
బిజినెస్

నటి నేహా శర్మ తన సోషల్ మీడియా ఖాతాలో ప్రత్యేక కంటెంట్ కోసం నెలకు రూ. 299 చందా విధానాన్ని ప్రారంభించినట్లు సమాచారం. ఇప్పటికే దాదాపు 10 వేల మంది వరకు సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నారని, దీని ద్వారా నెలకు సుమారు రూ. 30 లక్షల వరకు ఆదాయం వస్తోందని చర్చ జరుగుతోంది.
సినిమా అవకాశాలు తగ్గిన సమయంలో పలువురు ప్రముఖులు కొత్త ఆదాయ మార్గాల కోసం ఇలాంటి విధానాలను ఎంచుకుంటున్నారు. నేహా శర్మ నిర్ణయంపై కొందరు ఇది తెలివైన వ్యాపార నిర్ణయమని భావిస్తుండగా, మరికొందరు సోషల్ మీడియాలను వ్యాపార వేదికలుగా మార్చడంపై విమర్శలు చేస్తున్నారు.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!