
జనరల్

విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) కార్యాలయ ప్రాంగణంలో నిరసన తెలిపిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎన్నికల సంఘం కార్యాలయ ప్రాంగణంలో నిరసన కార్యక్రమం చేపట్టిన వ్యవహారంలో ఈ కేసులు నమోదయ్యాయి.
ఎస్‌ఈసీ జాయింట్ డైరెక్టర్ రామారావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సూర్యారావుపేట పోలీసులు 14 మంది వైసీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులకు సంబంధించిన తదుపరి వివరాలు, పోలీసుల దర్యాప్తు అంశాలు తెలియాల్సి ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!