14, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సిరిసిల్లలో వెండి వినాయకుడు.. 2,016 వెండి గణపతులతో ప్రత్యేక విగ్రహం!

Writer: Harika S 06:05 AM, 14 సెప్టెంబర్, 2026
సిరిసిల్లలో వెండి వినాయకుడు.. 2,016 వెండి గణపతులతో ప్రత్యేక విగ్రహం!

వినాయక చవితి సందర్భంగా సిరిసిల్లలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వెండి వినాయకుడు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. సిరిసిల్లలోని రామలాల్‌ మండపం నిర్వాహకులు 2,016 వెండితో తయారు చేసిన గణేశుడి ప్రతిమల సమాహారంతో 11 అడుగుల ఎత్తైన వినాయకుడి విగ్రహాన్ని రూపొందించి ప్రతిష్ఠించారు. ప్రత్యేక ఆకృతిలో ఉన్న ఈ వెండి గణపయ్య మండపానికి ప్రధాన ఆకర్షణగా నిలిచారు.

ఈ ప్రత్యేక సిల్వర్‌ గణపతిని నాందేడ్‌కు చెందిన కళాకారులు రూపొందించారు. రామలాల్‌ మండపం నిర్వాహకులు ప్రతి ఏడాది విభిన్న ఆలోచనలతో గణపతి విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. గతేడాది పర్యావరణ సమతుల్యతకు ప్రాధాన్యం ఇస్తూ 10,116 స్పటిక లింగాలను ఉపయోగించి మట్టితో వినాయకుడి విగ్రహాన్ని రూపొందించారు. ఈ ఏడాది వెండి గణపతితో భక్తులను ఆకట్టుకుంటున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హైదరాబాద్‌లో మెరిసిపోతున్న బంగారు గణపయ్య.. వజ్రాలతో ప్రత్యేక ఆకర్షణ!

బ్రిక్స్‌ సదస్సు విజయవంతం.. సభ్య దేశాల అధినేతలకు మోదీ కృతజ్ఞతలు!

రష్యా ఇంధన వనరులపై డ్రోన్‌ దాడులు ఆపండి.. జెలెన్‌స్కీకి ట్రంప్ విజ్ఞప్తి!

హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఉరుములు, పిడుగులపై వాతావరణశాఖ హెచ్చరిక!

ట్యాగ్లు
వెండి వినాయకుడుసిరిసిల్లవినాయక చవితిరామలాల్ మండపంవెండి గణపతినాందేడ్ కళాకారులుగణేశ్ ఉత్సవాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
వినాయక చవితి పూజా విధానం: పాటించాల్సిన ముఖ్య నియమాలు, నైవేద్యాలు

గణపతి స్వరూపంలో దాగిన ఆధ్యాత్మిక రహస్యం ఇదే.. వినాయకుడి రూపానికి అర్థమేంటి?

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సిరిసిల్లలో వెండి వినాయకుడు.. 2,016 వెండి గణపతులతో ప్రత్యేక విగ్రహం!
జనరల్

సిరిసిల్లలో వెండి వినాయకుడు.. 2,016 వెండి గణపతులతో ప్రత్యేక విగ్రహం!

హైదరాబాద్‌లో మెరిసిపోతున్న బంగారు గణపయ్య.. వజ్రాలతో ప్రత్యేక ఆకర్షణ!
జనరల్

హైదరాబాద్‌లో మెరిసిపోతున్న బంగారు గణపయ్య.. వజ్రాలతో ప్రత్యేక ఆకర్షణ!

బ్రిక్స్‌ సదస్సు విజయవంతం.. సభ్య దేశాల అధినేతలకు మోదీ కృతజ్ఞతలు!
జనరల్

బ్రిక్స్‌ సదస్సు విజయవంతం.. సభ్య దేశాల అధినేతలకు మోదీ కృతజ్ఞతలు!

రష్యా ఇంధన వనరులపై డ్రోన్‌ దాడులు ఆపండి.. జెలెన్‌స్కీకి ట్రంప్ విజ్ఞప్తి!
జనరల్

రష్యా ఇంధన వనరులపై డ్రోన్‌ దాడులు ఆపండి.. జెలెన్‌స్కీకి ట్రంప్ విజ్ఞప్తి!

హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఉరుములు, పిడుగులపై వాతావరణశాఖ హెచ్చరిక!
జనరల్

హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఉరుములు, పిడుగులపై వాతావరణశాఖ హెచ్చరిక!

ఫెమినిజం అంటే అబ్బాయిలను వ్యతిరేకించడం కాదు - పాయల్ రాధాకృష్ణ!
సినిమాలు

‘మోధరాత్రి’ ఓటీటీ రిలీజ్ డేట్ లాక్...
ఓటీటీ

‘మోధరాత్రి’ ఓటీటీ రిలీజ్ డేట్ లాక్...

‘వారణాసి’ షూట్‌పై కీలక అప్‌డేట్ ఇదే!
సినిమాలు

‘వారణాసి’ షూట్‌పై కీలక అప్‌డేట్ ఇదే!

ఎన్ఎస్ఈ ఐపీఓతో ఈ సంస్థలకు భారీ లాభాలు.. పాత షేర్లతో కళ్లు చెదిరే రిటర్న్స్!
బిజినెస్

ఎన్ఎస్ఈ ఐపీఓతో ఈ సంస్థలకు భారీ లాభాలు.. పాత షేర్లతో కళ్లు చెదిరే రిటర్న్స్!

‘వారణాసి’ కేవలం టైమ్ ట్రావెల్ కాదు.. ఆసక్తికర విషయాలు చెప్పిన పృథ్వీరాజ్!

ఎన్నో సినిమాలు చేశా.. ఇంకా నా కళ పూర్తిగా నెరవేరలేదు: మురళీ శర్మ

‘ది ప్యారడైజ్’లో ఓ మ్యాడ్ యాక్షన్ సీక్వెన్స్...