22, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

దర్శకుడి నుంచి నిర్మాతగా మారుతున్న బుచ్చిబాబు?

Writer: Pooja 09:05 AM, 6 ఆగస్టు, 2026
దర్శకుడి నుంచి నిర్మాతగా మారుతున్న బుచ్చిబాబు?

‘ఉప్పెన’ సినిమాతో దర్శకుడిగా విజయవంతమైన ఆరంభం చేసిన బుచ్చిబాబు సానా, ‘పెద్ది’తో మరో భారీ విజయాన్ని అందుకున్నారు. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ఈ యాక్షన్ స్పోర్ట్స్ డ్రామా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. జాన్వీ కపూర్, శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం బుచ్చిబాబు దర్శకుడిగా మరింత గుర్తింపు తెచ్చిపెట్టింది.

తాజా సమాచారం ప్రకారం బుచ్చిబాబు సానా ఇప్పుడు నిర్మాతగా కొత్త ప్రయాణం ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. చిన్న బడ్జెట్ చిత్రాన్ని నిర్మించే ఆలోచనలో ఉన్న ఆయన ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తన బంధువుల కుటుంబానికి చెందిన ఓ యువ నటుడిని ఈ సినిమాతో హీరోగా పరిచయం చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వైయ‌స్ సునీతకు లోకేశ్ ఆఫర్?

వైయ‌స్ సునీతకు లోకేశ్ ఆఫర్?

రామ్ చరణ్‌తో సుజీత్ సినిమా.. టాలీవుడ్‌లో క్రేజీ బజ్!

రామ్ చరణ్‌తో సుజీత్ సినిమా.. టాలీవుడ్‌లో క్రేజీ బజ్!

సూర్యతో మణిరత్నం కొత్త సినిమా?

సూర్యతో మణిరత్నం కొత్త సినిమా?

చిరంజీవి–ఓదెల సినిమా ఎప్పుడు మొదలు?

చిరంజీవి–ఓదెల సినిమా ఎప్పుడు మొదలు?

హిట్‌ కాంబినేషన్‌ నాన్‌-థియేట్రికల్‌ రైట్స్‌.. మరీ ఇంత తక్కువ?

హిట్‌ కాంబినేషన్‌ నాన్‌-థియేట్రికల్‌ రైట్స్‌.. మరీ ఇంత తక్కువ?

వారణాసి తర్వాత ఈ సినిమాలపై ఐమ్యాక్స్‌ కన్ను?

వారణాసి తర్వాత ఈ సినిమాలపై ఐమ్యాక్స్‌ కన్ను?

ట్యాగ్లు
బుచ్చిబాబు సానాతెలుగు సినిమాటాలీవుడ్ అప్డేట్స్నిర్మాతతెలుగు చిత్రాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నంది అవార్డులకు గ్రీన్ సిగ్నల్.. మళ్లీ ఘనంగా అవార్డుల వేడుకలు!
సినిమాలు

నంది అవార్డులకు గ్రీన్ సిగ్నల్.. మళ్లీ ఘనంగా అవార్డుల వేడుకలు!

ప్రభాస్ ‘ఫౌజీ’కి బ్రేక్.. కొత్త రిలీజ్ డేట్‌పై మేకర్స్ క్లారిటీ!
గాసిప్స్

ప్రభాస్ ‘ఫౌజీ’కి బ్రేక్.. కొత్త రిలీజ్ డేట్‌పై మేకర్స్ క్లారిటీ!

చిన్న సినిమాలకే మనోజ్ బాజ్‌పాయ్ ఓటు.. భారీ చిత్రాలపై ఆసక్తి లేదంటూ క్లారిటీ!
సినిమాలు

చిన్న సినిమాలకే మనోజ్ బాజ్‌పాయ్ ఓటు.. భారీ చిత్రాలపై ఆసక్తి లేదంటూ క్లారిటీ!

ఫిట్‌నెస్‌కు ప్రోత్సాహం...కొరియాలో ఉద్యోగులకు బంపరాఫర్
జనరల్

ఫిట్‌నెస్‌కు ప్రోత్సాహం...కొరియాలో ఉద్యోగులకు బంపరాఫర్

ఆదిలాబాద్ రిమ్స్‌ ఘటనపై కేటీఆర్‌ ఆగ్రహం
జనరల్

ఆదిలాబాద్ రిమ్స్‌ ఘటనపై కేటీఆర్‌ ఆగ్రహం

‘ది ప్యారడైజ్’ ప్రీమియర్ బుకింగ్స్ ఇంకా ఓపెన్ కాలేదెందుకు?
సినిమాలు

‘ది ప్యారడైజ్’ ప్రీమియర్ బుకింగ్స్ ఇంకా ఓపెన్ కాలేదెందుకు?

‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్‌కు బ్రేక్.. అసలు ఏం జరిగింది?
సినిమాలు

‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్‌కు బ్రేక్.. అసలు ఏం జరిగింది?

ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణం..
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణం..

బ్లడ్ అమ్ముకున్నారనే ఆరోపణలు.. చిరంజీవి స్ట్రాంగ్ కౌంటర్
సినిమాలు

బ్లడ్ అమ్ముకున్నారనే ఆరోపణలు.. చిరంజీవి స్ట్రాంగ్ కౌంటర్

జగన్‌ను కలిసేది పెళ్లి ఆహ్వానం కోసమే: షర్మిల
రాజకీయాలు

జగన్‌ను కలిసేది పెళ్లి ఆహ్వానం కోసమే: షర్మిల

కుప్పం నుంచి పట్టణాభివృద్ధి పనులకు చంద్రబాబు శ్రీకారం
జనరల్

కుప్పం నుంచి పట్టణాభివృద్ధి పనులకు చంద్రబాబు శ్రీకారం

రెండో సీజన్‌కు ముస్తాబవుతున్న ఊటీ
జనరల్

రెండో సీజన్‌కు ముస్తాబవుతున్న ఊటీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!