23, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కాకా ట్రీట్ కేవలం శాంపిల్ మాత్రమే!

Writer: Chandrika 10:24 AM, 23 ఆగస్టు, 2026
కాకా ట్రీట్ కేవలం శాంపిల్ మాత్రమే!

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు బాబీ ఇచ్చిన ‘కాకా’ ట్రీట్ అభిమానులను ఆకట్టుకుంది. అయితే తాము విడుదల చేసిన కంటెంట్ అసలు సినిమా స్థాయికి కేవలం శాంపిల్ మాత్రమేనని బాబీ చెప్పినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా థమన్ అందించబోయే సంగీతం రాబోయే రోజుల్లో మరింత థ్రిల్ కలిగిస్తుందని ఆయన హామీ ఇచ్చినట్లు సమాచారం. దీంతో ‘డాకు మహరాజ్’ తర్వాత బాబీ, థమన్ కాంబినేషన్ మరోసారి అదిరిపోయే స్థాయిలో ఉండబోతోందనే అంచనాలు పెరుగుతున్నాయి. మెగాస్టార్ కొత్త సినిమా నుంచి విడుదలైన ట్రీట్‌లోనే భారీ స్థాయి కనిపించడంతో పూర్తి పాటలు, ఇతర ప్రచార కంటెంట్‌పై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.

ఈ చిత్రంలో యువనటి అనస్వర రంజన్ మెగాస్టార్ కూతురు పాత్రలో నటిస్తోంది. మురళీ శర్మతో పాటు పలువురు కీలక నటులు ఇందులో భాగమయ్యారు. కే వి ఎన్ నిర్మాణ సంస్థ తెలుగులో తన తొలి సినిమాగా ఈ ప్రాజెక్ట్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన కంటెంట్‌తో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. రాబోయే రోజుల్లో థమన్ సంగీతానికి సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు వస్తే హైప్ మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని జనవరి 13న గ్రాండ్‌గా విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జనవరి 12 విడుదల కోసం ప్రత్యేక పాట!

జనవరి 12 విడుదల కోసం ప్రత్యేక పాట!

మనోజ్ సినిమా కోసం రంగంలో దిగుతున్న శింబు?

మనోజ్ సినిమా కోసం రంగంలో దిగుతున్న శింబు?

బ్లాక్ బస్టర్ సినిమాతో డిజాస్టర్ సినిమా వసూళ్లని దాటేసిన రవి తేజ?

బ్లాక్ బస్టర్ సినిమాతో డిజాస్టర్ సినిమా వసూళ్లని దాటేసిన రవి తేజ?

రాకా విషయంలో అట్లీ భారీ సీక్రెట్ ప్లాన్!

రాకా విషయంలో అట్లీ భారీ సీక్రెట్ ప్లాన్!

ఫౌజీలో ఆ రెండు యాక్షన్ సీన్లు హైలైట్!

ఫౌజీలో ఆ రెండు యాక్షన్ సీన్లు హైలైట్!

రవితేజ కుమార్తె మోక్షధకు ‘ఇరుముడి’లో ప్రత్యేక క్రెడిట్?

రవితేజ కుమార్తె మోక్షధకు ‘ఇరుముడి’లో ప్రత్యేక క్రెడిట్?

ట్యాగ్లు
చిరంజీవికాకాబాబీథమన్మెగాస్టార్ చిరంజీవిబాబీ చిరంజీవి సినిమాఅనస్వర రంజన్మురళీ శర్మటాలీవుడ్తెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
1 పైసా బిడ్‌తో సంచలనం.. జోస్ అలుక్కాస్‌కు గోల్డ్ రింగ్ టెండర్
బిజినెస్

1 పైసా బిడ్‌తో సంచలనం.. జోస్ అలుక్కాస్‌కు గోల్డ్ రింగ్ టెండర్

ట్రంప్‌ నిర్ణయానికి కోర్టులో ఎదురుదెబ్బ..
జనరల్

ట్రంప్‌ నిర్ణయానికి కోర్టులో ఎదురుదెబ్బ..

అమెరికా–ఇరాన్ మధ్య  ముదిరిన ఉద్రిక్తతలు..
జనరల్

అమెరికా–ఇరాన్ మధ్య ముదిరిన ఉద్రిక్తతలు..

భూకంపంతో ఉలిక్కిపడిన టోక్యో..
జనరల్

భూకంపంతో ఉలిక్కిపడిన టోక్యో..

‘విశ్వనాథ్ అండ్ సన్స్’కు అదిరిపోయే రెస్పాన్స్..
సినిమాలు

‘విశ్వనాథ్ అండ్ సన్స్’కు అదిరిపోయే రెస్పాన్స్..

జనవరి 12 విడుదల కోసం ప్రత్యేక పాట!
గాసిప్స్

జనవరి 12 విడుదల కోసం ప్రత్యేక పాట!

మనోజ్ సినిమా కోసం రంగంలో దిగుతున్న శింబు?
గాసిప్స్

మనోజ్ సినిమా కోసం రంగంలో దిగుతున్న శింబు?

తెలంగాణను స్పేస్‌టెక్‌ హబ్‌గా తీర్చిదిద్దుతాం - సీఎం రేవంత్‌ రెడ్డి
జనరల్

తెలంగాణను స్పేస్‌టెక్‌ హబ్‌గా తీర్చిదిద్దుతాం - సీఎం రేవంత్‌ రెడ్డి

ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే ట్రాక్!
సినిమాలు

ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే ట్రాక్!

కాకా ట్రీట్ కేవలం శాంపిల్ మాత్రమే!
గాసిప్స్

కాకా ట్రీట్ కేవలం శాంపిల్ మాత్రమే!

బ్లాక్ బస్టర్ సినిమాతో డిజాస్టర్ సినిమా వసూళ్లని దాటేసిన రవి తేజ?
గాసిప్స్

బ్లాక్ బస్టర్ సినిమాతో డిజాస్టర్ సినిమా వసూళ్లని దాటేసిన రవి తేజ?

రాబోయే రెండు నెలల్లో ప్రేమకథల జోరు!
సినిమాలు

రాబోయే రెండు నెలల్లో ప్రేమకథల జోరు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!