Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

19, జూన్ 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

సునేత్ర పావర్ కు 3 శాఖల కేటాయింపు

11:52 PM, 31 జనవరి, 2026
సునేత్ర పావర్ కు 3 శాఖల కేటాయింపు

ఎన్‌సీపీ రాజ్యసభ సభ్యురాలు, దివంగత అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ ఈ రోజు (శనివారం) మహారాష్ట్ర తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ఆమెతో ప్రమాణం నిర్వహించారు. అజిత్ పవార్ మరణంతో ఎన్‌సీపీ శాసనసభా పక్ష నేతగా సునేత్ర పవార్‌ను ఈ ఉదయం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సాయంత్రం 5 గంటలకు ఆమె రాజ్‌భవన్‌లో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

‘మహాయుతి’ ప్రభుత్వంలో అజిత్ పవార్ నిర్వహించిన మూడు శాఖలను ఆమెకు కేటాయించారు. ఫడ్నవిస్ ప్రభుత్వం సునేత్ర పవార్‌కు ఎక్సైజ్ శాఖ, క్రీడలు – యువజన సంక్షేమ శాఖ, మైనారిటీల అభివృద్ధి శాఖలను అప్పగించింది. అయితే కీలకమైన ఆర్థిక శాఖను ఆమెకు ఇవ్వలేదు. బడ్జెట్ సమావేశాలను దృష్టిలో ఉంచుకుని, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఆర్థిక శాఖను తన వద్దే ఉంచి ఈసారి స్వయంగా బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెడతారు. తర్వాతే ఆ శాఖను ఎన్‌సీపీకి ఇవ్వడం లేదా దానికి బదులుగా మరో శాఖ కేటాయించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

ఇక, సునేత్ర పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసే విషయం తనకు తెలియదని, ఈ రోజు మీడియా వార్తల ద్వారా మాత్రమే తెలుసుకున్నానని ఎన్‌సీపీ - ఎన్‌పీ చీఫ్ శరద్ పవార్ తెలిపారు. ఎన్‌సీపీ – ఎన్‌సీపీఎస్‌పీ విలీనాన్ని అజిత్ పవార్ కోరుకున్నట్టు, కానీ విమాన ప్రమాదం కారణంగా ఆ చర్చలు ఆగిపోయాయని చెప్పారు. శరద్ పవార్ వ్యాఖ్యల తర్వాత, అజిత్ పవార్ తనయుడు పార్థ్ పవార్, ఎన్‌సీపీ(ఎస్‌పీ) ఎమ్మెల్యే రోహిత్ ఈ రోజు ఆయనను కలసి తాజా పరిణామాలను వివరించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమెరికా భారత్ నుంచి నేర్చుకోవాలి: అమెరికన్ మహిళ

అమెరికా భారత్ నుంచి నేర్చుకోవాలి: అమెరికన్ మహిళ

టెలిగ్రామ్‌పై ఆంక్షలు కొనసాగనున్నాయా?

టెలిగ్రామ్‌పై ఆంక్షలు కొనసాగనున్నాయా?

కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ఏపీ ప్రభుత్వం అనుమతి..

కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ఏపీ ప్రభుత్వం అనుమతి..

హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలకు బ్రేక్..

హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలకు బ్రేక్..

హైదరాబాద్‌లో డివిజన్ల పెంపు ప్రణాళికలు

హైదరాబాద్‌లో డివిజన్ల పెంపు ప్రణాళికలు

రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల

రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల

ట్యాగ్లు
సునేత్ర పవార్ఉప ముఖ్యమంత్రిమహారాష్ట్ర రాజకీయాలుఎన్‌సీపీఅజిత్ పవార్దేవేంద్ర ఫడ్నవిస్శాఖల కేటాయింపు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
NBK-111లో కాజల్ ఎంట్రీ.. అధికారికంగా ప్రకటించిన మేకర్స్
సినిమాలు

NBK-111లో కాజల్ ఎంట్రీ.. అధికారికంగా ప్రకటించిన మేకర్స్

ధురంధర్‌కు ఎదురేలేదు.. ఓటీటీలో కొత్త రికార్డులు
ఓటీటీ

ధురంధర్‌కు ఎదురేలేదు.. ఓటీటీలో కొత్త రికార్డులు

వైఎస్సార్‌సీపీ పిటిషన్‌పై స్పందించిన హైకోర్టు
రాజకీయాలు

వైఎస్సార్‌సీపీ పిటిషన్‌పై స్పందించిన హైకోర్టు

వాట్సాప్‌లో భారీ అప్‌డేట్.. యాక్టివ్ కాంటాక్ట్స్‌కు గ్రీన్ డాట్
టెక్నాలజీ

వాట్సాప్‌లో భారీ అప్‌డేట్.. యాక్టివ్ కాంటాక్ట్స్‌కు గ్రీన్ డాట్

ధోనీ మాటతో భారత్ విజయం
క్రీడలు

ధోనీ మాటతో భారత్ విజయం

కుప్పకూలిన ఐటీ షేర్లు...మార్కెట్లో భారీ అమ్మకాలు
బిజినెస్

కుప్పకూలిన ఐటీ షేర్లు...మార్కెట్లో భారీ అమ్మకాలు

అమెరికా భారత్ నుంచి నేర్చుకోవాలి: అమెరికన్ మహిళ
జనరల్

అమెరికా భారత్ నుంచి నేర్చుకోవాలి: అమెరికన్ మహిళ

కాజల్ బర్త్‌డేకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన ‘ఎన్‌బీకే111’ టీమ్
సినిమాలు

కాజల్ బర్త్‌డేకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన ‘ఎన్‌బీకే111’ టీమ్

టెలిగ్రామ్‌పై ఆంక్షలు కొనసాగనున్నాయా?
జనరల్

టెలిగ్రామ్‌పై ఆంక్షలు కొనసాగనున్నాయా?

శివసేనలో అంతర్గత సంక్షోభం ముదురుతోందా?
రాజకీయాలు

శివసేనలో అంతర్గత సంక్షోభం ముదురుతోందా?

కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ఏపీ ప్రభుత్వం అనుమతి..
జనరల్

కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ఏపీ ప్రభుత్వం అనుమతి..

ఏఐ అందరికి అందుబాటులో ఉండాలి – ప్రధాని మోడీ
టెక్నాలజీ

ఏఐ అందరికి అందుబాటులో ఉండాలి – ప్రధాని మోడీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!