Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

28, జూన్ 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

పశ్చిమాసియాలో అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు పెరుగుదల

09:58 AM, 28 జూన్, 2026
పశ్చిమాసియాలో అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు పెరుగుదల

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ భయాలు నెలకొన్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. తాజా పరిణామాల్లో ఇరాన్ స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు జరగగా పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

దీనికి ప్రతిగా అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ప్రతిదాడులు చేసింది. కాల్పుల విరమణ ఉల్లంఘన జరిగిందని రెండు దేశాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే దౌత్య చర్చలు నిలిచిపోతాయని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
 భూ వ్యవహారంపై సీఎం రేవంత్‌కు కేశినేని నాని ఫిర్యాదు

భూ వ్యవహారంపై సీఎం రేవంత్‌కు కేశినేని నాని ఫిర్యాదు

తెలంగాణలో బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ పర్యటన..

తెలంగాణలో బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ పర్యటన..

ఒక్కసారిగా అక్కడ భూకంప షాక్.. అప్రమత్తమైన అధికారులు!

ఒక్కసారిగా అక్కడ భూకంప షాక్.. అప్రమత్తమైన అధికారులు!

ఇందిరమ్మ ఇళ్లపై కొత్త రూల్స్..

ఇందిరమ్మ ఇళ్లపై కొత్త రూల్స్..

ప్రముఖుల సెక్యూరిటీపై ప్రభుత్వం సంచలన నిర్ణయం

ప్రముఖుల సెక్యూరిటీపై ప్రభుత్వం సంచలన నిర్ణయం

ఇరాన్–అమెరికా ఉద్రిక్తతలు తీవ్రం..

ఇరాన్–అమెరికా ఉద్రిక్తతలు తీవ్రం..

ట్యాగ్లు
అమెరికాఇరాన్పశ్చిమాసియావైమానిక దాడులుప్రతిదాడులుకాల్పుల విరమణదౌత్య సంక్షోభంసైనిక ఉద్రిక్తతలుభౌగోళిక రాజకీయాలుమధ్యప్రాచ్యం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇడుపు కాయితం టైటిల్‌పై వివాదం..
సినిమాలు

ఇడుపు కాయితం టైటిల్‌పై వివాదం..

‘మెగా 158’లో కొత్త విశేషం.. ఇదే !
సినిమాలు

‘మెగా 158’లో కొత్త విశేషం.. ఇదే !

‘కల్కి’లో మొదటి ఆఫర్‌కు నో చెప్పిన కీర్తి.. తర్వాత జరిగిన ట్విస్ట్ ఇదే!
సినిమాలు

‘కల్కి’లో మొదటి ఆఫర్‌కు నో చెప్పిన కీర్తి.. తర్వాత జరిగిన ట్విస్ట్ ఇదే!

ఒకే నెలలో వెంకటేష్, బాలయ్య సినిమాలా?
గాసిప్స్

ఒకే నెలలో వెంకటేష్, బాలయ్య సినిమాలా?

బలమైన పాత్రలే నా మొదటి ఎంపిక.. సోనాక్షి సిన్హా
సినిమాలు

బలమైన పాత్రలే నా మొదటి ఎంపిక.. సోనాక్షి సిన్హా

అనిరుధ్, కావ్య మారన్ పెళ్లి రూమర్లకు కొత్త ఊపు.. ఏమన్నారంటే?
గాసిప్స్

అనిరుధ్, కావ్య మారన్ పెళ్లి రూమర్లకు కొత్త ఊపు.. ఏమన్నారంటే?

కొత్త ప్రయాణానికి ‘RAPO23’ శ్రీకారం..
సినిమాలు

కొత్త ప్రయాణానికి ‘RAPO23’ శ్రీకారం..

‘టాక్సిక్’తో మరో సంచలనం? యశ్ నటనపై హుమా ప్రశంసలు
సినిమాలు

‘టాక్సిక్’తో మరో సంచలనం? యశ్ నటనపై హుమా ప్రశంసలు

 భూ వ్యవహారంపై సీఎం రేవంత్‌కు కేశినేని నాని ఫిర్యాదు
జనరల్

భూ వ్యవహారంపై సీఎం రేవంత్‌కు కేశినేని నాని ఫిర్యాదు

ఫ్రాన్స్ స్టార్ డెంబెలేకు చారిత్రక వరల్డ్ కప్ ఘనత
క్రీడలు

ఫ్రాన్స్ స్టార్ డెంబెలేకు చారిత్రక వరల్డ్ కప్ ఘనత

ఆగని మెస్సీ జోరు..
క్రీడలు

ఆగని మెస్సీ జోరు..

జయకృష్ణకు కీలక పరీక్ష?
సినిమాలు

జయకృష్ణకు కీలక పరీక్ష?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!