
జనరల్

అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. ఢిల్లీలోని అమెరికా రాయబారి కార్యాలయంలో నిర్వహించిన వేడుకల సందర్భంగా అమెరికా రాయబారి సెర్జియో గోర్‌తో ఫోన్‌లో మాట్లాడిన ట్రంప్, మోదీ గొప్ప నాయకుడని పేర్కొన్నారు.
భారత ప్రధాని మోదీ తన స్నేహితుడని, ఆయనంటే తనకు ఎంతో ఇష్టమని ట్రంప్ అన్నారు. తాను మోదీకి పెద్ద అభిమానినని, భారత్‌పై తనకు ప్రత్యేకమైన అభిమానం ఉందని వెల్లడించారు. “నాకు భారత్ అంటే చాలా ఇష్టం” అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!