
క్రీడలు

ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతలపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌తో చర్చలు తుది దశలో ఉన్నాయని, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతర్ దేశాల నేతలతో ఇప్పటికే చర్చలు ముగిసినట్లు తెలిపారు. త్వరలో హోర్ముజ్ జలసంధి తిరిగి తెరవబడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
అయితే ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. హోర్ముజ్ జలసంధిపై నియంత్రణ తమదేనని స్పష్టం చేసింది. అన్ని రంగాల్లో యుద్ధం ముగియాలన్నదే తమ లక్ష్యమని ఇరాన్ అధికారులు తెలిపారు. వ్యూహాత్మక జలమార్గాలపై బయటి వ్యాఖ్యలను వారు తిరస్కరించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!