8, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

దీపావళి సందర్భంగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్ దంపతులు

Writer: Harika S 11:38 AM, 8 నవంబర్, 2026
దీపావళి సందర్భంగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్ దంపతులు

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, ఆయన సతీమణి జానకి శుక్లా ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని చార్మినార్ సమీపంలో ఉన్న ప్రసిద్ధ శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. ఆలయానికి చేరుకున్న గవర్నర్ దంపతులకు అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.

అనంతరం గవర్నర్ దంపతులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులతో దేశం, తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని గవర్నర్ ఆకాంక్షించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జపాన్‌లో 5.7 తీవ్రతతో భూకంపం..

జపాన్‌లో 5.7 తీవ్రతతో భూకంపం..

దీపావళి వేడుకల్లో ప్రమాదాలకు దూరంగా ఉండాలంటే.. తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు

దీపావళి వేడుకల్లో ప్రమాదాలకు దూరంగా ఉండాలంటే.. తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు

ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం.. లారీని ఢీకొన్న ఆటో, ముగ్గురు మృతి

ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం.. లారీని ఢీకొన్న ఆటో, ముగ్గురు మృతి

హైదరాబాద్‌లో మహిళా గంజాయి స్మగ్లర్ అరెస్ట్..

హైదరాబాద్‌లో మహిళా గంజాయి స్మగ్లర్ అరెస్ట్..

దీపావళి వేళ ఆరోగ్య హెచ్చరిక.. స్వీట్లు, వాయు కాలుష్యంపై వైద్యుల కీలక సూచనలు

దీపావళి వేళ ఆరోగ్య హెచ్చరిక.. స్వీట్లు, వాయు కాలుష్యంపై వైద్యుల కీలక సూచనలు

దేశ ప్రజలకు మోదీ దీపావళి శుభాకాంక్షలు.. జవాన్లతో కలిసి పండుగ వేడుకలు

దేశ ప్రజలకు మోదీ దీపావళి శుభాకాంక్షలు.. జవాన్లతో కలిసి పండుగ వేడుకలు

ట్యాగ్లు
తెలంగాణ గవర్నర్శివ ప్రతాప్ శుక్లాజానకి శుక్లాభాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంచార్మినార్దీపావళి 2026హైదరాబాద్ వార్తలుతెలంగాణ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జపాన్‌లో 5.7 తీవ్రతతో భూకంపం..
జనరల్

జపాన్‌లో 5.7 తీవ్రతతో భూకంపం..

దీపావళి సందర్భంగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్ దంపతులు
జనరల్

దీపావళి సందర్భంగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్ దంపతులు

జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో కూటమి ఆధిక్యం.. పార్టీల వారీగా ఫలితాలు ఇవే!
రాజకీయాలు

జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో కూటమి ఆధిక్యం.. పార్టీల వారీగా ఫలితాలు ఇవే!

అవకాశాల కోసం పారితోషికం తగ్గించిన శ్రీలీల?
సినిమాలు

అవకాశాల కోసం పారితోషికం తగ్గించిన శ్రీలీల?

అమెరికాలో రికార్డు ఓపెనింగ్ దిశగా రామాయణ?
సినిమాలు

అమెరికాలో రికార్డు ఓపెనింగ్ దిశగా రామాయణ?

బాలయ్య కోసం కొరటాల కనీ వినీ ఎరుగని మాస్ ప్లాన్?
సినిమాలు

బాలయ్య కోసం కొరటాల కనీ వినీ ఎరుగని మాస్ ప్లాన్?

చివరి దశకు చేరుకున్న కాకా?
గాసిప్స్

చివరి దశకు చేరుకున్న కాకా?

ఫౌజిపై ప్రభాస్ అసంతృప్తి.. డైరెక్టర్ కి సీరియస్ వార్నింగ్?
గాసిప్స్

ఫౌజిపై ప్రభాస్ అసంతృప్తి.. డైరెక్టర్ కి సీరియస్ వార్నింగ్?

వారణాసిలో అసలైన రాముడి వీరత్వం చూపించనున్న రాజమౌళి?
సినిమాలు

వారణాసిలో అసలైన రాముడి వీరత్వం చూపించనున్న రాజమౌళి?

శ్రీనివాస మంగాపురం సంచలనం!
సినిమాలు

శ్రీనివాస మంగాపురం సంచలనం!

ఎన్టీఆర్ గాడ్ ఆఫ్ వార్ ప్రాజెక్టుకు చిక్కులేనా?
గాసిప్స్

ఎన్టీఆర్ గాడ్ ఆఫ్ వార్ ప్రాజెక్టుకు చిక్కులేనా?

మరో భారీ హిట్టుపై కన్నేసిన సాయిపల్లవి?
గాసిప్స్

మరో భారీ హిట్టుపై కన్నేసిన సాయిపల్లవి?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!