
సినిమాలు

నీట్ పరీక్షకు దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయగా, జవాబు పత్రాల రవాణాకు ప్రత్యేక పోలీస్ భద్రత కల్పించారు. పరీక్షా కేంద్రాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.
తెలంగాణలో 208 కేంద్రాల్లో సుమారు 2.95 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 185 కేంద్రాల్లో 65,790 మంది పరీక్ష రాస్తారు. దేశవ్యాప్తంగా మొత్తం 5,440 కేంద్రాలు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలతో లైవ్ మానిటరింగ్, ఏఐ ఆధారిత సర్వైలెన్స్, 51 వేల జామర్లతో కఠిన నియంత్రణ చేపట్టారు. తెలంగాణలో అభ్యర్థులకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం కల్పించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!