24, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భూ అక్రమాలపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

Writer: Pooja 11:51 AM, 24 సెప్టెంబర్, 2026
భూ అక్రమాలపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్నాయన్న భూ అక్రమాలు, అవకతవకలపై తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధమైంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భూములకు సంబంధించిన వ్యవహారాలపై శాసనసభలో జరిగిన చర్చల నేపథ్యంలో ఈ అంశాలను సమగ్రంగా పరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సంబంధిత భూములు, రికార్డులు, లావాదేవీలకు సంబంధించిన వివరాలను పరిశీలించి, విచారణలో వెలువడే అంశాల ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టనుంది.

విచారణకు అవసరమైన రికార్డులు, పత్రాలు, ఇతర సమాచారాన్ని ప్రభుత్వ శాఖలు, అధికారులు, జిల్లా యంత్రాంగాల నుంచి సేకరించేలా కమిటీకి అధికారాలు కల్పించినట్లు సమాచారం. అధికారులు కమిటీకి పూర్తి సహకారం అందించి అవసరమైన సమాచారాన్ని వెంటనే సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని, అవసరమైతే మధ్యంతర నివేదికలను కూడా సమర్పించవచ్చని పేర్కొంది. ఇదిలా ఉండగా, సెక్షన్‌ 22-ఏ కింద నిషేధిత జాబితాలో ఉన్న భూములకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక ఉన్నతస్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారీ వర్షాలతో జలపాతాన్ని తలపిస్తున్న సింహాచలం మెట్ల మార్గం..

కాకినాడ ఉప్పాడ వద్ద ఉగ్రరూపం దాల్చిన సముద్రం..

సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా కరీంనగర్ నూతన కలెక్టరేట్ ప్రారంభం...

సినిమాలు, బిజినెస్‌, బిగ్‌బాస్‌...కుమారి ఆంటీ ఏం చెప్పారంటే?

బ్యాంకుల సమ్మె.. కేంద్ర ఉద్యోగులకు ముందే జీతాలు!

భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్‌లో విమాన సర్వీసులకు అంతరాయం..

ట్యాగ్లు
తెలంగాణ ప్రభుత్వంభూ అక్రమాలుభూ సమస్యలుతెలంగాణ రాజకీయాలుఉన్నత స్థాయి కమిటీభూ రికార్డులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారీ వర్షాలతో జలపాతాన్ని తలపిస్తున్న సింహాచలం మెట్ల మార్గం..
జనరల్

భారీ వర్షాలతో జలపాతాన్ని తలపిస్తున్న సింహాచలం మెట్ల మార్గం..

కాకినాడ ఉప్పాడ వద్ద ఉగ్రరూపం దాల్చిన సముద్రం..
జనరల్

కాకినాడ ఉప్పాడ వద్ద ఉగ్రరూపం దాల్చిన సముద్రం..

సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా కరీంనగర్ నూతన కలెక్టరేట్ ప్రారంభం...
జనరల్

సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా కరీంనగర్ నూతన కలెక్టరేట్ ప్రారంభం...

సినిమాలు, బిజినెస్‌, బిగ్‌బాస్‌...కుమారి ఆంటీ ఏం చెప్పారంటే?
జనరల్

సినిమాలు, బిజినెస్‌, బిగ్‌బాస్‌...కుమారి ఆంటీ ఏం చెప్పారంటే?

బ్యాంకుల సమ్మె.. కేంద్ర ఉద్యోగులకు ముందే జీతాలు!
జనరల్

బ్యాంకుల సమ్మె.. కేంద్ర ఉద్యోగులకు ముందే జీతాలు!

భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్‌లో విమాన సర్వీసులకు అంతరాయం..
జనరల్

భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్‌లో విమాన సర్వీసులకు అంతరాయం..

కాంగ్రెస్‌ హైకమాండ్‌ భేటీలో ఎస్‌ఐఆర్‌పై కీలక చర్చ
రాజకీయాలు

కాంగ్రెస్‌ హైకమాండ్‌ భేటీలో ఎస్‌ఐఆర్‌పై కీలక చర్చ

బిగ్ బాస్ తెలుగు 10: హౌస్‌లో కొత్త ట్విస్ట్...ఒకేసారి ముగ్గురు వైల్డ్ కార్డులు!
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10: డే 18 ప్రోమో 1 రిలీజ్!

ట్రంప్‌ మీడియా నిషేధానికి కోర్టు బ్రేక్‌
జనరల్

ట్రంప్‌ మీడియా నిషేధానికి కోర్టు బ్రేక్‌

దానం నాగేందర్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
జనరల్

దానం నాగేందర్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

ఈసీపై పోరుకు ఢిల్లీ బాట పట్టిన సీజేపీ నేతలు
జనరల్

ఈసీపై పోరుకు ఢిల్లీ బాట పట్టిన సీజేపీ నేతలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!