Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

3, జులై 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

డీఎంకే ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనితా రాధాకృష్ణన్ అరెస్ట్

Writer: Shivani K 02:50 PM, 3 జులై, 2026
డీఎంకే ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనితా రాధాకృష్ణన్ అరెస్ట్

డీఎంకే ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనితా రాధాకృష్ణన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడు సీఎం విజయ్‌పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ కేసు నమోదు అయ్యింది. ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు తిరస్కరించడంతో, హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

టీవీకే నేతల ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. కోర్టు ఆదేశాల అనంతరం అరెస్ట్ ప్రక్రియ పూర్తయిందని, కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జూపల్లి తీరు మారుతున్నదే: హరీశ్‌రావు విమర్శలు

జూపల్లి తీరు మారుతున్నదే: హరీశ్‌రావు విమర్శలు

కేటీఆర్‌కు జూపల్లి సవాల్

కేటీఆర్‌కు జూపల్లి సవాల్

జోసెఫ్‌కు ప్రకాష్ రాజ్ మద్దతు

జోసెఫ్‌కు ప్రకాష్ రాజ్ మద్దతు

సవాలు చేస్తే వెనక్కి ఎందుకు తగ్గారు? మంత్రులను నిలదీసిన రేవంత్

సవాలు చేస్తే వెనక్కి ఎందుకు తగ్గారు? మంత్రులను నిలదీసిన రేవంత్

ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? ఏపీ ప్రభుత్వంపై ప్రకాష్ రాజ్ ఘాటు విమర్శలు

ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? ఏపీ ప్రభుత్వంపై ప్రకాష్ రాజ్ ఘాటు విమర్శలు

తెలంగాణ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు

తెలంగాణ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు

ట్యాగ్లు
అనితా రాధాకృష్ణన్డీఎంకే ఎమ్మెల్యేసీఎం విజయ్తమిళనాడు రాజకీయాలుఅరెస్ట్ వార్తలుమద్రాస్ హైకోర్టుటీవీకే ఫిర్యాదురాజకీయ వివాదంభారత రాజకీయాలుబ్రేకింగ్ న్యూస్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విశాఖలో ఉక్కు బాధితుల నిరసనకు సిద్ధం
జనరల్

విశాఖలో ఉక్కు బాధితుల నిరసనకు సిద్ధం

ముగిసిన హంటా వైరస్ టెన్షన్
జనరల్

ముగిసిన హంటా వైరస్ టెన్షన్

రాజధానికి అమరావతి నేల అనుకూలం కాదు - వైఎస్సార్‌సీపీ నేత సజ్జల
రాజకీయాలు

రాజధానికి అమరావతి నేల అనుకూలం కాదు - వైఎస్సార్‌సీపీ నేత సజ్జల

ఏపీకి వారం రోజుల వర్ష హెచ్చరిక..
జనరల్

ఏపీకి వారం రోజుల వర్ష హెచ్చరిక..

జూన్‌లో శ్రీవారి లడ్డూ విక్రయాల రికార్డు
జనరల్

జూన్‌లో శ్రీవారి లడ్డూ విక్రయాల రికార్డు

సల్మాన్ సినిమా వివాదంపై క్లారిటీ..
సినిమాలు

సల్మాన్ సినిమా వివాదంపై క్లారిటీ..

పిఠాపురం ప్రభుత్వ పాఠశాలకు పవన్ కళ్యాణ్ ప్రశంసలు
రాజకీయాలు

పిఠాపురం ప్రభుత్వ పాఠశాలకు పవన్ కళ్యాణ్ ప్రశంసలు

'లెనిన్' టైటిల్ వెనుక అసలు కథ ఇదే..
సినిమాలు

'లెనిన్' టైటిల్ వెనుక అసలు కథ ఇదే..

మరోసారి అదే పోటీ.. ఈసారి గెలిచేది ఎవరు?
సినిమాలు

మరోసారి అదే పోటీ.. ఈసారి గెలిచేది ఎవరు?

'పరిమళ అండ్ కో' ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీ

'పరిమళ అండ్ కో' ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఏళ్ల తరబడి ప్రపోజ్ చేశాడు.. ఆ తర్వాత రాఖీ కట్టేశా: అంజలి
సినిమాలు

ఏళ్ల తరబడి ప్రపోజ్ చేశాడు.. ఆ తర్వాత రాఖీ కట్టేశా: అంజలి

అదే నా ఫిట్‌నెస్ రహస్యం : లయ
సినిమాలు

అదే నా ఫిట్‌నెస్ రహస్యం : లయ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!