2, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఫ్యాషన్‌ కాదు.. మాతృత్వానికి ప్రతిరూపం.. ‘మిస్‌ ఉగాండా’ గౌను వైరల్‌

Writer: Chandrika 02:16 PM, 2 సెప్టెంబర్, 2026
ఫ్యాషన్‌ కాదు.. మాతృత్వానికి ప్రతిరూపం.. ‘మిస్‌ ఉగాండా’ గౌను వైరల్‌

వియత్నాంలో జరుగుతున్న మిస్‌ వరల్డ్‌ పోటీల్లో మిస్‌ ఉగాండా ట్రివియా ఎల్లీ ముహోజా ధరించిన ప్రత్యేకమైన గౌను అందరి దృష్టిని ఆకర్షించింది. సాధారణ ఫ్యాషన్‌ డ్రెస్‌లకు భిన్నంగా మాతృత్వం, ప్రసవ ప్రయాణాన్ని ప్రతిబింబించేలా ఉగాండా డిజైనర్‌ కీషా అబ్దల్లా ఈ గౌనును రూపొందించారు. ‘లేయర్స్‌ ఆఫ్‌ లైఫ్‌’ పేరుతో రూపొందిన ఈ డ్రెస్‌.. మహిళ గర్భధారణ, ప్రసవ సమయంలో ఎదుర్కొనే భావోద్వేగాలు, శారీరక పరివర్తనకు ప్రతీకగా నిలిచింది. ముఖ్యంగా సీజేరియన్‌ ప్రసవంలోని వివిధ దశలను ఈ గౌను ద్వారా ప్రతిబింబించే ప్రయత్నం చేశారు.

డిజైనర్‌ వివరాల ప్రకారం.. మహిళ శరీరంలోని పొరలకు ప్రతీకగా పీచ్‌, గోల్డ్‌, కోరల్‌, రెడ్‌, మెరూన్‌, బర్గండీ రంగులను గౌనులో ఉపయోగించారు. గౌనులోని కదలికలు మాతృత్వంతో వచ్చే భావోద్వేగాలు, జీవితంలో చోటుచేసుకునే పరివర్తనను సూచించేలా డిజైన్‌ చేశారు. ఎల్లీ ముహోజా ఈ గౌనుతో ర్యాంప్‌పై నడిచిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అంతర్జాతీయ వేదికపై ఫ్యాషన్‌ ద్వారా మాతృత్వంపై అర్థవంతమైన సందేశాన్ని అందించిన డిజైనర్‌ కీషా అబ్దల్లాపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమెరికా, చైనా, భారత్ పరిహారం చెల్లించాలి  - నేపాల్ డిమాండ్

అమెరికా, చైనా, భారత్ పరిహారం చెల్లించాలి - నేపాల్ డిమాండ్

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ

థాయ్‌లాండ్‌కు చేరిన ‘యూఎస్‌ఎస్‌ అబ్రహాం లింకన్‌’..

థాయ్‌లాండ్‌కు చేరిన ‘యూఎస్‌ఎస్‌ అబ్రహాం లింకన్‌’..

జనసేన యూత్ వింగ్ ‘జై కొట్టు’ లోగో ఆవిష్కరణ

జనసేన యూత్ వింగ్ ‘జై కొట్టు’ లోగో ఆవిష్కరణ

నేపాల్‌లో పెరుగుతున్న మృతుల సంఖ్య

నేపాల్‌లో పెరుగుతున్న మృతుల సంఖ్య

రైతులు, టీచర్లకు విజయ్ సర్కార్ గుడ్‌న్యూస్

రైతులు, టీచర్లకు విజయ్ సర్కార్ గుడ్‌న్యూస్

ట్యాగ్లు
మిస్‌ వరల్డ్‌ ఉగాండాట్రివియా ఎల్లీ ముహోజాకీషా అబ్దల్లాలేయర్స్‌ ఆఫ్‌ లైఫ్‌మిస్‌ వరల్డ్‌ వియత్నాంఉగాండా ఫ్యాషన్‌వైరల్‌ గౌనుమాతృత్వంసీజేరియన్‌ ప్రసవంఫ్యాషన్‌ స్టేట్‌మెంట్‌
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కాంగ్రెస్‌లో కొత్త టీపీసీసీ చీఫ్ అంశంపై చర్చ
రాజకీయాలు

కాంగ్రెస్‌లో కొత్త టీపీసీసీ చీఫ్ అంశంపై చర్చ

సీఎస్‌కే కొత్త కోచ్‌ ఎంపికపై కెప్టెన్‌ రుతురాజ్‌ క్లారిటీ...
క్రీడలు

సీఎస్‌కే కొత్త కోచ్‌ ఎంపికపై కెప్టెన్‌ రుతురాజ్‌ క్లారిటీ...

అమెరికా, చైనా, భారత్ పరిహారం చెల్లించాలి  - నేపాల్ డిమాండ్
జనరల్

అమెరికా, చైనా, భారత్ పరిహారం చెల్లించాలి - నేపాల్ డిమాండ్

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ
జనరల్

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ

అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన..
క్రీడలు

అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన..

వెయ్యి రోజుల్లో తెలంగాణ సమాజాన్ని ప్రతి విషయంలో మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం: కిషన్ రెడ్డి
రాజకీయాలు

వెయ్యి రోజుల్లో తెలంగాణ సమాజాన్ని ప్రతి విషయంలో మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం: కిషన్ రెడ్డి

ముంబయి ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్‌?
క్రీడలు

ముంబయి ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్‌?

థాయ్‌లాండ్‌కు చేరిన ‘యూఎస్‌ఎస్‌ అబ్రహాం లింకన్‌’..
జనరల్

థాయ్‌లాండ్‌కు చేరిన ‘యూఎస్‌ఎస్‌ అబ్రహాం లింకన్‌’..

ఫ్యాషన్‌ కాదు.. మాతృత్వానికి ప్రతిరూపం.. ‘మిస్‌ ఉగాండా’ గౌను వైరల్‌
జనరల్

ఫ్యాషన్‌ కాదు.. మాతృత్వానికి ప్రతిరూపం.. ‘మిస్‌ ఉగాండా’ గౌను వైరల్‌

పవన్‌ పుట్టినరోజున అన్నయ్య స్పెషల్ పోస్ట్
సినిమాలు

పవన్‌ పుట్టినరోజున అన్నయ్య స్పెషల్ పోస్ట్

బిగ్‌బాస్ 10లో స్టార్ విలన్ ఎంట్రీ?
షోస్

బిగ్‌బాస్ 10లో స్టార్ విలన్ ఎంట్రీ?

అఫ్గాన్ సిరీస్‌లో సంజు రాకతో వైభవ్‌కు షాక్?
క్రీడలు

అఫ్గాన్ సిరీస్‌లో సంజు రాకతో వైభవ్‌కు షాక్?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!