14, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

స్పిరిట్‌లో ఐశ్వర్య లక్ష్మి?

Writer: Harika S 09:16 AM, 14 సెప్టెంబర్, 2026
స్పిరిట్‌లో ఐశ్వర్య లక్ష్మి?

ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘స్పిరిట్’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. పోలీస్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చగా మారింది. లేటెస్ట్ కథనాల ప్రకారం, ఓ అతిథి పాత్ర కోసం ఐశ్వర్య లక్ష్మిని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఇందులో ఆమె పోలీస్ పాత్రలో కనిపించబోతుందని, ఆ పాత్రకు కథలో మంచి ప్రాధాన్యతతో పాటు భావోద్వేగ అంశాలు కూడా ఉంటాయని సమాచారం.

ప్రభాస్ ఇందులో పవర్‌ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించబోతున్నారని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. త్రుప్తి దిమ్రి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో ఫ్లాష్‌బ్యాక్‌లో ప్రభాస్ వైల్డ్ అండ్ మాస్ అవతార్‌లో కనిపిస్తాడనే టాక్ ఉంది. టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమా కథాంశం కూడా చాలా కొత్తగా ఉంటుందని సమాచారం. అయితే ఐశ్వర్య లక్ష్మి పాత్రపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. సందీప్ రెడ్డి వంగా మరో విభిన్నమైన కాప్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారనే వార్తలతో సినిమాపై ఆసక్తి మరింత పెరుగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మోక్షజ్ఞ సినిమాలో బాలయ్య అదిరిపోయే పాత్ర?

మోక్షజ్ఞ సినిమాలో బాలయ్య అదిరిపోయే పాత్ర?

ఏఏ24లో స్టార్ రైటర్ ఎంట్రీ?

ఏఏ24లో స్టార్ రైటర్ ఎంట్రీ?

సైమా అవార్డ్స్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా ప్రీతి రెడ్డి

సైమా అవార్డ్స్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా ప్రీతి రెడ్డి

అజిత్ రేసింగ్ ఈవెంట్‌లో విజయ్, త్రిష.. వైరల్ అవుతున్న దృశ్యాలు

అజిత్ రేసింగ్ ఈవెంట్‌లో విజయ్, త్రిష.. వైరల్ అవుతున్న దృశ్యాలు

మోక్షజ్ఞ సినిమాలో బాలయ్య పాత్ర ఇదేనా?.. సెకండ్‌ హాఫ్‌లో ఎంట్రీ!
ట్యాగ్లు
స్పిరిట్ప్రభాస్సందీప్ రెడ్డి వంగాఐశ్వర్య లక్ష్మిత్రుప్తి దిమ్రితెలుగు సినిమాభారతీయ సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

మోక్షజ్ఞ సినిమాలో బాలయ్య పాత్ర ఇదేనా?.. సెకండ్‌ హాఫ్‌లో ఎంట్రీ!

రామ్ చరణ్ సినిమాకు అనిరుధ్ సంగీతం?

రామ్ చరణ్ సినిమాకు అనిరుధ్ సంగీతం?

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఖైరతాబాద్‌ బడా గణేశుడి దర్శనానికి పోటెత్తిన భక్తులు
జనరల్

ఖైరతాబాద్‌ బడా గణేశుడి దర్శనానికి పోటెత్తిన భక్తులు

టిమ్ అమెరికా ఎన్నికలపై ట్రంప్‌కు వాల్జ్ కౌంటర్
రాజకీయాలు

టిమ్ అమెరికా ఎన్నికలపై ట్రంప్‌కు వాల్జ్ కౌంటర్

‘వారణాసి’ సెట్‌ ఫొటోతో సోషల్ మీడియాలో భారీ బజ్‌
సినిమాలు

‘వారణాసి’ సెట్‌ ఫొటోతో సోషల్ మీడియాలో భారీ బజ్‌

దేశ ప్రజలకు గణేశ్ చతుర్థి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
జనరల్

దేశ ప్రజలకు గణేశ్ చతుర్థి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

ఎలిమినేషన్‌ లేకుండానే ముగిసిన బిగ్‌బాస్‌ ఎపిసోడ్‌
షోస్

ఎలిమినేషన్‌ లేకుండానే ముగిసిన బిగ్‌బాస్‌ ఎపిసోడ్‌

బిగ్‌బాస్‌ తెలుగు 10 : తొలి వారమే ఊహించని ట్విస్టులు
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 : తొలి వారమే ఊహించని ట్విస్టులు

భారత్ విదేశాంగ విధానంపై సుప్రియా సూలే కీలక వ్యాఖ్యలు
జనరల్

భారత్ విదేశాంగ విధానంపై సుప్రియా సూలే కీలక వ్యాఖ్యలు

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి మరో సీరియల్‌ నటి ఎంట్రీ?
షోస్

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి మరో సీరియల్‌ నటి ఎంట్రీ?

గెలాక్సీ ఎస్27 ప్రో అల్ట్రాకు అదిరిపోయే అప్‌గ్రేడ్‌
టెక్నాలజీ

గెలాక్సీ ఎస్27 ప్రో అల్ట్రాకు అదిరిపోయే అప్‌గ్రేడ్‌

హైదరాబాద్‌ వర్షాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
జనరల్

హైదరాబాద్‌ వర్షాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

గుండె ఆరోగ్యానికి వైద్యులు సూచిస్తున్న వెల్లుల్లి...
ఆరోగ్యం

గుండె ఆరోగ్యానికి వైద్యులు సూచిస్తున్న వెల్లుల్లి...

జీసీసీలకు ప్రధాన కేంద్రంగా మారుతున్న హైదరాబాద్‌
బిజినెస్

జీసీసీలకు ప్రధాన కేంద్రంగా మారుతున్న హైదరాబాద్‌