30, జులై 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మరోసారి గొప్ప మనసు చాటుకున్న వరుణ్ తేజ్..

Writer: Chandrika 11:32 AM, 30 జులై, 2026
మరోసారి గొప్ప మనసు చాటుకున్న వరుణ్ తేజ్..

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన తన అభిమాని సురేష్ పాటిల్ ట్యూమర్‌తో బాధపడుతున్న విషయం తెలుసుకున్న వెంటనే స్పందించారు. చిరంజీవి యువత జిల్లా అధ్యక్షుడు, గుత్తి జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సురేష్‌కు మెరుగైన వైద్యం అందించేందుకు తన తల్లి పద్మజ సహకారంతో హైదరాబాద్‌లోని ప్రముఖ సిటీ న్యూరో సెంటర్‌లో చేర్పించారు. చికిత్సకు అయ్యే మొత్తం ఖర్చును స్వయంగా భరిస్తూ, వైద్యులతో మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేశారు.

వైద్యుల పర్యవేక్షణలో సురేష్ పాటిల్‌కు శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తైంది. చికిత్స సమయంలో బాధితుడి కుటుంబానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని సౌకర్యాలను వరుణ్ తేజ్ కల్పించారు. సురేష్ పూర్తిగా కోలుకునే వరకు ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అండగా నిలిచారు. గతంలో కూడా అనంతపురానికి చెందిన మరో అభిమాని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన వరుణ్ తేజ్, మెగాస్టార్ చిరంజీవి సేవా స్ఫూర్తిని కొనసాగిస్తూ అభిమానుల పట్ల తన మానవత్వాన్ని మరోసారి చాటుకున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వారసత్వ భూములకు ఆటో మ్యుటేషన్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

వారసత్వ భూములకు ఆటో మ్యుటేషన్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

తెలంగాణలో అతిభారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

తెలంగాణలో అతిభారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

హిమాన్షు ఆరోగ్యంపై కీలక అప్‌డేట్

హిమాన్షు ఆరోగ్యంపై కీలక అప్‌డేట్

కాశ్మీర్ పదజాలంపై ఎన్‌వైటీపై భారత ఆగ్రహం

కాశ్మీర్ పదజాలంపై ఎన్‌వైటీపై భారత ఆగ్రహం

పని మాది.. ప్రచారం చంద్రబాబుదే: జగన్

పని మాది.. ప్రచారం చంద్రబాబుదే: జగన్

ట్యాగ్లు
వరుణ్ తేజ్మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్టాలీవుడ్చిరంజీవిసేవా కార్యక్రమంసురేష్ పాటిల్హైదరాబాద్సిటీ న్యూరో సెంటర్తెలుగు సినిమావినోద వార్తలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
భారీ వర్షాలతో మంచిర్యాల బొగ్గు గనులు జలమయం

భారీ వర్షాలతో మంచిర్యాల బొగ్గు గనులు జలమయం

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
టీటీడీ కీలక ప్రకటన
జనరల్

టీటీడీ కీలక ప్రకటన

మళ్లీ పెరిగిన బంగారం ధరలు
బిజినెస్

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

‘డెకాయిట్’పై సుమంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

‘డెకాయిట్’పై సుమంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

వారసత్వ భూములకు ఆటో మ్యుటేషన్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
జనరల్

వారసత్వ భూములకు ఆటో మ్యుటేషన్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

తెలంగాణలో అతిభారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక
జనరల్

తెలంగాణలో అతిభారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

హిమాన్షు ఆరోగ్యంపై కీలక అప్‌డేట్
జనరల్

హిమాన్షు ఆరోగ్యంపై కీలక అప్‌డేట్

కంగనా పై సీజెపి సౌరవ్ దాస్ సెటైర్
సినిమాలు

కంగనా పై సీజెపి సౌరవ్ దాస్ సెటైర్

ముంబై లో లగ్జరీ ప్లాట్ కొన్న రాకా డైరెక్టర్
సినిమాలు

ముంబై లో లగ్జరీ ప్లాట్ కొన్న రాకా డైరెక్టర్

ఓటీటీలోకి ‘సెకండ్ మ్యారేజ్’
ఓటీటీ

ఓటీటీలోకి ‘సెకండ్ మ్యారేజ్’

మరోసారి గొప్ప మనసు చాటుకున్న వరుణ్ తేజ్..
జనరల్

మరోసారి గొప్ప మనసు చాటుకున్న వరుణ్ తేజ్..

కాశ్మీర్ పదజాలంపై ఎన్‌వైటీపై భారత ఆగ్రహం
జనరల్

కాశ్మీర్ పదజాలంపై ఎన్‌వైటీపై భారత ఆగ్రహం

అంతర్జాతీయ క్రికెట్‌కు అజింక్య రహానే వీడ్కోలు..
క్రీడలు

అంతర్జాతీయ క్రికెట్‌కు అజింక్య రహానే వీడ్కోలు..