
క్రీడలు

తెలంగాణలో తొలి గాజు వంతెన సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఎల్లమ్మ చెరువుపై నిర్మాణంలో ఉంది. సరస్సు సుందరీకరణలో భాగంగా హృదయాకారంలో ఈ వంతెనను 5 అడుగుల వెడల్పు, 150 మీటర్ల పొడవుతో నిర్మిస్తున్నారు.
రూ.4.22 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను మరో నెల రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి తెస్తామని అధికారులు తెలిపారు. పూర్తికాకముందే ఈ గాజు వంతెనను చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తున్నారని తెలిపారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!