6, నవంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

CBI కోర్టులో వివేకా హత్య కేసు విచారణ

Writer: Satish 08:19 PM, 27 ఏప్రిల్, 2026
CBI కోర్టులో వివేకా హత్య కేసు విచారణ

వివేకా హత్య కేసుకు సంబంధించిన విచారణ సీబీఐ కోర్టులో కొనసాగుతోంది. ఈ కేసులో సీబీఐ లోతైన దర్యాప్తు జరపలేదని ఆరోపిస్తూ మరింత దర్యాప్తుకు అనుమతి ఇవ్వాలని సునీత రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు, నిందితులందరికీ పిటిషన్ కాపీలు అందజేయాలని ఆదేశించింది. ఇప్పటికే ఈ కేసులో సీబీఐ మూడో చార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది.
ఈ నేపథ్యంలో కేసు తదుపరి విచారణను ఈ నెల 30వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఉద్యోగాలు పోతున్నా ఆర్థిక భరోసా.. మహిళా సీఈఓ నిర్ణయంపై ప్రశంసలు

ఛత్తీస్‌గఢ్‌–తెలంగాణ సరిహద్దు కర్రెగుట్టల్లో మావోయిస్టుల ఆయుధ డంప్‌ గుర్తింపు..

వారణాసిలో దేశంలోనే తొలి రోప్‌వే పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌..

మూడు రోజులైనా తగ్గని వరద నీరు.. తణుకులో ప్రజల అవస్థలు

హైదరాబాద్‌లో కల్తీ పాల కలకలం..

హైదరాబాద్‌లో కల్తీ పాల కలకలం..

పేదలకు ఇళ్ల స్థలాలిచ్చి వదిలేశారు.. చిట్టడవిగా మారిన జగనన్న కాలనీ

ట్యాగ్లు
వివేకా కేసుసీబీఐకోర్టువిచారణసునీత రెడ్డిన్యాయం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణలో ఆకాశాన్నంటుతున్న బియ్యం ధరలు..ప్రభుత్వాన్ని నిలదీసిన విజయశాంతి!
రాజకీయాలు

తెలంగాణలో ఆకాశాన్నంటుతున్న బియ్యం ధరలు..ప్రభుత్వాన్ని నిలదీసిన విజయశాంతి!

ఉద్యోగాలు పోతున్నా ఆర్థిక భరోసా.. మహిళా సీఈఓ నిర్ణయంపై ప్రశంసలు
జనరల్

‘రామాయణ’పై సందీప్‌ వంగా ప్రశంసల వర్షం..
సినిమాలు

‘రామాయణ’పై సందీప్‌ వంగా ప్రశంసల వర్షం..

ఛత్తీస్‌గఢ్‌–తెలంగాణ సరిహద్దు కర్రెగుట్టల్లో మావోయిస్టుల ఆయుధ డంప్‌ గుర్తింపు..
జనరల్

ఛత్తీస్‌గఢ్‌–తెలంగాణ సరిహద్దు కర్రెగుట్టల్లో మావోయిస్టుల ఆయుధ డంప్‌ గుర్తింపు..

హార్దిక్‌ పాండ్యా పంజాబ్‌ కింగ్స్‌లోకి వెళ్లడం నిజమేనా?
క్రీడలు

మంత్రి దామోదర, ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావుపై హైకమాండ్‌కు పీసీసీ చీఫ్ ఫిర్యాదు
రాజకీయాలు

మంత్రి దామోదర, ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావుపై హైకమాండ్‌కు పీసీసీ చీఫ్ ఫిర్యాదు

అమెరికాతో చర్చలకు ఇరాన్‌ ఆంక్షలు
రాజకీయాలు

అమెరికాతో చర్చలకు ఇరాన్‌ ఆంక్షలు

 కోహ్లీ, రోహిత్‌ ఫీల్డింగ్‌పై ఫీల్డింగ్‌ కోచ్‌ ప్రశంసలు
క్రీడలు

కోహ్లీ, రోహిత్‌ ఫీల్డింగ్‌పై ఫీల్డింగ్‌ కోచ్‌ ప్రశంసలు

వారణాసిలో దేశంలోనే తొలి రోప్‌వే పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌..
జనరల్

వారణాసిలో దేశంలోనే తొలి రోప్‌వే పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌..

మూడు రోజులైనా తగ్గని వరద నీరు.. తణుకులో ప్రజల అవస్థలు
జనరల్

మూడు రోజులైనా తగ్గని వరద నీరు.. తణుకులో ప్రజల అవస్థలు

పవన్ కల్యాణ్‌తో విడాకులపై రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
గాసిప్స్

పవన్ కల్యాణ్‌తో విడాకులపై రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

‘నేను చేసిన తప్పేంటి?’.. పార్టీ సస్పెన్షన్‌పై వైఎస్సార్‌సీపీ నేత ప్రసాద్‌రెడ్డి ఆవేదన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!