Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

16, మే 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

తమిళనాడు మంత్రులకు శాఖల కేటాయింపు

07:57 PM, 16 మే, 2026
తమిళనాడు మంత్రులకు శాఖల కేటాయింపు

తమిళనాడులో మంత్రులకు శాఖల కేటాయింపు జరిగింది. ముఖ్యమంత్రి విజయ్ హోం, పోలీస్, మహిళా శిశు సంక్షేమం, పట్టణ నీటి సరఫరా వంటి కీలక శాఖలను తన వద్దే ఉంచుకున్నారు.

సీనియర్ నేత సెంగోట్టైయన్‌కు ఆర్థిక శాఖ కేటాయించగా, ఎన్. ఆనంద్‌కు గ్రామీణాభివృద్ధి, జలవనరుల శాఖలు అప్పగించారు. సెల్వి ఎస్. కీర్తనకు పరిశ్రమల శాఖ బాధ్యతలు ఇచ్చారు.

ఇతర మంత్రుల్లో ఆదవ్ అర్జునకు ప్రజా పనులు, క్రీడాభివృద్ధి శాఖ, డాక్టర్ కేజీ అరుణ్‌రాజ్‌కు ఆరోగ్యం, వైద్య విద్య, కుటుంబ సంక్షేమ శాఖలు కేటాయించారు. పి. వెంకటరమణన్‌కు ఆహార పౌర సరఫరాల శాఖ, ఆర్. నిర్మల్‌కుమార్‌కు ఇంధన వనరులు, విద్యుత్, న్యాయ, జైళ్లు, అవినీతి నివారణ, శాసనసభ, గవర్నర్, ఎన్నికల బాధ్యతలు అప్పగించారు. రాజ్‌మోహన్‌కు విద్యాశాఖతో పాటు తమిళ అభివృద్ధి, సమాచార శాఖలు ఇవ్వగా, డాక్టర్ టి.కె. ప్రభు సహజ వనరుల శాఖను చేపట్టనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టీజీ ఈఏపీసెట్ 2026 ఫలితాలు విడుదలకు సిద్ధం

టీజీ ఈఏపీసెట్ 2026 ఫలితాలు విడుదలకు సిద్ధం

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై చర్య కోరిన షర్మిల

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై చర్య కోరిన షర్మిల

సీఎం విజయ్‌ను కలిసిన కమల్‌హాసన్‌

సీఎం విజయ్‌ను కలిసిన కమల్‌హాసన్‌

తమిళనాడులో మంత్రులకు శాఖల కేటాయింపు

తమిళనాడులో మంత్రులకు శాఖల కేటాయింపు

రెండు భారతీయ భాషలు తప్పనిసరి – సీబీఎస్ఈ స్పష్టం

రెండు భారతీయ భాషలు తప్పనిసరి – సీబీఎస్ఈ స్పష్టం

పాకిస్థాన్‌కు భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది వార్నింగ్‌
ట్యాగ్లు
తమిళనాడు మంత్రివర్గంశాఖల కేటాయింపుసీఎం విజయ్తమిళనాడు ప్రభుత్వంఆర్థిక శాఖఆరోగ్య శాఖవిద్యాశాఖ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

పాకిస్థాన్‌కు భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది వార్నింగ్‌

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విజయ్ ఆంటోనీ–శశి కాంబోలో కొత్త సాంగ్ విడుదల
సినిమాలు

విజయ్ ఆంటోనీ–శశి కాంబోలో కొత్త సాంగ్ విడుదల

‘సరిలేరు నీకెవ్వరు’పై షాకింగ్ కామెంట్స్
సినిమాలు

‘సరిలేరు నీకెవ్వరు’పై షాకింగ్ కామెంట్స్

ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ కమాండర్ హతం
జనరల్

ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ కమాండర్ హతం

తమిళనాడు మంత్రులకు శాఖల కేటాయింపు
జనరల్

తమిళనాడు మంత్రులకు శాఖల కేటాయింపు

సోషల్ మీడియాలో వైరల్ అయిన రోహిత్ వీడియో
క్రీడలు

సోషల్ మీడియాలో వైరల్ అయిన రోహిత్ వీడియో

టీజీ ఈఏపీసెట్ 2026 ఫలితాలు విడుదలకు సిద్ధం
జనరల్

టీజీ ఈఏపీసెట్ 2026 ఫలితాలు విడుదలకు సిద్ధం

నీట్ పేపర్ లీక్‌పై రాహుల్ గాంధీ ఆగ్రహం
రాజకీయాలు

నీట్ పేపర్ లీక్‌పై రాహుల్ గాంధీ ఆగ్రహం

అర్షదీప్ కామెంట్స్ పై బీసీసీఐ యాక్షన్
క్రీడలు

అర్షదీప్ కామెంట్స్ పై బీసీసీఐ యాక్షన్

సీనియర్ నటి పావలా శ్యామలకు అండగా దిల్ రాజు
సినిమాలు

సీనియర్ నటి పావలా శ్యామలకు అండగా దిల్ రాజు

అనీల్ రావిపూడి కొత్త ప్రాజెక్ట్‌పై లేటెస్ట్ అప్డేట్
గాసిప్స్

అనీల్ రావిపూడి కొత్త ప్రాజెక్ట్‌పై లేటెస్ట్ అప్డేట్

అన్ని అంశాలతో నిండిన సినిమా: దర్శకుడు
సినిమాలు

అన్ని అంశాలతో నిండిన సినిమా: దర్శకుడు

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై చర్య కోరిన షర్మిల
జనరల్

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై చర్య కోరిన షర్మిల

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!