10, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బాలయ్య – కొరటాల కాంబోకు రంగం సిద్ధం

Writer: Harika S 07:54 AM, 22 జూన్, 2026
బాలయ్య – కొరటాల కాంబోకు రంగం సిద్ధం

నందమూరి నటసింహం బాలకృష్ణ వరుస విజయాలతో తన కెరీర్‌లో అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన తన 111వ చిత్రంలో నటిస్తుండగా, తదుపరి ప్రాజెక్ట్‌గా దర్శకుడు కొరటాల శివతో కలిసి 112వ సినిమాను చేయనున్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ కాంబినేషన్‌పై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

తాజా సినీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి సంబంధించిన ముహూర్త కార్యక్రమాలు వచ్చే వారం నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుందని సమాచారం. భారీ స్థాయిలో రూపొందనున్న ఈ చిత్రాన్ని ‘దేవర’ నిర్మాతలు యువసుధ ఆర్ట్స్‌తో కలిసి ఎస్‌ఎల్‌వీ సినిమాస్ నిర్మించనున్నాయి. ఈ ప్రాజెక్ట్ టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టాక్సిక్ మూవీకి భారీ రెమ్యూనరేషన్స్?

టాక్సిక్ మూవీకి భారీ రెమ్యూనరేషన్స్?

డిస్ట్రిబ్యూషన్‌లోకి యష్ భారీ అడుగు?

డిస్ట్రిబ్యూషన్‌లోకి యష్ భారీ అడుగు?

మెగాస్టార్ సినిమాలో మీనాక్షి చౌదరి?

మెగాస్టార్ సినిమాలో మీనాక్షి చౌదరి?

రజనీకాంత్ మూవీకి శ్రీలీల ఫిక్స్ అవుతుందా?

రజనీకాంత్ మూవీకి శ్రీలీల ఫిక్స్ అవుతుందా?

50 వేలకుపైగా స్క్రీన్లలో ‘రామాయణ’ వరల్డ్‌వైడ్ రిలీజ్?

50 వేలకుపైగా స్క్రీన్లలో ‘రామాయణ’ వరల్డ్‌వైడ్ రిలీజ్?

యశస్వితో మృణాల్  ప్రేమపై అసలు నిజం ఇదేనా?

యశస్వితో మృణాల్ ప్రేమపై అసలు నిజం ఇదేనా?

ట్యాగ్లు
బాలకృష్ణకొరటాల శివఎన్బీకే112టాలీవుడ్ వార్తలునందమూరి బాలకృష్ణయువసుధ ఆర్ట్స్ఎస్‌ఎల్‌వీ సినిమాస్తెలుగు సినిమాసినిమా ముహూర్తంమూవీ అప్డేట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దర్శకత్వం నుంచి హీరోయిజం వరకు.. టాలీవుడ్‌, కోలీవుడ్‌లో ఇదే ట్రెండ్‌
సినిమాలు

దర్శకత్వం నుంచి హీరోయిజం వరకు.. టాలీవుడ్‌, కోలీవుడ్‌లో ఇదే ట్రెండ్‌

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌ రావు ఫైర్‌
జనరల్

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌ రావు ఫైర్‌

గ్రామీణ ప్రేమకథతో మ్యాజిక్ చేస్తుందా?
సినిమాలు

గ్రామీణ ప్రేమకథతో మ్యాజిక్ చేస్తుందా?

స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
బిజినెస్

స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఆపిల్‌ నుంచి భారీ ప్రొడక్ట్‌ లాంచ్‌లు..
టెక్నాలజీ

ఆపిల్‌ నుంచి భారీ ప్రొడక్ట్‌ లాంచ్‌లు..

గ్రామీణ ఉపాధి తగ్గుదలపై కేంద్రాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్‌
జనరల్

గ్రామీణ ఉపాధి తగ్గుదలపై కేంద్రాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్‌

అజిత్-అధిక్ మళ్లీ మ్యాజిక్ చేయబోతున్నారా?
సినిమాలు

అజిత్-అధిక్ మళ్లీ మ్యాజిక్ చేయబోతున్నారా?

దైవాన్ని కొలిచే మంత్రాలు, నామాలను అపహాస్యం చేయడం ఆపండి
రాజకీయాలు

దైవాన్ని కొలిచే మంత్రాలు, నామాలను అపహాస్యం చేయడం ఆపండి

మత్స్యకారులకు తెలంగాణ ప్రభుత్వం భరోసా – మంత్రి వాకిటి శ్రీహరి
జనరల్

మత్స్యకారులకు తెలంగాణ ప్రభుత్వం భరోసా – మంత్రి వాకిటి శ్రీహరి

ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..
టెక్నాలజీ

ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..

గ్లామర్ డోస్‌పై దర్శా క్లారిటీ
సినిమాలు

గ్లామర్ డోస్‌పై దర్శా క్లారిటీ

క్రిప్టో ప్రపంచంలో మరో సైబర్‌ అలర్ట్‌..
టెక్నాలజీ

క్రిప్టో ప్రపంచంలో మరో సైబర్‌ అలర్ట్‌..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!