29, జులై 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నానితో పని చేయాలన్న కల.. రుక్మిణికి నెరవేరబోతుందా?

Writer: Harika S 07:27 PM, 12 జూన్, 2026
నానితో పని చేయాలన్న కల.. రుక్మిణికి నెరవేరబోతుందా?

దక్షిణాది సినీ పరిశ్రమలో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న రుక్మిణి వసంత్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో వార్తల్లో నిలిచింది. నేచురల్ స్టార్ నాని నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై తెరకెక్కనున్న కొత్త చిత్రంలో ఆమె హీరోయిన్‌గా నటించనున్నట్లు ఫిలింనగర్‌లో బలమైన ప్రచారం జరుగుతోంది. ‘దండోరా’ ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్నట్లు సమాచారం.

గతంలో ఒక ఇంటర్వ్యూలో నాని తనకు అత్యంత ఇష్టమైన తెలుగు హీరో అని రుక్మిణి వసంత్ వెల్లడించింది. ఆయనతో కలిసి పని చేయాలని తన కోరిక అని కూడా చెప్పింది. ఇప్పుడు నాని నిర్మాణ సంస్థలో తెరకెక్కనున్న చిత్రంలో ఆమె నటించనున్నట్లు వార్తలు రావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దసరా జోడీ రిపీట్?

దసరా జోడీ రిపీట్?

జన నాయగన్‌కు కొత్త సీన్స్ ఊపిరిపోస్తాయా?

జన నాయగన్‌కు కొత్త సీన్స్ ఊపిరిపోస్తాయా?

రామాయణ ఆడియో హక్కులు టీ సిరీస్ సొంతం?

రామాయణ ఆడియో హక్కులు టీ సిరీస్ సొంతం?

శర్వానంద్, సంపత్ నంది కాంబో రిపీట్?

శర్వానంద్, సంపత్ నంది కాంబో రిపీట్?

‘ఫౌజీ’ టీజర్‌కు రంగం సిద్ధం...

‘ఫౌజీ’ టీజర్‌కు రంగం సిద్ధం...

మృణాల్, యశస్వి డేటింగ్ వార్తల్లో నిజమేంటి

మృణాల్, యశస్వి డేటింగ్ వార్తల్లో నిజమేంటి

ట్యాగ్లు
రుక్మిణి వసంత్నానివాల్ పోస్టర్ సినిమాటాలీవుడ్మురళీకాంత్ దేవసోత్కొత్త సినిమాతెలుగు సినిమాసినీ వార్తలుహీరోయిన్ఫిలింనగర్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దేవెగౌడను పరామర్శించిన సీఎం చంద్రబాబు
రాజకీయాలు

దేవెగౌడను పరామర్శించిన సీఎం చంద్రబాబు

తెలంగాణలో పోలీసు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్
జనరల్

తెలంగాణలో పోలీసు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్

సర్‌కు ప్రభుత్వ స్కీమ్‌లకు సంబంధం లేదు - ఈసీ సీఈఓ సుదర్శన్ రెడ్డి
రాజకీయాలు

సర్‌కు ప్రభుత్వ స్కీమ్‌లకు సంబంధం లేదు - ఈసీ సీఈఓ సుదర్శన్ రెడ్డి

పదేళ్ల కెరీర్ కంప్లీట్ చేసుకున్న విజయ్ దేవరకొండ
సినిమాలు

పదేళ్ల కెరీర్ కంప్లీట్ చేసుకున్న విజయ్ దేవరకొండ

సంధ్య థియేటర్ కేసు విచారణ వాయిదా
జనరల్

సంధ్య థియేటర్ కేసు విచారణ వాయిదా

శర్వానంద్ ‘భోగి’ నుంచి బిగ్ అప్డేట్
సినిమాలు

శర్వానంద్ ‘భోగి’ నుంచి బిగ్ అప్డేట్

ఐపీఎల్ విలువలో కొత్త రికార్డు
క్రీడలు

ఐపీఎల్ విలువలో కొత్త రికార్డు

ఎన్విడియాను దాటేసిన యాపిల్
టెక్నాలజీ

ఎన్విడియాను దాటేసిన యాపిల్

మిడ్‌డే మీల్‌లో చికెన్ బిర్యానీ… తమిళనాడు కొత్త ప్లాన్
జనరల్

మిడ్‌డే మీల్‌లో చికెన్ బిర్యానీ… తమిళనాడు కొత్త ప్లాన్

మెగా డీఎస్సీపై హైకోర్టులో పిల్
జనరల్

మెగా డీఎస్సీపై హైకోర్టులో పిల్

భారీ డీల్‌తో ‘రామాయణ’పై అంచనాలు పెరుగుదల
సినిమాలు

భారీ డీల్‌తో ‘రామాయణ’పై అంచనాలు పెరుగుదల

వాటర్‌లాగింగ్ ప్రాంతాలను పరిశీలించిన సైబరాబాద్ సీపీ ఎం. రమేష్
జనరల్

వాటర్‌లాగింగ్ ప్రాంతాలను పరిశీలించిన సైబరాబాద్ సీపీ ఎం. రమేష్

ఎయిర్ ఇండియా పునరుద్ధరణకు మరో 5-10 ఏళ్లు-టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్
బిజినెస్

ఎయిర్ ఇండియా పునరుద్ధరణకు మరో 5-10 ఏళ్లు-టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో వైభవ్ సూర్యవంశీ మెగా జంప్
క్రీడలు

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో వైభవ్ సూర్యవంశీ మెగా జంప్

జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధుల రద్దు చేసిన పవన్
జనరల్

జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధుల రద్దు చేసిన పవన్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!