15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గచ్చిబౌలిలో ట్రాఫిక్ డైవర్షన్స్

Writer: Pooja 03:33 PM, 8 ఏప్రిల్, 2026
గచ్చిబౌలిలో ట్రాఫిక్ డైవర్షన్స్

హైదరాబాద్ లోని ట్రిపుల్ ఐటీ జంక్షన్ వద్ద మల్టీ లెవెల్ ఫ్లైఓవర్, అండర్ పాస్ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ రోజు (ఏప్రిల్ 8) నుంచి అమల్లోకి వచ్చిన ఈ డైవర్షన్స్ సుమారు ఏడాది పాటు కొనసాగనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ మార్పులు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు.

డైవర్షన్స్ ప్రకారం, గచ్చిబౌలి నుంచి లింగంపల్లి వైపు వెళ్లే ట్రాఫిక్‌ను విప్రో జంక్షన్, గౌలిదొడ్డి మార్గంగా మళ్లిస్తున్నారు. గోపన్‌పల్లి, క్యూ-సిటీ, కోకాపేట్ నుంచి వచ్చే వాహనాలను నానక్‌రామ్‌గూడ, ఓఆర్‌ఆర్ మార్గంగా మళ్లిస్తున్నారు. లింగంపల్లి నుంచి గచ్చిబౌలి వైపు వచ్చే ట్రాఫిక్‌ను ఎస్‌ఎంఆర్/హెచ్‌సీయూ బస్ డిపో, మజీద్‌బండ, బొటానికల్ జంక్షన్ మార్గంగా మళ్లిస్తున్నారు. ప్రయాణికులు ముందుగా ప్రణాళిక చేసుకుని సహకరించాలని పోలీసులు సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శాంత శ్రీరామ్‌ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

స్పేస్‌లో ఆయుధాలు.. అమెరికా ప్రకటనతో అంతరిక్ష భద్రతపై కొత్త చర్చ

ప్రిన్స్‌ రహీమ్‌ అగా ఖాన్‌తో సీఎం రేవంత్‌ భేటీ

యూకేలో చీలిక తప్పదా? బ్రేకప్‌’ దిశగా మూడు దేశాల అడుగులు...

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన తిరుమల

చిన్నారుల భద్రతపై మెటా కీలక నిర్ణయం..

చిన్నారుల భద్రతపై మెటా కీలక నిర్ణయం..

ట్యాగ్లు
హైదరాబాద్ ట్రాఫిక్గచ్చిబౌలిట్రాఫిక్ డైవర్షన్స్ఫ్లైఓవర్ పనులుసైబరాబాద్ పోలీసులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కాంగ్రెస్‌ హామీలను ట్రంప్‌ కాపీ కొడుతున్నారు – డీకే శివకుమార్‌
రాజకీయాలు

కాంగ్రెస్‌ హామీలను ట్రంప్‌ కాపీ కొడుతున్నారు – డీకే శివకుమార్‌

శాంత శ్రీరామ్‌ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ
జనరల్

శాంత శ్రీరామ్‌ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

స్పేస్‌లో ఆయుధాలు.. అమెరికా ప్రకటనతో అంతరిక్ష భద్రతపై కొత్త చర్చ
జనరల్

స్పేస్‌లో ఆయుధాలు.. అమెరికా ప్రకటనతో అంతరిక్ష భద్రతపై కొత్త చర్చ

ప్రిన్స్‌ రహీమ్‌ అగా ఖాన్‌తో సీఎం రేవంత్‌ భేటీ
జనరల్

ప్రిన్స్‌ రహీమ్‌ అగా ఖాన్‌తో సీఎం రేవంత్‌ భేటీ

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 9 ప్రోమో 1: కెప్టెన్సీ రేసులో త్రిగుణ్‌కు షాక్‌..
షోస్

భూ అక్రమాలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి  - రఘునందన్‌రావు
రాజకీయాలు

భూ అక్రమాలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి - రఘునందన్‌రావు

విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్‌కు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ల లేఖ...
క్రీడలు

టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్‌ తీరుపై క్రిస్‌ శ్రీకాంత్‌ ఫైర్‌...
క్రీడలు

టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్‌ తీరుపై క్రిస్‌ శ్రీకాంత్‌ ఫైర్‌...

యూకేలో చీలిక తప్పదా? బ్రేకప్‌’ దిశగా మూడు దేశాల అడుగులు...
జనరల్

యూకేలో చీలిక తప్పదా? బ్రేకప్‌’ దిశగా మూడు దేశాల అడుగులు...

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన తిరుమల
జనరల్

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన తిరుమల

చిన్నారుల భద్రతపై మెటా కీలక నిర్ణయం..
జనరల్

చిన్నారుల భద్రతపై మెటా కీలక నిర్ణయం..

‘డేవిడ్‌ రెడ్డి’లో రమ్యకృష్ణ ఉగ్రరూపం వైరల్‌
సినిమాలు

‘డేవిడ్‌ రెడ్డి’లో రమ్యకృష్ణ ఉగ్రరూపం వైరల్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!