14, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హైదరాబాద్‌లో మెరిసిపోతున్న బంగారు గణపయ్య.. వజ్రాలతో ప్రత్యేక ఆకర్షణ!

Writer: Harika S 06:04 AM, 14 సెప్టెంబర్, 2026
హైదరాబాద్‌లో మెరిసిపోతున్న బంగారు గణపయ్య.. వజ్రాలతో ప్రత్యేక ఆకర్షణ!

వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్‌ బేగంబజార్‌లోని ఓ మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక గణపతి విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సాధారణ విగ్రహాలకు భిన్నంగా 24 క్యారెట్ల బంగారం, 3 లక్షల 880 అమెరికా వజ్రాలతో ఈ బంగారు గణపయ్యను తయారు చేయించినట్లు నిర్వాహకులు తెలిపారు. దీంతో విగ్రహం చూపరులను ఆకర్షించేలా మెరిసిపోతోంది.

బేగంబజార్‌ ఫీల్‌ఖానా ప్రాంతానికి చెందిన అనిల్‌ అగర్వాల్‌, ఆధార్‌ అగర్వాల్‌, నిఖితేష్‌ అగర్వాల్‌ అనే అన్నదమ్ములు ఈ విగ్రహాన్ని తయారు చేయించారు. తమ దుకాణం వద్ద ఏర్పాటు చేసిన మండపంలో గణపతిని ప్రతిష్ఠించారు. మూడు అడుగుల ఎత్తు, 48 కిలోల బరువున్న ఈ విగ్రహాన్ని ఎనిమిది మంది కళాకారులు అత్యంత సుందరంగా రూపొందించారు. ఈ గణనాథుడికి 11 రోజుల పాటు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సిరిసిల్లలో వెండి వినాయకుడు.. 2,016 వెండి గణపతులతో ప్రత్యేక విగ్రహం!

బ్రిక్స్‌ సదస్సు విజయవంతం.. సభ్య దేశాల అధినేతలకు మోదీ కృతజ్ఞతలు!

రష్యా ఇంధన వనరులపై డ్రోన్‌ దాడులు ఆపండి.. జెలెన్‌స్కీకి ట్రంప్ విజ్ఞప్తి!

హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఉరుములు, పిడుగులపై వాతావరణశాఖ హెచ్చరిక!

ట్యాగ్లు
బంగారు గణపయ్యహైదరాబాద్వినాయక చవితిబేగంబజార్24 క్యారెట్ల బంగారంవజ్రాల గణపతిగణేశ్ ఉత్సవాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
వినాయక చవితి పూజా విధానం: పాటించాల్సిన ముఖ్య నియమాలు, నైవేద్యాలు

గణపతి స్వరూపంలో దాగిన ఆధ్యాత్మిక రహస్యం ఇదే.. వినాయకుడి రూపానికి అర్థమేంటి?

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సిరిసిల్లలో వెండి వినాయకుడు.. 2,016 వెండి గణపతులతో ప్రత్యేక విగ్రహం!
జనరల్

సిరిసిల్లలో వెండి వినాయకుడు.. 2,016 వెండి గణపతులతో ప్రత్యేక విగ్రహం!

హైదరాబాద్‌లో మెరిసిపోతున్న బంగారు గణపయ్య.. వజ్రాలతో ప్రత్యేక ఆకర్షణ!
జనరల్

హైదరాబాద్‌లో మెరిసిపోతున్న బంగారు గణపయ్య.. వజ్రాలతో ప్రత్యేక ఆకర్షణ!

బ్రిక్స్‌ సదస్సు విజయవంతం.. సభ్య దేశాల అధినేతలకు మోదీ కృతజ్ఞతలు!
జనరల్

బ్రిక్స్‌ సదస్సు విజయవంతం.. సభ్య దేశాల అధినేతలకు మోదీ కృతజ్ఞతలు!

రష్యా ఇంధన వనరులపై డ్రోన్‌ దాడులు ఆపండి.. జెలెన్‌స్కీకి ట్రంప్ విజ్ఞప్తి!
జనరల్

రష్యా ఇంధన వనరులపై డ్రోన్‌ దాడులు ఆపండి.. జెలెన్‌స్కీకి ట్రంప్ విజ్ఞప్తి!

హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఉరుములు, పిడుగులపై వాతావరణశాఖ హెచ్చరిక!
జనరల్

హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఉరుములు, పిడుగులపై వాతావరణశాఖ హెచ్చరిక!

ఫెమినిజం అంటే అబ్బాయిలను వ్యతిరేకించడం కాదు - పాయల్ రాధాకృష్ణ!
సినిమాలు

‘మోధరాత్రి’ ఓటీటీ రిలీజ్ డేట్ లాక్...
ఓటీటీ

‘మోధరాత్రి’ ఓటీటీ రిలీజ్ డేట్ లాక్...

‘వారణాసి’ షూట్‌పై కీలక అప్‌డేట్ ఇదే!
సినిమాలు

‘వారణాసి’ షూట్‌పై కీలక అప్‌డేట్ ఇదే!

ఎన్ఎస్ఈ ఐపీఓతో ఈ సంస్థలకు భారీ లాభాలు.. పాత షేర్లతో కళ్లు చెదిరే రిటర్న్స్!
బిజినెస్

ఎన్ఎస్ఈ ఐపీఓతో ఈ సంస్థలకు భారీ లాభాలు.. పాత షేర్లతో కళ్లు చెదిరే రిటర్న్స్!

‘వారణాసి’ కేవలం టైమ్ ట్రావెల్ కాదు.. ఆసక్తికర విషయాలు చెప్పిన పృథ్వీరాజ్!

ఎన్నో సినిమాలు చేశా.. ఇంకా నా కళ పూర్తిగా నెరవేరలేదు: మురళీ శర్మ

‘ది ప్యారడైజ్’లో ఓ మ్యాడ్ యాక్షన్ సీక్వెన్స్...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!