
క్రీడలు

ప్రముఖ నిర్మాత ఆర్.బి. చౌదరి మృతి పట్ల టీవీకే చీఫ్ విజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన పార్థివ దేహాన్ని చూసి విజయ్ భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టినట్లు సమాచారం.
ఈ దుఃఖ సమయంలో నటుడు జీవాతో విజయ్ భేటీ అయ్యి ఆయనను పరామర్శించారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సినీ పరిశ్రమలో ఆర్.బి. చౌదరి సేవలను పలువురు గుర్తుచేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!