
సినిమాలు

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ రాష్ట్రవ్యాప్తంగా 717 టాస్మాక్ మద్యం దుకాణాలను మూసివేయాలని ఆదేశించారు. దేవాలయాల సమీపంలో ఉన్న 276 దుకాణాలు, విద్యాసంస్థల సమీపంలో ఉన్న 186 దుకాణాలు, బస్ స్టాండ్ల వద్ద ఉన్న 255 దుకాణాలను రెండు వారాల్లో మూసివేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ దుకాణాలను నిర్వహిస్తున్న టాస్మాక్పై నియంత్రణ చర్యల భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!