2, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సిద్ధరామయ్య స్టింగ్ ఆపరేషన్‌ కేసులో కొత్త ట్విస్ట్

Writer: Pooja 09:40 AM, 2 నవంబర్, 2026
సిద్ధరామయ్య స్టింగ్ ఆపరేషన్‌ కేసులో కొత్త ట్విస్ట్

మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను లక్ష్యంగా చేసుకుని జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టింగ్ ఆపరేషన్ వ్యవహారం కర్ణాటక రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది. వైరల్ వీడియోలో చేసిన ఆరోపణలు కల్పితమైనవని బెంగళూరు పోలీసులు ప్రాథమికంగా వెల్లడించడంతో ఈ వివాదం ముగిసిపోతుందని చాలామంది భావించారు. అయితే, తాజాగా ఈ కేసు దర్యాప్తులో కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి పేరు తెరపైకి వచ్చింది. వీడియోను అప్‌లోడ్ చేసేందుకు ఉపయోగించినట్లు అనుమానిస్తున్న మొబైల్ ఫోన్‌ను దిల్లీలోని కుమారస్వామి అధికారిక నివాసంలో మరో వ్యక్తికి అప్పగించినట్లు నిందితుడు రితేష్ పాండే తన వాంగ్మూలంలో పేర్కొన్నాడని బెంగళూరు పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ తెలిపారు. అయితే ఈ వాంగ్మూలంలోని అంశాలను పోలీసులు ఇంకా ధ్రువీకరిస్తున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం, ప్రజ్వల్ ప్రసాద్ సూచనల మేరకు రితేష్ పాండే, వినోద్ శర్మ ఢిల్లీలోని కరోల్ బాగ్‌లో మొబైల్ ఫోన్ కొనుగోలు చేసి, అనంతరం కుమారస్వామి నివాసంలో ప్రజ్వల్ ప్రసాద్‌కు అప్పగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో నిజానిజాలు తేల్చేందుకు పోలీసులు సీసీటీవీ ఫుటేజీ, డిజిటల్ ఆధారాలు, ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తున్నారు. ప్రజ్వల్ ప్రసాద్, వినోద్ శర్మలకు నోటీసులు కూడా జారీ చేసినట్లు సమాచారం. అయితే, ఈ స్టింగ్ ఆపరేషన్‌లో కుమారస్వామి ప్రత్యక్ష పాత్ర ఉన్నట్లు ఇప్పటివరకు నిర్ధారణ కాలేదని, విచారణ పూర్తయ్యే వరకు ఎలాంటి తుది నిర్ణయానికి రాలేమని పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు. పోలీసుల ఆరోపణలను కుమారస్వామి ఖండించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఋషికొండ తీరానికి కొట్టుకొచ్చిన బోటు..!

ఋషికొండ తీరానికి కొట్టుకొచ్చిన బోటు..!

హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీకి 37 ఏళ్లు.. నీటి సంరక్షణకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు

హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీకి 37 ఏళ్లు.. నీటి సంరక్షణకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు

భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రత్యేకతలు.. ఇవే!

భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రత్యేకతలు.. ఇవే!

డ్రైవింగ్ లైసెన్స్‌కు కొత్త నిబంధన.. రెండున్నర గంటల వీడియో పాఠాలు తప్పనిసరి!

డ్రైవింగ్ లైసెన్స్‌కు కొత్త నిబంధన.. రెండున్నర గంటల వీడియో పాఠాలు తప్పనిసరి!

విదేశీ ప్రయాణికుల కోసం డిజీ యాత్ర ట్రయల్స్ ప్రారంభం

విదేశీ ప్రయాణికుల కోసం డిజీ యాత్ర ట్రయల్స్ ప్రారంభం

రామ్ మందిర్ ట్రస్ట్ నిధులపై సుప్రీంకోర్టు విచారణ

రామ్ మందిర్ ట్రస్ట్ నిధులపై సుప్రీంకోర్టు విచారణ

ట్యాగ్లు
సిద్ధరామయ్యహెచ్‌డీ కుమారస్వామికర్ణాటక రాజకీయాలుస్టింగ్ ఆపరేషన్పోలీసుల దర్యాప్తురాజకీయ వివాదం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందాలంటే ఇక ఈ పరీక్ష తప్పదు
జనరల్

డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందాలంటే ఇక ఈ పరీక్ష తప్పదు

ఆధారాలు లేకుండా రీపోలింగ్‌ కుదరదు - అనిల్‌చంద్ర పునేఠా
జనరల్

ఆధారాలు లేకుండా రీపోలింగ్‌ కుదరదు - అనిల్‌చంద్ర పునేఠా

ఋషికొండ తీరానికి కొట్టుకొచ్చిన బోటు..!
జనరల్

ఋషికొండ తీరానికి కొట్టుకొచ్చిన బోటు..!

బిగ్‌బాస్ 10: అనుకున్నట్లే రోహిత్ ఎలిమినేషన్.. ఎనిమిది వారాల్లో ఎంత సంపాదించాడంటే?
షోస్

బిగ్‌బాస్ 10: అనుకున్నట్లే రోహిత్ ఎలిమినేషన్.. ఎనిమిది వారాల్లో ఎంత సంపాదించాడంటే?

షారుక్ ఖాన్ ‘కింగ్‌’ నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల
సినిమాలు

షారుక్ ఖాన్ ‘కింగ్‌’ నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల

సిద్ధరామయ్య స్టింగ్ ఆపరేషన్‌ కేసులో కొత్త ట్విస్ట్
జనరల్

సిద్ధరామయ్య స్టింగ్ ఆపరేషన్‌ కేసులో కొత్త ట్విస్ట్

హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీకి 37 ఏళ్లు.. నీటి సంరక్షణకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
జనరల్

హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీకి 37 ఏళ్లు.. నీటి సంరక్షణకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు

భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రత్యేకతలు.. ఇవే!
జనరల్

భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రత్యేకతలు.. ఇవే!

ఏఐ షాపింగ్‌లో మిలీనియల్స్‌దే పైచేయి!
బిజినెస్

ఏఐ షాపింగ్‌లో మిలీనియల్స్‌దే పైచేయి!

డ్రైవింగ్ లైసెన్స్‌కు కొత్త నిబంధన.. రెండున్నర గంటల వీడియో పాఠాలు తప్పనిసరి!
జనరల్

డ్రైవింగ్ లైసెన్స్‌కు కొత్త నిబంధన.. రెండున్నర గంటల వీడియో పాఠాలు తప్పనిసరి!

విశ్వంభర వర్సెస్ కాకా.. సంక్రాంతి బరిలో పోటీ తప్పదా?
గాసిప్స్

విశ్వంభర వర్సెస్ కాకా.. సంక్రాంతి బరిలో పోటీ తప్పదా?

చరణ్, సుకుమార్ సినిమాపై రీమేక్ పుకార్లేంటి?
గాసిప్స్

చరణ్, సుకుమార్ సినిమాపై రీమేక్ పుకార్లేంటి?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!