
రాజకీయాలు

ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ఉద్యోగులకు వైద్య పరీక్షలను తప్పనిసరి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. డ్రైవర్లు, కండక్టర్లకు ఏడాదికి రెండు సార్లు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఇతర ఉద్యోగులకు సంవత్సరానికి ఒకసారి ఆరోగ్య పరీక్షలు చేయనున్నారు.
ఈ పరీక్షలను ఆర్టీసీ ఆస్పత్రుల్లోనే నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఉద్యోగుల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాబోయే రోజుల్లో ఈ విధానం అమల్లోకి రానుంది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!