18, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

థాయ్‌లాండ్‌కు చేరిన ‘యూఎస్‌ఎస్‌ అబ్రహాం లింకన్‌’..

Writer: Chandrika 02:20 PM, 2 సెప్టెంబర్, 2026
థాయ్‌లాండ్‌కు చేరిన ‘యూఎస్‌ఎస్‌ అబ్రహాం లింకన్‌’..

పశ్చిమాసియా ప్రాంతంలో సుదీర్ఘకాలం విధులు నిర్వహించిన అమెరికా విమాన వాహకనౌక యూఎస్‌ఎస్‌ అబ్రహాం లింకన్‌ థాయ్‌లాండ్‌లోని లేమ్‌ చాబాంగ్‌ పోర్టుకు చేరుకుంది. సుమారు 5,000 మంది అమెరికా నావికులు, మెరైనర్లతో ఉన్న ఈ నౌక 286 రోజులపాటు సముద్రంలో గడిపిన తర్వాత థాయ్‌లాండ్‌లో షెడ్యూల్‌ చేసిన పోర్ట్‌ విజిట్‌కు వచ్చింది. సిబ్బందికి విశ్రాంతి, పునరుత్తేజం కోసం ఈ పర్యటనను ఏర్పాటు చేసినట్లు అమెరికా నేవీ తెలిపింది. పోర్టుకు సమీపంలోని పర్యాటక నగరం పట్టాయాకు పలువురు సిబ్బంది వెళ్లే అవకాశం ఉండటంతో హోటళ్లు, రెస్టారెంట్లు, రవాణా, వినోద రంగాల్లో వ్యాపారం పెరుగుతుందని స్థానిక వర్గాలు ఆశిస్తున్నాయి.

అయితే అమెరికా నావికుల రాక నేపథ్యంలో పట్టాయాలో భద్రతా చర్యలను అధికారులు మరింత పెంచారు. వియత్నాం యుద్ధం కాలం నుంచి అమెరికా సైనికులకు విశ్రాంతి కేంద్రంగా పట్టాయాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రస్తుతం నగరంలోని నైట్‌లైఫ్‌, పర్యాటక ప్రాంతాల్లో చట్టవిరుద్ధ కార్యకలాపాలను నియంత్రించేందుకు పోలీసులు పెట్రోలింగ్‌, తనిఖీలు ముమ్మరం చేశారు. ఇటీవల నిర్వహించిన సోదాల్లో పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఒకవైపు అమెరికా సిబ్బంది ఖర్చులతో స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుందని అంచనాలు ఉండగా.. మరోవైపు ప్రజా భద్రత, చట్టవిరుద్ధ కార్యకలాపాల నియంత్రణపై అధికారులు దృష్టి సారించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నీటి వృథాపై జలమండలి ఫైర్‌..జూబ్లీహిల్స్‌ పబ్‌కు భారీ జరిమానా

నీటి వృథాపై జలమండలి ఫైర్‌..జూబ్లీహిల్స్‌ పబ్‌కు భారీ జరిమానా

మహాలక్ష్మి పథకం, పండుగ బస్సుల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేవు: టీజీఎస్‌ఆర్టీసీ

మహాలక్ష్మి పథకం, పండుగ బస్సుల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేవు: టీజీఎస్‌ఆర్టీసీ

పోలవరం వద్ద మారిన గోదావరి జలాల రంగు

పోలవరం వద్ద మారిన గోదావరి జలాల రంగు

మలేషియాలో ఘనంగా ఎంవైటీఏ 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు

మలేషియాలో ఘనంగా ఎంవైటీఏ 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు

శ్రీవారి బ్రహ్మోత్సవాల పుష్పాలంకరణలకు భక్తుల ప్రశంసలు

శ్రీవారి బ్రహ్మోత్సవాల పుష్పాలంకరణలకు భక్తుల ప్రశంసలు

మనమూ ఫ్రాన్స్‌కు వెళ్దాం.. ట్రంప్ ఎద్దేవా

మనమూ ఫ్రాన్స్‌కు వెళ్దాం.. ట్రంప్ ఎద్దేవా

ట్యాగ్లు
యూఎస్‌ఎస్‌ అబ్రహాం లింకన్‌అమెరికా నేవీథాయ్‌లాండ్‌పట్టాయాలేమ్‌ చాబాంగ్‌అమెరికా నావికులుయూఎస్‌ మెరైన్లుపట్టాయా పర్యాటకంథాయ్‌లాండ్‌ భద్రతపశ్చిమాసియా ఉద్రిక్తతలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏఐ సైబర్‌ దాడులకు చెక్‌ పెట్టేలా రుబ్రిక్‌ కొత్త టూల్‌..
టెక్నాలజీ

ఏఐ సైబర్‌ దాడులకు చెక్‌ పెట్టేలా రుబ్రిక్‌ కొత్త టూల్‌..

భారత్‌లో టెస్లా రోడ్‌స్టర్‌ బుకింగ్స్‌ ప్రారంభం..
బిజినెస్

భారత్‌లో టెస్లా రోడ్‌స్టర్‌ బుకింగ్స్‌ ప్రారంభం..

ఎయిర్‌టెల్ యూజర్స్‌కు గుడ్‌న్యూస్
బిజినెస్

ఎయిర్‌టెల్ యూజర్స్‌కు గుడ్‌న్యూస్

నీటి వృథాపై జలమండలి ఫైర్‌..జూబ్లీహిల్స్‌ పబ్‌కు భారీ జరిమానా
జనరల్

నీటి వృథాపై జలమండలి ఫైర్‌..జూబ్లీహిల్స్‌ పబ్‌కు భారీ జరిమానా

రాష్ట్రవ్యాప్తంగా దాడులు, నామినేషన్ల అడ్డగింతపై ఎస్‌ఈసీకి జగన్‌ ఫిర్యాదు...
రాజకీయాలు

రాష్ట్రవ్యాప్తంగా దాడులు, నామినేషన్ల అడ్డగింతపై ఎస్‌ఈసీకి జగన్‌ ఫిర్యాదు...

మహాలక్ష్మి పథకం, పండుగ బస్సుల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేవు: టీజీఎస్‌ఆర్టీసీ
జనరల్

మహాలక్ష్మి పథకం, పండుగ బస్సుల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేవు: టీజీఎస్‌ఆర్టీసీ

హార్దిక్ పాండ్యకు ప్రత్యామ్నాయం కోసం అతిగా ఆలోచించొద్దు: గావస్కర్
క్రీడలు

హార్దిక్ పాండ్యకు ప్రత్యామ్నాయం కోసం అతిగా ఆలోచించొద్దు: గావస్కర్

పోలవరం వద్ద మారిన గోదావరి జలాల రంగు
జనరల్

పోలవరం వద్ద మారిన గోదావరి జలాల రంగు

ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ
రాజకీయాలు

ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ

మలేషియాలో ఘనంగా ఎంవైటీఏ 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
జనరల్

మలేషియాలో ఘనంగా ఎంవైటీఏ 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు

వారణాసి విడుదల తేదీపై ఊహాగానాలు.. వాయిదా పడనుందా?
గాసిప్స్

వారణాసి విడుదల తేదీపై ఊహాగానాలు.. వాయిదా పడనుందా?

శ్రీవారి బ్రహ్మోత్సవాల పుష్పాలంకరణలకు భక్తుల ప్రశంసలు
జనరల్

శ్రీవారి బ్రహ్మోత్సవాల పుష్పాలంకరణలకు భక్తుల ప్రశంసలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!