగాణలో హీట్‌వేవ్ కలకలం...

'రౌడీ జనార్ధన' స్పెషల్ సాంగ్‌లో కొత్త బ్యూటీ?
గాసిప్స్

'రౌడీ జనార్ధన' స్పెషల్ సాంగ్‌లో కొత్త బ్యూటీ?

బుమ్రా ఫామ్‌పై జయవర్ధనే కీలక వ్యాఖ్యలు
క్రీడలు

బుమ్రా ఫామ్‌పై జయవర్ధనే కీలక వ్యాఖ్యలు

ప్లేఆఫ్స్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలనం
క్రీడలు

ప్లేఆఫ్స్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలనం

ఇరాన్ యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన
జనరల్

ఇరాన్ యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన

స్టార్ కిడ్స్ ఎంట్రీపై చర్చ – కొత్త పోటీకి రంగం సిద్ధమా?
సినిమాలు

స్టార్ కిడ్స్ ఎంట్రీపై చర్చ – కొత్త పోటీకి రంగం సిద్ధమా?

 “ఆ కథలు సినిమాలకు పనికొస్తాయి” -  అవికా గోర్
సినిమాలు

“ఆ కథలు సినిమాలకు పనికొస్తాయి” - అవికా గోర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!