30, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

దర్శకుడిగా జాసన్ సంజయ్ ఎంట్రీ

Writer: Shivani K 11:04 AM, 16 జులై, 2026
దర్శకుడిగా జాసన్ సంజయ్ ఎంట్రీ

కోలీవుడ్ స్టార్ విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ హీరోగా కాకుండా దర్శకుడిగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన తెరకెక్కిస్తున్న యాక్షన్ అడ్వెంచర్ కామెడీ చిత్రం సిగ్మాలో సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెల 31 న విడుదలకు సిద్ధమవుతోంది.

ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సంజయ్ మాట్లాడుతూ ఈ సినిమాను తమిళ, తెలుగు భాషల్లో రూపొందించాలనుకున్నప్పుడు సందీప్ కిషనే తమ మొదటి ఎంపిక అని తెలిపారు. కథ, స్క్రీన్‌ప్లే నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పారు. తాను రొమాంటిక్ కథ కాకుండా గ్యాంగ్ ఆధారిత హైస్ట్ కథను ఎంచుకున్నానని, ‘సిగ్మా’ విడుదల తర్వాతే నటన గురించి ఆలోచిస్తానని స్పష్టం చేశారు. చిన్నప్పటి నుంచే షూటింగ్‌లకు వెళ్లడం, సినిమాలు చూడడం వల్ల కథ చెప్పే నైపుణ్యం పెరిగిందని భావోద్వేగంగా చెప్పారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘టార్టాయిస్‌’తో రాజ్‌ తరుణ్‌ కొత్త అవతారం

‘టార్టాయిస్‌’తో రాజ్‌ తరుణ్‌ కొత్త అవతారం

గతంలో నా ప్రవర్తన అలా ఉండేది  - నమిత

గతంలో నా ప్రవర్తన అలా ఉండేది - నమిత

మాధవ్‌ ‘మారెమ్మ’ ట్రైలర్‌ డేట్‌ ఫిక్స్‌

మాధవ్‌ ‘మారెమ్మ’ ట్రైలర్‌ డేట్‌ ఫిక్స్‌

వినూత్న కథతో ‘చిరంజీవి’ మ్యాజిక్‌...

వినూత్న కథతో ‘చిరంజీవి’ మ్యాజిక్‌...

అమీర్‌ ఖాన్‌పై సోనమ్ వాంగ్‌చుక్‌ సెటైర్‌

అమీర్‌ ఖాన్‌పై సోనమ్ వాంగ్‌చుక్‌ సెటైర్‌

యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న ‘ది ప్యారడైజ్‌’ సెకండ్‌ సింగిల్‌ ‘యేశనగుల’..

యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న ‘ది ప్యారడైజ్‌’ సెకండ్‌ సింగిల్‌ ‘యేశనగుల’..

ట్యాగ్లు
జాసన్ సంజయ్విజయ్ కుమారుడుసిగ్మా సినిమాసందీప్ కిషన్ఫరియా అబ్దుల్లాకోలీవుడ్ వార్తలుదర్శకుడి ఎంట్రీలైకా ప్రొడక్షన్స్సుభాస్కరన్ద్విభాషా చిత్రం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రేపు నిజామాబాద్ వేదికగా కవిత పాంచజన్య సంకల్ప సభ
జనరల్

రేపు నిజామాబాద్ వేదికగా కవిత పాంచజన్య సంకల్ప సభ

వెలిగొండ ప్రాజెక్టు సంజీవని - మాజీ సీఎం వైఎస్ జగన్
రాజకీయాలు

వెలిగొండ ప్రాజెక్టు సంజీవని - మాజీ సీఎం వైఎస్ జగన్

క్రెడిట్‌ స్కోర్‌ తక్కువగా ఉందా? ఈ టిప్స్‌ పాటించండి
బిజినెస్

క్రెడిట్‌ స్కోర్‌ తక్కువగా ఉందా? ఈ టిప్స్‌ పాటించండి

బాలయ్య సినిమాలో తమిళ స్టార్‌?
గాసిప్స్

బాలయ్య సినిమాలో తమిళ స్టార్‌?

‘టార్టాయిస్‌’తో రాజ్‌ తరుణ్‌ కొత్త అవతారం
సినిమాలు

‘టార్టాయిస్‌’తో రాజ్‌ తరుణ్‌ కొత్త అవతారం

రాషా తడాని ‘లైకీ లైకా’ వాయిదా?
గాసిప్స్

రాషా తడాని ‘లైకీ లైకా’ వాయిదా?

గతంలో నా ప్రవర్తన అలా ఉండేది  - నమిత
సినిమాలు

గతంలో నా ప్రవర్తన అలా ఉండేది - నమిత

మాధవ్‌ ‘మారెమ్మ’ ట్రైలర్‌ డేట్‌ ఫిక్స్‌
సినిమాలు

మాధవ్‌ ‘మారెమ్మ’ ట్రైలర్‌ డేట్‌ ఫిక్స్‌

దీప్తి శర్మ ఖాతాలో మరో రికార్డు
క్రీడలు

దీప్తి శర్మ ఖాతాలో మరో రికార్డు

భారత్‌ వైమానిక రక్షణకు మరింత బలం
జనరల్

భారత్‌ వైమానిక రక్షణకు మరింత బలం

మహిళల క్రికెట్‌లో మంధాన ప్రపంచ రికార్డు
క్రీడలు

మహిళల క్రికెట్‌లో మంధాన ప్రపంచ రికార్డు

నాసా రోమన్‌ టెలిస్కోప్‌ ప్రయోగం విజయవంతం
జనరల్

నాసా రోమన్‌ టెలిస్కోప్‌ ప్రయోగం విజయవంతం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!