2, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్ 10లో స్టార్ విలన్ ఎంట్రీ?

Writer: Pooja 01:43 PM, 2 సెప్టెంబర్, 2026
బిగ్‌బాస్ 10లో స్టార్ విలన్ ఎంట్రీ?

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుండటంతో ఈసారి హౌస్‌లోకి అడుగుపెట్టే సెలబ్రిటీలపై ఆసక్తి పెరిగింది. ఇప్పటికే ‘అగ్నిపరీక్ష’ ద్వారా నలుగురు సామాన్యులను ఎంపిక చేసినట్లు సమాచారం. సెలబ్రిటీల జాబితాలో సీరియల్ నటీమణులు పల్లవి గౌడ, తేజస్విని, కావ్యశ్రీ, కమెడియన్లు ఎక్స్‌ప్రెస్ హరి, ఆటో రామ్ ప్రసాద్, నూకరాజు, రాకింగ్ రాకేశ్, డ్యాన్సర్ ఆట సందీప్ భార్య జ్యోతి, యూట్యూబర్ నందూ, రచయిత కడలి సత్యనారాయణ పేర్లు వినిపిస్తున్నాయి.

తాజాగా వంశీ కూడా బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. అయితే హౌస్‌లోకి వెళ్లే కంటెస్టెంట్లపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. ఈసారి బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎవరు అడుగుపెడతారో తెలుసుకోవాలంటే మరో నాలుగు రోజులు వేచి చూడాల్సిందే. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 ఈ నెల 6 నుంచి స్టార్ మా ఛానల్‌లో ప్రసారం కానుంది. తొలిరోజు సాయంత్రం 7 గంటలకు గ్రాండ్ లాంచ్ ప్రారంభం కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష లో ర్యాంకింగ్స్‌ టాస్క్‌..

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష లో ర్యాంకింగ్స్‌ టాస్క్‌..

బిగ్ బాస్ 10లోకి ఎవరెవరు?.. ఆది రెడ్డి లిస్ట్ వైరల్

బిగ్ బాస్ 10లోకి ఎవరెవరు?.. ఆది రెడ్డి లిస్ట్ వైరల్

బిగ్ బాస్ తెలుగు 10.. హౌస్‌లోకి ఆ ఆరుగురు కామనర్స్?

బిగ్ బాస్ తెలుగు 10.. హౌస్‌లోకి ఆ ఆరుగురు కామనర్స్?

బిగ్‌బాస్ 10 గ్రాండ్ లాంచ్‌లో సీజన్ 9 టాప్ 5 కంటెస్టెంట్ల లేఖలు

బిగ్‌బాస్ 10 గ్రాండ్ లాంచ్‌లో సీజన్ 9 టాప్ 5 కంటెస్టెంట్ల లేఖలు

బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2: ఎపిసోడ్ 18లో అపూర్వ, రాజకుమారి జోరు

బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2: ఎపిసోడ్ 18లో అపూర్వ, రాజకుమారి జోరు

బిగ్ బాస్ తెలుగు 10లో ఆ 10 మంది.. వైరల్ అవుతున్న కంటెస్టెంట్ల లిస్ట్

బిగ్ బాస్ తెలుగు 10లో ఆ 10 మంది.. వైరల్ అవుతున్న కంటెస్టెంట్ల లిస్ట్

ట్యాగ్లు
బిగ్‌బాస్ తెలుగుబిగ్‌బాస్ సీజన్ 10వంశీస్టార్ మాతెలుగు టీవీబిగ్‌బాస్ కంటెస్టెంట్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పవన్‌ పుట్టినరోజున అన్నయ్య స్పెషల్ పోస్ట్
సినిమాలు

పవన్‌ పుట్టినరోజున అన్నయ్య స్పెషల్ పోస్ట్

బిగ్‌బాస్ 10లో స్టార్ విలన్ ఎంట్రీ?
షోస్

బిగ్‌బాస్ 10లో స్టార్ విలన్ ఎంట్రీ?

అఫ్గాన్ సిరీస్‌లో సంజు రాకతో వైభవ్‌కు షాక్?
క్రీడలు

అఫ్గాన్ సిరీస్‌లో సంజు రాకతో వైభవ్‌కు షాక్?

ట్రంప్ రహస్య విమాన మార్పుపై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ
జనరల్

ట్రంప్ రహస్య విమాన మార్పుపై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ

జనసేన యూత్ వింగ్ ‘జై కొట్టు’ లోగో ఆవిష్కరణ
జనరల్

జనసేన యూత్ వింగ్ ‘జై కొట్టు’ లోగో ఆవిష్కరణ

నేపాల్‌లో పెరుగుతున్న మృతుల సంఖ్య
జనరల్

నేపాల్‌లో పెరుగుతున్న మృతుల సంఖ్య

రైతులు, టీచర్లకు విజయ్ సర్కార్ గుడ్‌న్యూస్
జనరల్

రైతులు, టీచర్లకు విజయ్ సర్కార్ గుడ్‌న్యూస్

సుదీప్‌ బర్త్‌డే స్పెషల్‌.. ‘దేవరాయ’ టైటిల్‌ టీజర్‌ విడుదల
సినిమాలు

సుదీప్‌ బర్త్‌డే స్పెషల్‌.. ‘దేవరాయ’ టైటిల్‌ టీజర్‌ విడుదల

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష లో ర్యాంకింగ్స్‌ టాస్క్‌..
షోస్

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష లో ర్యాంకింగ్స్‌ టాస్క్‌..

ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026కు హాజరుకండి- రాజ్‌నాథ్ సింగ్‌కు సీఎం రేవంత్ ఆహ్వానం
జనరల్

ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026కు హాజరుకండి- రాజ్‌నాథ్ సింగ్‌కు సీఎం రేవంత్ ఆహ్వానం

ట్రంప్‌ రహస్య విమాన ప్రయాణం...ఓటీటీలోకి అసలు కథ!
ఓటీటీ

ట్రంప్‌ రహస్య విమాన ప్రయాణం...ఓటీటీలోకి అసలు కథ!

వైఎస్సార్‌కు జగన్, షర్మిల నివాళులు
జనరల్

వైఎస్సార్‌కు జగన్, షర్మిల నివాళులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!