2, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ముంబయి ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్‌?

Writer: Chandrika 02:25 PM, 2 సెప్టెంబర్, 2026
ముంబయి ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్‌?

తదుపరి ఐపీఎల్‌ సీజన్‌కు ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్సీలో మార్పు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త సారథిని ఎంపిక చేయడంలో మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. మళ్లీ కెప్టెన్సీ చేపట్టాలని ముంబయి యాజమాన్యం కోరినప్పటికీ రోహిత్‌ అందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేసే వ్యూహ బృందంలో రోహిత్‌ను భాగస్వామిగా చేసినట్లు సమాచారం. మూడేళ్ల క్రితం రోహిత్‌ను తప్పించి హార్దిక్‌ పాండ్యాను కెప్టెన్‌గా నియమించడం తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది. అయినప్పటికీ రోహిత్‌ ముంబయితోనే కొనసాగుతూ ఆటగాడిగా తన సేవలు అందిస్తున్నాడు. మరోవైపు హార్దిక్‌ సారథ్యంలో జట్టు ప్రదర్శనపై విమర్శలు రావడంతో అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించే ఆలోచనలో యాజమాన్యం ఉన్నట్లు వార్తలు వచ్చాయి.

హార్దిక్‌ పాండ్యా ఇతర ఫ్రాంఛైజీలకు వెళ్లే అవకాశాలపై గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ వంటి జట్లు అతడిపై ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వచ్చినా.. ట్రేడ్‌ విషయంలో విలువ, ప్రత్యామ్నాయ ఆటగాడి ఎంపిక వంటి అంశాలు అడ్డంకిగా మారుతున్నట్లు తెలుస్తోంది. దీంతో హార్దిక్‌ మరో సీజన్‌ ముంబయితోనే ఆటగాడిగా కొనసాగినా ఆశ్చర్యం లేదని ఐపీఎల్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొత్త కెప్టెన్‌ కోసం మిడిలార్డర్‌ బ్యాటర్‌ తిలక్‌ వర్మ, ఫాస్ట్‌బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా పేర్లను ముంబయి పరిశీలిస్తున్నట్లు సమాచారం. సూర్యకుమార్‌ యాదవ్‌ను మాత్రం వయసు, ఇటీవలి ఫామ్‌ కారణంగా కెప్టెన్సీ రేసులో పరిగణించడం లేదని తెలుస్తోంది. అయితే అతడిని జట్టులో కొనసాగించే అవకాశాలున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సీఎస్‌కే కొత్త కోచ్‌ ఎంపికపై కెప్టెన్‌ రుతురాజ్‌ క్లారిటీ...

సీఎస్‌కే కొత్త కోచ్‌ ఎంపికపై కెప్టెన్‌ రుతురాజ్‌ క్లారిటీ...

అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన..

అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన..

అఫ్గాన్ సిరీస్‌లో సంజు రాకతో వైభవ్‌కు షాక్?

అఫ్గాన్ సిరీస్‌లో సంజు రాకతో వైభవ్‌కు షాక్?

ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై బీసీసీఐ కఠిన నిబంధనలు..

ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై బీసీసీఐ కఠిన నిబంధనలు..

పరాగ్వేలో సత్తా చాటిన హైదరాబాద్‌ రేసర్‌ నవీన్‌ పులిగిల్ల

పరాగ్వేలో సత్తా చాటిన హైదరాబాద్‌ రేసర్‌ నవీన్‌ పులిగిల్ల

అంతర్జాతీయ స్కేటింగ్‌లో హైదరాబాద్‌ బాలుడి సత్తా

అంతర్జాతీయ స్కేటింగ్‌లో హైదరాబాద్‌ బాలుడి సత్తా

ట్యాగ్లు
ముంబయి ఇండియన్స్‌ఐపీఎల్‌ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌రోహిత్‌ శర్మహార్దిక్‌ పాండ్యాతిలక్‌ వర్మజస్‌ప్రీత్‌ బుమ్రాసూర్యకుమార్‌ యాదవ్‌ఐపీఎల్‌ 2027ముంబయి కెప్టెన్సీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కాంగ్రెస్ హామీలపై ఎర్రబెల్లి ఫైర్
రాజకీయాలు

కాంగ్రెస్ హామీలపై ఎర్రబెల్లి ఫైర్

ట్రంప్‌ టర్కీ పర్యటనపై నెట్‌ఫ్లిక్స్‌ చిత్రం
జనరల్

ట్రంప్‌ టర్కీ పర్యటనపై నెట్‌ఫ్లిక్స్‌ చిత్రం

టోల్‌ప్లాజాల వద్ద అక్రమాలపై ఈడీ నజర్
జనరల్

టోల్‌ప్లాజాల వద్ద అక్రమాలపై ఈడీ నజర్

బీజేపీ జాతీయ నేత, ఏపీ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌కు కీలక బాధ్యతలు
రాజకీయాలు

బీజేపీ జాతీయ నేత, ఏపీ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌కు కీలక బాధ్యతలు

కాంగ్రెస్‌లో కొత్త టీపీసీసీ చీఫ్ అంశంపై చర్చ
రాజకీయాలు

కాంగ్రెస్‌లో కొత్త టీపీసీసీ చీఫ్ అంశంపై చర్చ

సీఎస్‌కే కొత్త కోచ్‌ ఎంపికపై కెప్టెన్‌ రుతురాజ్‌ క్లారిటీ...
క్రీడలు

సీఎస్‌కే కొత్త కోచ్‌ ఎంపికపై కెప్టెన్‌ రుతురాజ్‌ క్లారిటీ...

అమెరికా, చైనా, భారత్ పరిహారం చెల్లించాలి  - నేపాల్ డిమాండ్
జనరల్

అమెరికా, చైనా, భారత్ పరిహారం చెల్లించాలి - నేపాల్ డిమాండ్

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ
జనరల్

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ

అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన..
క్రీడలు

అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన..

వెయ్యి రోజుల్లో తెలంగాణ సమాజాన్ని ప్రతి విషయంలో మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం: కిషన్ రెడ్డి
రాజకీయాలు

వెయ్యి రోజుల్లో తెలంగాణ సమాజాన్ని ప్రతి విషయంలో మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం: కిషన్ రెడ్డి

ముంబయి ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్‌?
క్రీడలు

ముంబయి ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్‌?

థాయ్‌లాండ్‌కు చేరిన ‘యూఎస్‌ఎస్‌ అబ్రహాం లింకన్‌’..
జనరల్

థాయ్‌లాండ్‌కు చేరిన ‘యూఎస్‌ఎస్‌ అబ్రహాం లింకన్‌’..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!