1, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Writer: Pooja 07:24 AM, 1 అక్టోబర్, 2026
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సమాచారం ప్రకారం, సర్వదర్శనం కోసం వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-2లోని 31 కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరిలోని తొమ్మిది షెడ్లు పూర్తిగా నిండిపోయాయి. దీంతో భక్తుల క్యూలైన్‌ ఆక్టోపస్‌ భవనం సర్కిల్‌ వరకు విస్తరించింది. మరోవైపు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-1లోని ఆరు కంపార్ట్‌మెంట్లలో సమయ నిర్దేశిత టోకెన్ల భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి దాదాపు 20 గంటల సమయం పడుతోంది.

సోమవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.13 కోట్లుగా నమోదైంది. మంగళవారం మొత్తం 77,082 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అదే రోజు 34,039 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారత పైలట్‌ స్మిత్‌ మచ్ఛార్‌ను ప్రశంసించిన నెతన్యాహు

భారత పైలట్‌ స్మిత్‌ మచ్ఛార్‌ను ప్రశంసించిన నెతన్యాహు

యూపీఐ ఛార్జీలపై వ్యాపారుల నిరసనకు బ్రేక్

యూపీఐ ఛార్జీలపై వ్యాపారుల నిరసనకు బ్రేక్

అమెరికాలో దక్షిణాసియన్లపై పెరుగుతున్న ఆన్‌లైన్‌ విద్వేషం

అమెరికాలో దక్షిణాసియన్లపై పెరుగుతున్న ఆన్‌లైన్‌ విద్వేషం

సూర్యాపేటలో అదుపుతప్పిన స్లీపర్ బస్సు

సూర్యాపేటలో అదుపుతప్పిన స్లీపర్ బస్సు

ఫ్లైదుబాయ్‌ ఘటనలో భారత పైలట్‌కు ప్రశంసలు

ఫ్లైదుబాయ్‌ ఘటనలో భారత పైలట్‌కు ప్రశంసలు

సీజీహెచ్‌ఎస్‌ మందుల కొనుగోళ్లలో అక్రమాలపై సీబీఐ దర్యాప్తు

సీజీహెచ్‌ఎస్‌ మందుల కొనుగోళ్లలో అక్రమాలపై సీబీఐ దర్యాప్తు

ట్యాగ్లు
తిరుమలతిరుపతిశ్రీవారి దర్శనంభక్తుల రద్దీటీటీడీవేంకటేశ్వరస్వామి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామిని తాకని సూర్యకిరణాలు..!
జనరల్

శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామిని తాకని సూర్యకిరణాలు..!

హృతిక్‌ రోషన్‌ స్టార్‌డమ్‌ వెనుక తండ్రి త్యాగం.. ఇంటినే తాకట్టు పెట్టిన రాకేశ్‌ రోషన్‌
సినిమాలు

హృతిక్‌ రోషన్‌ స్టార్‌డమ్‌ వెనుక తండ్రి త్యాగం.. ఇంటినే తాకట్టు పెట్టిన రాకేశ్‌ రోషన్‌

నేడు తెలంగాణ కేబినెట్ భేటీ
జనరల్

నేడు తెలంగాణ కేబినెట్ భేటీ

భారత పైలట్‌ స్మిత్‌ మచ్ఛార్‌ను ప్రశంసించిన నెతన్యాహు
జనరల్

భారత పైలట్‌ స్మిత్‌ మచ్ఛార్‌ను ప్రశంసించిన నెతన్యాహు

టెన్షన్‌ మధ్య పోర్చుగల్‌ క్యాంప్‌ వీడిన రొనాల్డో
క్రీడలు

టెన్షన్‌ మధ్య పోర్చుగల్‌ క్యాంప్‌ వీడిన రొనాల్డో

ఓటీటీలోకి అడుగుపెట్టిన రోమాంచకం
ఓటీటీ

ఓటీటీలోకి అడుగుపెట్టిన రోమాంచకం

స్వర్ణ పతకాలతో సత్తా చాటిన భారత ఆర్చర్లు
క్రీడలు

స్వర్ణ పతకాలతో సత్తా చాటిన భారత ఆర్చర్లు

పాక్‌ చేతిలో ఓటమితో ముగిసిన భారత్‌ వాలీబాల్‌ ప్రయాణం
క్రీడలు

పాక్‌ చేతిలో ఓటమితో ముగిసిన భారత్‌ వాలీబాల్‌ ప్రయాణం

యూపీఐ ఛార్జీలపై వ్యాపారుల నిరసనకు బ్రేక్
జనరల్

యూపీఐ ఛార్జీలపై వ్యాపారుల నిరసనకు బ్రేక్

టామ్ క్రూజ్‌ డిగ్గర్‌కు విడుదలకు ముందే షాక్
సినిమాలు

టామ్ క్రూజ్‌ డిగ్గర్‌కు విడుదలకు ముందే షాక్

అమెరికాలో దక్షిణాసియన్లపై పెరుగుతున్న ఆన్‌లైన్‌ విద్వేషం
జనరల్

అమెరికాలో దక్షిణాసియన్లపై పెరుగుతున్న ఆన్‌లైన్‌ విద్వేషం

సూర్యాపేటలో అదుపుతప్పిన స్లీపర్ బస్సు
జనరల్

సూర్యాపేటలో అదుపుతప్పిన స్లీపర్ బస్సు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!