Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

1, జూన్ 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

మరో డైరెక్టర్‌కు బాలయ్య గ్రీన్ సిగ్నల్!

08:39 AM, 1 జూన్, 2026
మరో డైరెక్టర్‌కు బాలయ్య గ్రీన్ సిగ్నల్!

నందమూరి బాలకృష్ణ తదుపరి ప్రాజెక్టులకు సంబంధించి ఆసక్తికర వార్తలు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. కోలీవుడ్‌లో ‘మార్క్ ఆంటోని’, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రాలతో గుర్తింపు పొందిన యువ దర్శకుడు అధిక్ రవిచంద్రన్‌తో బాలయ్య సినిమా చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల దర్శకుడు వినిపించిన స్టోరీ లైన్ బాలకృష్ణకు నచ్చడంతో ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. మాస్ ఎలిమెంట్స్, పవర్‌ఫుల్ హీరో ఎలివేషన్స్‌తో రూపొందనున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. అధికారిక ప్రకటన వెలువడకపోయినా, ఈ క్రేజీ కాంబినేషన్ వార్త టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘రాకా’ గ్లింప్స్ కి కౌంట్‌డౌన్ మొదలైందా?

‘రాకా’ గ్లింప్స్ కి కౌంట్‌డౌన్ మొదలైందా?

కొత్త చిత్రానికి ఆమిర్ గ్రీన్ సిగ్నల్ – ‘త్రీ ఇడియట్స్’కు బ్రేక్?

కొత్త చిత్రానికి ఆమిర్ గ్రీన్ సిగ్నల్ – ‘త్రీ ఇడియట్స్’కు బ్రేక్?

‘ప్యారడైజ్’పై మళ్లీ వాయిదా గుసగుసలు

‘ప్యారడైజ్’పై మళ్లీ వాయిదా గుసగుసలు

బాలీవుడ్ వైపు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అడుగు

బాలీవుడ్ వైపు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అడుగు

భారీ బడ్జెట్ ‘జటాయు’పై దిల్ రాజు రిస్క్?

భారీ బడ్జెట్ ‘జటాయు’పై దిల్ రాజు రిస్క్?

ట్యాగ్లు
బాలకృష్ణఅధిక్ రవిచంద్రన్మైత్రీ మూవీ మేకర్స్టాలీవుడ్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
శింబు టాలీవుడ్ రీ ఎంట్రీపై భారీ హైప్

శింబు టాలీవుడ్ రీ ఎంట్రీపై భారీ హైప్

యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయానికి భారీగా పెరిగిన భక్తుల రద్దీ
జనరల్

శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయానికి భారీగా పెరిగిన భక్తుల రద్దీ

జయకృష్ణ డైలాగ్‌తో ఆకట్టుకున్న టీజర్
సినిమాలు

జయకృష్ణ డైలాగ్‌తో ఆకట్టుకున్న టీజర్

ప్రేక్షకుల అనుబంధమే నిజమైన విజయం
సినిమాలు

ప్రేక్షకుల అనుబంధమే నిజమైన విజయం

గ్యాస్ సిలిండర్ ధరల షాక్...మీ నగరంలో ఎంత పెరిగింది?
బిజినెస్

గ్యాస్ సిలిండర్ ధరల షాక్...మీ నగరంలో ఎంత పెరిగింది?

ఏఐ డేటా కేంద్రాలకు రిలయన్స్ భారీ పెట్టుబడి
బిజినెస్

ఏఐ డేటా కేంద్రాలకు రిలయన్స్ భారీ పెట్టుబడి

పొట్ట కొవ్వు తగ్గేందుకు బొప్పాయి మంచిదని నిపుణులు
ఆరోగ్యం

పొట్ట కొవ్వు తగ్గేందుకు బొప్పాయి మంచిదని నిపుణులు

మరో డైరెక్టర్‌కు బాలయ్య గ్రీన్ సిగ్నల్!
గాసిప్స్

మరో డైరెక్టర్‌కు బాలయ్య గ్రీన్ సిగ్నల్!

కొత్త కేబినెట్ ఏర్పాటు పై ఢిల్లీకి డీకే, సిద్ధరామయ్య
రాజకీయాలు

కొత్త కేబినెట్ ఏర్పాటు పై ఢిల్లీకి డీకే, సిద్ధరామయ్య

నేడు తిరుచ్చిలో సీఎం విజయ్‌ పర్యటన..
రాజకీయాలు

నేడు తిరుచ్చిలో సీఎం విజయ్‌ పర్యటన..

విజయాన్ని అందించిన దర్శకులకే మళ్లీ ప్రాధాన్యం?
సినిమాలు

విజయాన్ని అందించిన దర్శకులకే మళ్లీ ప్రాధాన్యం?

మరోసారి పెరిగిన ఎల్పీజీ భారం..
జనరల్

మరోసారి పెరిగిన ఎల్పీజీ భారం..

అడుగుల కంటే సరైన నడక ముఖ్యం: వైద్యులు
ఆరోగ్యం

అడుగుల కంటే సరైన నడక ముఖ్యం: వైద్యులు