17, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హర్మూజ్ జలసంధిలో టోల్ వసూలు...చమురు రవాణాపై ప్రభావం

Writer: Pooja 09:27 AM, 31 మార్చి, 2026
హర్మూజ్ జలసంధిలో టోల్ వసూలు...చమురు రవాణాపై ప్రభావం

చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో నౌకలపై టోల్ వసూలు చేయడానికి ఇరాన్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నిర్ణయానికి ఇరాన్ పార్లమెంట్ సెక్యూరిటీ కమిటీ ఆమోదం తెలిపింది. హర్మూజ్ మేనేజ్‌మెంట్ ప్లాన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, ఆ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై అధికారికంగా టోల్ అమలు కానుంది.

ఈ ప్రకారం, ఒక్కో చమురు ట్యాంకర్‌పై గరిష్ఠంగా రూ.18.90 కోట్ల వరకు టోల్ వసూలు చేయనున్నారు. ఈ విషయాన్ని ఇరాన్ అధికారిక మీడియా ఐఆర్‌ఐబీ వెల్లడించింది. ఈ నిర్ణయం గ్లోబల్ ఆయిల్ సరఫరా మరియు రవాణా ఖర్చులపై ప్రభావం చూపే అవకాశముంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విశ్వకర్మ జయంతి 2026: పూజా సమయం, ప్రాముఖ్యత, ఆచారాలు, విశ్వకర్మను ఎందుకు పూజిస్తారంటే?

కన్యా సంక్రాంతి 2026: ప్రాముఖ్యత, పుణ్యకాలం, సూర్య ఆరాధన, పితృదేవతల పూజా విధానాలు

సెప్టెంబర్ 17, 2026 రాశిఫలాలు: మిథునం, కన్యతో పాటు ఈ 5 రాశులకు ఆర్థికంగా శుభ ఫలితాలు

తెలుగు పంచాంగం: భాద్రపద శుక్ల షష్ఠి.. నేటి తిథి, నక్షత్రం, వర్జ్యం, రాహుకాలం వివరాలు

సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో నిందితుల కస్టడీ ముగింపు

ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వివాదంలో ఊహించని ట్విస్ట్

ట్యాగ్లు
హర్మూజ్ జలసంధిఇరాన్ నిర్ణయంచమురు రవాణాగ్లోబల్ మార్కెట్టోల్ ఛార్జీలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అనంత్ నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు.. సినీ ప్రయాణంలో అరుదైన గౌరవం
సినిమాలు

బోనాల వివాదంపై మరోసారి స్పందించిన ఫరియా అబ్దుల్లా...

‘ఆదిత్య 369’ తరహాలో ‘వారణాసి’.. మూడు కాలమానాల్లో మహేష్ బాబు సినిమా?

‘రణబలి’కి విజయ్ దేవరకొండ ఫుల్ స్టాప్.. షూటింగ్ పూర్తి!

‘ధర్మన్’ విషయంలో అప్పుడే లీక్.. రజినీకాంత్ సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
గాసిప్స్

‘ధర్మన్’ విషయంలో అప్పుడే లీక్.. రజినీకాంత్ సినిమా రిలీజ్ ఎప్పుడంటే?

విశ్వకర్మ జయంతి 2026: పూజా సమయం, ప్రాముఖ్యత, ఆచారాలు, విశ్వకర్మను ఎందుకు పూజిస్తారంటే?
జనరల్

విశ్వకర్మ జయంతి 2026: పూజా సమయం, ప్రాముఖ్యత, ఆచారాలు, విశ్వకర్మను ఎందుకు పూజిస్తారంటే?

కన్యా సంక్రాంతి 2026: ప్రాముఖ్యత, పుణ్యకాలం, సూర్య ఆరాధన, పితృదేవతల పూజా విధానాలు
జనరల్

కన్యా సంక్రాంతి 2026: ప్రాముఖ్యత, పుణ్యకాలం, సూర్య ఆరాధన, పితృదేవతల పూజా విధానాలు

సెప్టెంబర్ 17, 2026 రాశిఫలాలు: మిథునం, కన్యతో పాటు ఈ 5 రాశులకు ఆర్థికంగా శుభ ఫలితాలు
జనరల్

సెప్టెంబర్ 17, 2026 రాశిఫలాలు: మిథునం, కన్యతో పాటు ఈ 5 రాశులకు ఆర్థికంగా శుభ ఫలితాలు

తెలుగు పంచాంగం: భాద్రపద శుక్ల షష్ఠి.. నేటి తిథి, నక్షత్రం, వర్జ్యం, రాహుకాలం వివరాలు
జనరల్

తెలుగు పంచాంగం: భాద్రపద శుక్ల షష్ఠి.. నేటి తిథి, నక్షత్రం, వర్జ్యం, రాహుకాలం వివరాలు

ఈ వారం ఓటీటీలో అదిరిపోయే కంటెంట్.. రవితేజ ‘ఇరుముడి’ నుంచి ‘లస్ట్ స్టోరీస్ 3’ వరకు!
ఓటీటీ

ఈ వారం ఓటీటీలో అదిరిపోయే కంటెంట్.. రవితేజ ‘ఇరుముడి’ నుంచి ‘లస్ట్ స్టోరీస్ 3’ వరకు!

సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో నిందితుల కస్టడీ ముగింపు
జనరల్

సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో నిందితుల కస్టడీ ముగింపు

నాని ‘ది ప్యారడైజ్’ ప్రమోషన్స్‌లో జోరు
సినిమాలు

నాని ‘ది ప్యారడైజ్’ ప్రమోషన్స్‌లో జోరు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!