
సినిమాలు

ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCs) ఆగస్టు 1, 2026 నుంచి 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలను తగ్గించాయి. ఈ నిర్ణయంతో హోటళ్లు, రెస్టారెంట్లు, ధాబాలు, క్యాటరింగ్ సంస్థలు, చిన్న వ్యాపారాలకు గణనీయమైన ఊరట లభించనుంది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో కూడా కమర్షియల్ సిలిండర్ ధరలు తగ్గాయి.
హైదరాబాద్ మార్కెట్‌లో 19 కిలోల నాన్-డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరపై రూ.206 తగ్గింపు అమలులోకి వచ్చింది. దీంతో పాత ధర రూ.3,191 నుంచి కొత్త ధర రూ.2,985కు చేరింది. అయితే 14.2 కిలోల గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. గృహ వినియోగదారులకు పాత ధరలే కొనసాగనున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!