6, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రక్షాబంధన్‌కు శుభ ముహూర్తం ఇదే...

Writer: Pooja 11:11 AM, 19 ఆగస్టు, 2026
రక్షాబంధన్‌కు శుభ ముహూర్తం ఇదే...

రాఖీ పండుగ తేదీపై నెలకొన్న సందిగ్ధతకు పంచాంగ నిపుణులు స్పష్టత ఇచ్చారు. 2026లో రక్షాబంధన్ ఆగస్టు 27న జరుపుకోవాలా, 28న జరుపుకోవాలా అనే సందేహాలకు తెరపడింది. హిందూ పంచాంగం ప్రకారం శ్రావణ శుక్ల పక్ష పూర్ణిమ తిథి ఆగస్టు 27న ఉదయం 9:08 గంటలకు ప్రారంభమై, ఆగస్టు 28న ఉదయం 9:48 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథిని పరిగణనలోకి తీసుకుని ఆగస్టు 28న రక్షాబంధన్ జరుపుకోవాలని వేద పండితులు, పురోహితులు సూచించారు.

ఆగస్టు 28న ఉదయం 6:23 గంటల నుంచి 9:48 గంటల వరకు రాఖీ కట్టేందుకు అనుకూలమైన శుభ ముహూర్తంగా నిర్ణయించారు. అలాగే మధ్యాహ్నం 12:14 గంటల నుంచి 1:05 గంటల వరకు ఉండే అభిజిత్ ముహూర్తంలో కూడా సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కట్టవచ్చని పండితులు తెలిపారు. ఇదే రోజున ఈ ఏడాది రెండో చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఉదయం 8:04 గంటల నుంచి 11:22 గంటల వరకు కొనసాగే ఈ గ్రహణం కన్యారాశిలో సంభవిస్తుందని, అయితే భారత్‌లో కనిపించదని తెలిపారు. అందువల్ల రక్షాబంధన్ వేడుకలపై గ్రహణ దోషం ఉండదని స్పష్టం చేశారు.

రక్షాబంధన్ పండుగకు పౌరాణికంగా ఎంతో ప్రాధాన్యం ఉంది. శ్రీకృష్ణుడి చేతికి గాయం కావడంతో ద్రౌపది తన చీర కొంగును చింపి కట్టిందని, అందుకు ప్రతిగా కృష్ణుడు ఆమెను రక్షించాడని పురాణ కథనం. అలాగే బలి చక్రవర్తికి లక్ష్మీదేవి రక్షాసూత్రం కట్టి విష్ణుమూర్తిని పాతాళం నుంచి తీసుకువచ్చిన కథ, మేవార్ రాణి కర్ణావతి మొఘల్ చక్రవర్తి హుమాయూన్‌కు రాఖీ పంపి సహాయం కోరిన చారిత్రక గాథ కూడా రక్షాబంధన్ ప్రాశస్త్యాన్ని తెలియజేస్తాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఐరాస ఐదో కమిటీలో భారత్‌ తరఫున తనూజా రాణి ప్రసంగం

ఐరాస ఐదో కమిటీలో భారత్‌ తరఫున తనూజా రాణి ప్రసంగం

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం

విశాఖలో పెట్టుబడుల పేరుతో మోసం.. హార్వెంచర్ ఎండీ అరెస్ట్

విశాఖలో పెట్టుబడుల పేరుతో మోసం.. హార్వెంచర్ ఎండీ అరెస్ట్

భారత్‌–స్విట్జర్లాండ్‌ మధ్య ఐదు కీలక ఒప్పందాలు

భారత్‌–స్విట్జర్లాండ్‌ మధ్య ఐదు కీలక ఒప్పందాలు

మెదక్ జిల్లాలో నేడు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పర్యటన

మెదక్ జిల్లాలో నేడు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పర్యటన

బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ విమానంలో సాంకేతిక లోపం

బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ విమానంలో సాంకేతిక లోపం

ట్యాగ్లు
రక్షాబంధన్రాఖీ పండుగఆగస్టు 28రాఖీ శుభ ముహూర్తంహిందూ పండుగపండుగ తేదీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐరాస ఐదో కమిటీలో భారత్‌ తరఫున తనూజా రాణి ప్రసంగం
జనరల్

ఐరాస ఐదో కమిటీలో భారత్‌ తరఫున తనూజా రాణి ప్రసంగం

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం
జనరల్

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం

విశాఖలో పెట్టుబడుల పేరుతో మోసం.. హార్వెంచర్ ఎండీ అరెస్ట్
జనరల్

విశాఖలో పెట్టుబడుల పేరుతో మోసం.. హార్వెంచర్ ఎండీ అరెస్ట్

స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైఎస్సార్‌సీపీ
రాజకీయాలు

స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైఎస్సార్‌సీపీ

‘ఖలీఫా’ ఓటీటీలోకి వచ్చేసిందా? ఈ 6 ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ కానుందా?
ఓటీటీ

‘ఖలీఫా’ ఓటీటీలోకి వచ్చేసిందా? ఈ 6 ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ కానుందా?

భారత్‌–స్విట్జర్లాండ్‌ మధ్య ఐదు కీలక ఒప్పందాలు
జనరల్

భారత్‌–స్విట్జర్లాండ్‌ మధ్య ఐదు కీలక ఒప్పందాలు

మరోసారి ట్రిలియనీర్‌గా ఎలాన్‌ మస్క్‌
బిజినెస్

మరోసారి ట్రిలియనీర్‌గా ఎలాన్‌ మస్క్‌

బీఆర్‌ఎస్ నేత మన్నె క్రిశాంక్‌పై కాంగ్రెస్ ఫిర్యాదు
రాజకీయాలు

బీఆర్‌ఎస్ నేత మన్నె క్రిశాంక్‌పై కాంగ్రెస్ ఫిర్యాదు

స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు
బిజినెస్

స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు

మెదక్ జిల్లాలో నేడు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పర్యటన
జనరల్

మెదక్ జిల్లాలో నేడు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పర్యటన

వృత్తి నిపుణులను కాంగ్రెస్‌ వైపు మళ్లించండి- మధు యాష్కీతో రాహుల్ గాంధీ
రాజకీయాలు

వృత్తి నిపుణులను కాంగ్రెస్‌ వైపు మళ్లించండి- మధు యాష్కీతో రాహుల్ గాంధీ

ముగిసిన టీమిండియా చీఫ్ సెలక్టర్ అగార్కర్ పదవీకాలం
క్రీడలు

ముగిసిన టీమిండియా చీఫ్ సెలక్టర్ అగార్కర్ పదవీకాలం

ఈసీ నిర్ణయాలు చట్టవ్యతిరేకంగా ఉంటే రద్దు చేస్తాం- సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌
రాజకీయాలు

ఈసీ నిర్ణయాలు చట్టవ్యతిరేకంగా ఉంటే రద్దు చేస్తాం- సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌

ఫారం 6లో మార్పులు చేయలేదు ..డిక్లరేషన్‌ మాత్రమే అడిగాం: ఈసీ
రాజకీయాలు

ఫారం 6లో మార్పులు చేయలేదు ..డిక్లరేషన్‌ మాత్రమే అడిగాం: ఈసీ

సీఈసీ రాజ్యాంగ ద్రోహానికి పాల్పడ్డారు- రాహుల్‌ గాంధీ
రాజకీయాలు

సీఈసీ రాజ్యాంగ ద్రోహానికి పాల్పడ్డారు- రాహుల్‌ గాంధీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!