Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

29, జూన్ 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

స్పెయిన్‌లో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద మృతి

Writer: Pooja 12:19 PM, 29 జూన్, 2026
స్పెయిన్‌లో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద మృతి

స్పెయిన్‌లోని వేలెన్సియా నగరంలో భవనంపై నుంచి పడి తెలంగాణ విద్యార్థి గీట్ల సాయి అఖిల్ రెడ్డి (30) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆయన పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కూనారం గ్రామానికి చెందినవారు కాగా, ప్రస్తుతం కుటుంబం హైదరాబాద్‌లో నివాసం ఉంటోంది.

గత ఆరు నెలలుగా స్పెయిన్‌లో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చదువుతున్న సాయి అఖిల్ రెడ్డి ఆదివారం ఒకటో అంతస్తు బాల్కనీ నుండి కిందపడినట్లు సమాచారం. ఈ ఘటనపై కుటుంబ సభ్యులకు సమాచారం అందగా, వారు తీవ్ర విషాదంలో ఉన్నారు. ఇది ప్రమాదమా లేదా ఇతర కారణాలా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సీబీఎస్ఈ 3-భాషల విధానంపై కీలక గైడ్‌లైన్స్

సీబీఎస్ఈ 3-భాషల విధానంపై కీలక గైడ్‌లైన్స్

విశాఖ బీచ్ షాక్స్‌పై హోంమంత్రి కీలక వ్యాఖ్యలు?

విశాఖ బీచ్ షాక్స్‌పై హోంమంత్రి కీలక వ్యాఖ్యలు?

అయోధ్య విరాళాల పిటిషన్‌పై కీలక నిర్ణయం

అయోధ్య విరాళాల పిటిషన్‌పై కీలక నిర్ణయం

అయోధ్య విరాళాల కేసు షాక్…ఒకే కుటుంబం పాత్ర వెలుగులోకి

అయోధ్య విరాళాల కేసు షాక్…ఒకే కుటుంబం పాత్ర వెలుగులోకి

సహాయక చర్యలు సరిగ్గా సాగుతున్నాయా?

సహాయక చర్యలు సరిగ్గా సాగుతున్నాయా?

ట్యాగ్లు
స్పెయిన్ ఘటనతెలంగాణ విద్యార్థిఅనుమానాస్పద మృతివేలెన్సియా వార్తలువిదేశీ విద్య
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
ఎక్సైజ్ శాఖపై ఏసీబీ నిఘా… అవినీతి ఆరోపణలతో కలకలం

ఎక్సైజ్ శాఖపై ఏసీబీ నిఘా… అవినీతి ఆరోపణలతో కలకలం

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అయోధ్య విడిచి వెళ్లండి...లేదంటే జైలుకు పంపిస్తాం - అయోధ్య బార్ అసోసియేషన్
జనరల్

అయోధ్య విడిచి వెళ్లండి...లేదంటే జైలుకు పంపిస్తాం - అయోధ్య బార్ అసోసియేషన్

పెళ్లి ఫొటోలపై విమర్శలు…స్పందించిన ఖుష్బూ
సినిమాలు

పెళ్లి ఫొటోలపై విమర్శలు…స్పందించిన ఖుష్బూ

అయోధ్య బార్ అసోసియేషన్ అధికారులకు అల్టిమేటం జారీ
జనరల్

అయోధ్య బార్ అసోసియేషన్ అధికారులకు అల్టిమేటం జారీ

ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీపై నేడు బిగ్ అప్డేట్
సినిమాలు

ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీపై నేడు బిగ్ అప్డేట్

హైదరాబాద్‌లో రైతు భరోసా సదస్సు
రాజకీయాలు

హైదరాబాద్‌లో రైతు భరోసా సదస్సు

సీబీఎస్ఈ 3-భాషల విధానంపై కీలక గైడ్‌లైన్స్
జనరల్

సీబీఎస్ఈ 3-భాషల విధానంపై కీలక గైడ్‌లైన్స్

విశాఖ బీచ్ షాక్స్‌పై హోంమంత్రి కీలక వ్యాఖ్యలు
జనరల్

విశాఖ బీచ్ షాక్స్‌పై హోంమంత్రి కీలక వ్యాఖ్యలు

మధిర రైతు సభ రద్దు
రాజకీయాలు

మధిర రైతు సభ రద్దు

రామ్ పోతినేని డైరెక్టర్‌గా అరంగేట్రం...#RAPO23 గ్రాండ్ లాంచ్
సినిమాలు

రామ్ పోతినేని డైరెక్టర్‌గా అరంగేట్రం...#RAPO23 గ్రాండ్ లాంచ్

అయోధ్య విరాళాల పిటిషన్‌పై కీలక నిర్ణయం
జనరల్

అయోధ్య విరాళాల పిటిషన్‌పై కీలక నిర్ణయం

అయ్యప్ప భక్తి సాంగ్…‘ఇరుముడి’  ఫస్ట్ సింగిల్  రిలీజ్
సినిమాలు

అయ్యప్ప భక్తి సాంగ్…‘ఇరుముడి’ ఫస్ట్ సింగిల్ రిలీజ్

మకుటం హిట్ అవుతుందని చిత్రబృందం ఆశాభావం
సినిమాలు

మకుటం హిట్ అవుతుందని చిత్రబృందం ఆశాభావం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!