
సినిమాలు

తమిళనాడు 14వ ముఖ్యమంత్రిగా టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు మరో తొమ్మిది మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.
గవర్నర్ అర్లేకర్, విజయ్‌తో ప్రమాణ స్వీకారం చేయించగా, ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చి వేడుకను ఉత్సాహభరితంగా మార్చారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!