25, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

యూపీఐ ఛార్జీల భారం వినియోగదారులపై తక్కువే - ఎన్‌పీసీఐ

Writer: Nithish 05:47 AM, 25 సెప్టెంబర్, 2026
యూపీఐ ఛార్జీల భారం వినియోగదారులపై తక్కువే - ఎన్‌పీసీఐ

రూ.2,000కు మించిన నిర్దిష్ట వాణిజ్య యూపీఐ లావాదేవీలపై అమల్లోకి రానున్న మర్చంట్ డిస్కౌంట్ రేట్‌ (ఎమ్‌డీఆర్‌) ఛార్జీల ప్రభావం వినియోగదారులపై పరిమితంగానే ఉంటుందని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) ఎండీ, సీఈఓ దిలీప్‌ అస్బే తెలిపారు. ముంబయిలో జరిగిన 13వ ఎస్‌బీఐ బ్యాంకింగ్‌ అండ్‌ ఎకనమిక్స్‌ కాంక్లేవ్‌ 2026లో ఆయన మాట్లాడుతూ.. మొత్తం యూపీఐ లావాదేవీల్లో పరిమాణం పరంగా 96 శాతం రూ.2,000లోపే ఉన్నాయని, వాటిపై ఎమ్‌డీఆర్‌ వర్తించదని చెప్పారు. విలువ పరంగా దాదాపు 75 శాతం లావాదేవీలు కూడా ఛార్జీల పరిధికి వెలుపల ఉంటాయని తెలిపారు.

ఎమ్‌డీఆర్‌ వసూళ్లలో సుమారు 80 శాతం రూ.1,000 కోట్లకు పైగా వార్షిక టర్నోవర్‌ కలిగిన పెద్ద సంస్థల నుంచే వస్తాయని అస్బే వెల్లడించారు. ఇప్పటికే క్రెడిట్‌ కార్డు చెల్లింపులను స్వీకరిస్తున్న ఈ సంస్థలు యూపీఐ ఎమ్‌డీఆర్‌ వ్యయాన్ని భరించే అవకాశం ఉందని పేర్కొన్నారు. దాదాపు 6 కోట్ల మంది డిజిటల్‌ చెల్లింపులు స్వీకరించే వ్యాపారుల్లో సుమారు 75 శాతం మంది రూ.2,000కు మించిన యూపీఐ లావాదేవీలను నిర్వహించలేదని తెలిపారు. ఎమ్‌డీఆర్‌ ద్వారా వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని చిన్న వ్యాపారులకు చెల్లింపు మౌలిక వసతులు, సౌండ్‌బాక్స్‌లు, ఇతర డిజిటల్‌ చెల్లింపు సదుపాయాల అభివృద్ధికి వినియోగించనున్నట్లు చెప్పారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద.. శుభాకాంక్షలు తెలిపిన బల్మూర్‌ వెంకట్‌

వైఎస్‌ షర్మిల కుమార్తె నిశ్చితార్థానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరు

మాజీ డీఎస్పీ భీమ్‌రెడ్డి బినామీల ఇళ్లలో ఏసీబీ సోదాలు

దేవుడికి పండ్లు, కొబ్బరికాయలు ఎందుకు సమర్పిస్తారు? అసలు కారణం ఇదే

ఆసుపత్రుల్లో ఫైర్‌ సేఫ్టీ నిబంధనలు కచ్చితంగా పాటించాలి - దామోదర్‌

రక్షా ఎక్స్‌పోలో పాల్గొనండి.. పారిశ్రామికవేత్తలకు సీఎస్‌ సంజయ్‌ జాజు పిలుపు

ట్యాగ్లు
యూపీఐఎన్‌పీసీఐదిలీప్ అస్బేయూపీఐ ఎమ్‌డీఆర్మర్చంట్ డిస్కౌంట్ రేట్యూపీఐ ఛార్జీలుడిజిటల్ చెల్లింపులుఎస్‌బీఐ బ్యాంకింగ్ కాంక్లేవ్ఆన్‌లైన్ చెల్లింపులుచిన్న వ్యాపారులుచెల్లింపు మౌలిక వసతులుఎన్‌పీసీఐ సీఈఓ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద.. శుభాకాంక్షలు తెలిపిన బల్మూర్‌ వెంకట్‌
జనరల్

మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద.. శుభాకాంక్షలు తెలిపిన బల్మూర్‌ వెంకట్‌

వైఎస్‌ షర్మిల కుమార్తె నిశ్చితార్థానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరు
జనరల్

వైఎస్‌ షర్మిల కుమార్తె నిశ్చితార్థానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరు

మాజీ డీఎస్పీ భీమ్‌రెడ్డి బినామీల ఇళ్లలో ఏసీబీ సోదాలు
జనరల్

మాజీ డీఎస్పీ భీమ్‌రెడ్డి బినామీల ఇళ్లలో ఏసీబీ సోదాలు

దేవుడికి పండ్లు, కొబ్బరికాయలు ఎందుకు సమర్పిస్తారు? అసలు కారణం ఇదే
జనరల్

దేవుడికి పండ్లు, కొబ్బరికాయలు ఎందుకు సమర్పిస్తారు? అసలు కారణం ఇదే

ఆసుపత్రుల్లో ఫైర్‌ సేఫ్టీ నిబంధనలు కచ్చితంగా పాటించాలి - దామోదర్‌
జనరల్

ఆసుపత్రుల్లో ఫైర్‌ సేఫ్టీ నిబంధనలు కచ్చితంగా పాటించాలి - దామోదర్‌

రక్షా ఎక్స్‌పోలో పాల్గొనండి.. పారిశ్రామికవేత్తలకు సీఎస్‌ సంజయ్‌ జాజు పిలుపు
జనరల్

రక్షా ఎక్స్‌పోలో పాల్గొనండి.. పారిశ్రామికవేత్తలకు సీఎస్‌ సంజయ్‌ జాజు పిలుపు

ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలకు ఆరు రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం

సాయికృష్ణ కేసు.. గురుమూర్తి పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ

మివీ నుంచి కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌
టెక్నాలజీ

మివీ నుంచి కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌

యూపీఐ ఛార్జీల భారం వినియోగదారులపై తక్కువే - ఎన్‌పీసీఐ
జనరల్

యూపీఐ ఛార్జీల భారం వినియోగదారులపై తక్కువే - ఎన్‌పీసీఐ

అపోలో ప్రాజెక్ట్స్‌ డైరెక్టరుగా ఉపాసన కామినేని కొణిదెల
బిజినెస్

అపోలో ప్రాజెక్ట్స్‌ డైరెక్టరుగా ఉపాసన కామినేని కొణిదెల

దానం నాగేందర్‌ అనర్హతపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
రాజకీయాలు

దానం నాగేందర్‌ అనర్హతపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!