Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

26, మే 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

పిడుగులతో కూడిన వర్షాలు...ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక!

08:27 AM, 26 మే, 2026
పిడుగులతో కూడిన వర్షాలు...ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక!

విశాఖపట్నంలో నైరుతి ఋతుపవనాలు క్రమంగా విస్తరిస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు ద్రోణి కొనసాగుతోందని పేర్కొంది. ఈ ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

నేడు మార్కాపురం, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి ప్రాంతాల్లో కూడా చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సీఎన్జీ వినియోగదారులకు షాక్.. ఈ నెలలో నాలుగోసారి ధరల పెంపు

ప్రాంతీయ శాంతికి కలిసి పని చేస్తాం: చైనా

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా సస్పెన్షన్‌తో ఆర్యన్ కెల్విన్‌కు షాక్

మానవత్వం లేని పాలన - కవిత

మానవత్వం లేని పాలన - కవిత

మహిళా సంఘాల రుణాల్లో అక్రమాల ఆరోపణలు

మహిళా సంఘాల రుణాల్లో అక్రమాల ఆరోపణలు

ద్మశ్రీ పురస్కారం అందుకున్న హర్మన్‌ప్రీత్ కౌర్

ట్యాగ్లు
నైరుతి ఋతుపవనాలుఆంధ్రప్రదేశ్ వర్షాలువాతావరణంపిడుగులువిశాఖ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారీ బడ్జెట్ ప్రయోగం ధైర్యంగా నిలిచింది: తమన్నా
సినిమాలు

భారీ బడ్జెట్ ప్రయోగం ధైర్యంగా నిలిచింది: తమన్నా

సీఎన్జీ వినియోగదారులకు షాక్.. ఈ నెలలో నాలుగోసారి ధరల పెంపు
జనరల్

సీఎన్జీ వినియోగదారులకు షాక్.. ఈ నెలలో నాలుగోసారి ధరల పెంపు

ప్రాంతీయ శాంతికి కలిసి పని చేస్తాం: చైనా
జనరల్

ప్రాంతీయ శాంతికి కలిసి పని చేస్తాం: చైనా

రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్న వైరల్ ఉద్యమం..
రాజకీయాలు

ఏఐ నియంత్రణపై ప్రపంచ దేశాలకు పిలుపు
టెక్నాలజీ

ఏఐ నియంత్రణపై ప్రపంచ దేశాలకు పిలుపు

ఐదు షోల నిర్ణయంతో అక్కడ థియేటర్లకు భారీ ఊరట..
రాజకీయాలు

ఐదు షోల నిర్ణయంతో అక్కడ థియేటర్లకు భారీ ఊరట..

గ్లోబల్ టోర్నీలో కొత్త ట్విస్ట్.. ఇదే...
క్రీడలు

గ్లోబల్ టోర్నీలో కొత్త ట్విస్ట్.. ఇదే...

కాక్‌టెయిల్ 2 ప్రమోషన్స్‌లో మ్యూజికల్ బజ్
సినిమాలు

కాక్‌టెయిల్ 2 ప్రమోషన్స్‌లో మ్యూజికల్ బజ్

ఓటీటీలో ట్రెండ్ అవుతున్న క్రైమ్ కామెడీ.. ఇదే
ఓటీటీ

ఓటీటీలో కొత్త వెబ్ సిరీస్‌ల సందడి.. ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న క్రేజీ కంటెంట్

నిర్మాతల నష్టంపై చర్యలు.. రణ్‌వీర్‌కు షాక్
సినిమాలు

నిర్మాతల నష్టంపై చర్యలు.. రణ్‌వీర్‌కు షాక్

రవాణా రంగంపై భారం పెరుగుతున్న సీఎన్‌జీ ధరలు
బిజినెస్

రవాణా రంగంపై భారం పెరుగుతున్న సీఎన్‌జీ ధరలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!