22, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సూర్యతో మణిరత్నం కొత్త సినిమా?

Writer: Nithish 08:23 AM, 22 సెప్టెంబర్, 2026
సూర్యతో మణిరత్నం కొత్త సినిమా?

దర్శకుడు మణిరత్నం తదుపరి ప్రాజెక్ట్‌పై సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ‘ఇంజి వెల్లం’ తర్వాత నటుడు సూర్యతో సినిమా చేయాలని మణిరత్నం భావిస్తున్నట్లు సమాచారం. దాదాపు ఎనిమిదేళ్ల క్రితమే సూర్యకు ఓ కథను వినిపించినట్లు ప్రచారం ఉంది. అయితే ప్రస్తుతం ఆ కథను పూర్తిగా కొత్తగా తీర్చిదిద్దుతూ, అవసరమైన మార్పులు, చేర్పులతో స్క్రిప్ట్‌ను సిద్ధం చేయాలని మణిరత్నం భావిస్తున్నట్లు టాక్‌ వినిపిస్తోంది.

సూర్య ఈ ప్రాజెక్ట్‌కు అంగీకరిస్తే సినిమా కార్యరూపం దాల్చే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మణిరత్నం దర్శకత్వం, సూర్య నటన కలిస్తే ఈ కాంబినేషన్‌పై ఆసక్తి నెలకొంది. కథ, సూర్య పోషించే పాత్ర, నేపథ్యం ఎలా ఉంటాయన్న దానిపై అభిమానుల్లోనూ చర్చ మొదలైంది. అయితే ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో ఈ కాంబినేషన్‌ నిజంగా సెట్స్‌పైకి వస్తుందా అన్నది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చిరంజీవి–ఓదెల సినిమా ఎప్పుడు మొదలు?

చిరంజీవి–ఓదెల సినిమా ఎప్పుడు మొదలు?

హిట్‌ కాంబినేషన్‌ నాన్‌-థియేట్రికల్‌ రైట్స్‌.. మరీ ఇంత తక్కువ?

హిట్‌ కాంబినేషన్‌ నాన్‌-థియేట్రికల్‌ రైట్స్‌.. మరీ ఇంత తక్కువ?

వారణాసి తర్వాత ఈ సినిమాలపై ఐమ్యాక్స్‌ కన్ను?

వారణాసి తర్వాత ఈ సినిమాలపై ఐమ్యాక్స్‌ కన్ను?

బన్నీ-అట్లీ ‘రాకా’.. అప్‌డేట్‌పై ఫ్యాన్స్‌లో కుతూహలం!

బన్నీ-అట్లీ ‘రాకా’.. అప్‌డేట్‌పై ఫ్యాన్స్‌లో కుతూహలం!

మెగాస్టార్‌ చీఫ్‌ గెస్ట్‌గా ‘ది ప్యారడైజ్’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్

మెగాస్టార్‌ చీఫ్‌ గెస్ట్‌గా ‘ది ప్యారడైజ్’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్

ట్యాగ్లు
సూర్యమణిరత్నంసూర్య మణిరత్నం సినిమాతమిళ సినిమాకోలీవుడ్సూర్య తదుపరి సినిమామణిరత్నం తదుపరి సినిమాకొత్త సినిమాసినిమా వార్తలుసినీ అప్‌డేట్
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
‘వారణాసి’పై వైరల్‌ ట్వీట్‌.. రుద్ర పాత్రపై ఆసక్తికర ప్రచారం

‘వారణాసి’పై వైరల్‌ ట్వీట్‌.. రుద్ర పాత్రపై ఆసక్తికర ప్రచారం

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలివే.. థియేటర్లలో ‘ది ప్యారడైజ్’!
ఓటీటీ

ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలివే.. థియేటర్లలో ‘ది ప్యారడైజ్’!

కాంగ్రెస్ ఫామ్‌హౌస్ దూకుడుకు బీఆర్ఎస్ కౌంటర్!
రాజకీయాలు

కాంగ్రెస్ ఫామ్‌హౌస్ దూకుడుకు బీఆర్ఎస్ కౌంటర్!

ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య: డీన్ పదవి నుంచి ప్రొఫెసర్ సూర్యనారాయణ తొలగింపు
జనరల్

ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య: డీన్ పదవి నుంచి ప్రొఫెసర్ సూర్యనారాయణ తొలగింపు

'ట్రంప్ టీవీ' పేరిట 24/7 స్ట్రీమింగ్‌ను ప్రారంభించిన వైట్‌హౌస్
జనరల్

'ట్రంప్ టీవీ' పేరిట 24/7 స్ట్రీమింగ్‌ను ప్రారంభించిన వైట్‌హౌస్

మెగాస్టార్ సినీ ప్రస్థానానికి 48 ఏళ్లు!
సినిమాలు

మెగాస్టార్ సినీ ప్రస్థానానికి 48 ఏళ్లు!

కార్తికేయ కొత్త అవతారం!
సినిమాలు

కార్తికేయ కొత్త అవతారం!

సూర్యతో మణిరత్నం కొత్త సినిమా?
గాసిప్స్

సూర్యతో మణిరత్నం కొత్త సినిమా?

చిరంజీవి–ఓదెల సినిమా ఎప్పుడు మొదలు?
గాసిప్స్

చిరంజీవి–ఓదెల సినిమా ఎప్పుడు మొదలు?

రెహమాన్‌తో పనిచేయడం కష్టం: సమీర్ అంజాన్
సినిమాలు

రెహమాన్‌తో పనిచేయడం కష్టం: సమీర్ అంజాన్

శంకర్‌ సినిమాలకు మహేశ్‌ ఎందుకు నో చెప్పారు?
సినిమాలు

శంకర్‌ సినిమాలకు మహేశ్‌ ఎందుకు నో చెప్పారు?

 పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు ప్రశంసలు
సినిమాలు

పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు ప్రశంసలు

హిట్‌ కాంబినేషన్‌ నాన్‌-థియేట్రికల్‌ రైట్స్‌.. మరీ ఇంత తక్కువ?
గాసిప్స్

హిట్‌ కాంబినేషన్‌ నాన్‌-థియేట్రికల్‌ రైట్స్‌.. మరీ ఇంత తక్కువ?