12, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రష్యా–ఉక్రెయిన్‌ మధ్య ఎనర్జీ సీజ్‌ఫైర్‌.. ట్రంప్‌ కీలక ప్రకటన

Writer: Nithish 10:21 PM, 11 అక్టోబర్, 2026
రష్యా–ఉక్రెయిన్‌ మధ్య ఎనర్జీ సీజ్‌ఫైర్‌.. ట్రంప్‌ కీలక ప్రకటన

రష్యా, ఉక్రెయిన్‌ మధ్య తక్షణమే ‘ఎనర్జీ సీజ్‌ఫైర్‌’ అమల్లోకి వచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. విద్యుత్‌, చమురు, సహజ వాయువు వంటి ఇంధన మౌలిక సదుపాయాలపై పరస్పర దాడులను నిలిపివేసేందుకు ఇరుదేశాలు అంగీకరించాయని ఆయన తెలిపారు. ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించవద్దని ఇరుపక్షాలకు సూచించారు. ఈ మేరకు ట్రంప్‌ తన ‘ట్రూత్‌ సోషల్‌’ ఖాతాలో ప్రకటన చేశారు.

అంతకుముందు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలోదిమిర్‌ జెలెన్‌స్కీ మాట్లాడుతూ.. తమ దేశంలోని ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులను నిలిపివేయడం సాధ్యమేనని, అయితే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అందుకు సిద్ధంగా లేరని విమర్శించారు. రష్యా తమ ఇంధన కేంద్రాలపై దాడులను ఆపితే, ఆ దేశంలోని చమురు శుద్ధి కేంద్రాలపై దాడులను నిలిపివేసేందుకు ఉక్రెయిన్‌ సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌ తాజా ప్రకటన వెలువడింది. అయితే, ఎనర్జీ సీజ్‌ఫైర్‌పై రష్యా, ఉక్రెయిన్‌ అధికారికంగా స్పందించలేదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బతుకమ్మ మళ్లీ ఉద్యమ స్ఫూర్తిగా మారాలి.. కల్వకుంట్ల కవిత పిలుపు

మహారాజా అగ్రసేన్‌ ఆశయాలు సమాజాభివృద్ధికి దిక్సూచి: గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా

ఎఫ్‌-35 విమానాలపై అమెరికాకు ఐఏఎఫ్‌ చీఫ్‌ చురకలు

తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

గోవాలో భాజపా పాలనపై రేవంత్‌రెడ్డి ఫైర్‌
ట్యాగ్లు
రష్యా ఉక్రెయిన్ యుద్ధంఎనర్జీ సీజ్‌ఫైర్డొనాల్డ్ ట్రంప్వ్లాదిమిర్ పుతిన్వొలోదిమిర్ జెలెన్‌స్కీఇంధన మౌలిక సదుపాయాలుచమురు శుద్ధి కేంద్రాలువిద్యుత్ కేంద్రాలపై దాడులుఅమెరికా అధ్యక్షుడుఅంతర్జాతీయ వార్తలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

గోవాలో భాజపా పాలనపై రేవంత్‌రెడ్డి ఫైర్‌

ఢిల్లీ మార్చ్‌కు రావాలని యువతకు రాహుల్‌గాంధీ పిలుపు

ఢిల్లీ మార్చ్‌కు రావాలని యువతకు రాహుల్‌గాంధీ పిలుపు

AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీశైల భ్రమరాంబ దేవి
జనరల్

ప్రతిపక్ష నేతలకు అపాయింట్‌మెంట్ నిరాకరించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

ఢిల్లీ నిరసనలపై స్టాలిన్ ఫైర్.. జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్

యూట్యూబ్‌లోకి సల్మాన్ ఖాన్.. పిల్లల కోసం ప్రత్యేక వీడియోలు

చెన్నైలో ప్రధాని మోదీ పర్యటన.. భారీగా అభివృద్ధి ప్రాజెక్టులు

బిగ్‌బాస్ తెలుగు డే 35: ఇంట్లోకి వైల్డ్ కార్డుల ఎంట్రీ.. భారీగా పెరిగిన ప్రైజ్ మనీ
షోస్

యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ తగ్గించాలి.. ఐఐటీ బాంబే బృందం సూచన
బిజినెస్

యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ తగ్గించాలి.. ఐఐటీ బాంబే బృందం సూచన

థ్రిల్లర్ పోరులో వెస్టిండీస్‌పై భారత్ సూపర్ విక్టరీ
క్రీడలు