
క్రీడలు

అయోధ్య ట్రస్ట్ విరాళాల లెక్కింపు వ్యవస్థలో కఠిన నిబంధనలు అమలు చేశారు. విరాళాలు లెక్కించే సమయంలో సిబ్బంది మొబైల్ ఫోన్లు, కెమెరాలు ఉపయోగించడంపై పూర్తిగా నిషేధం విధించారు. పారదర్శకత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
సిబ్బంది తప్పనిసరిగా పాకెట్‌లెస్ దుస్తులు ధరించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే నేలపై కూర్చొని మాత్రమే విరాళాల లెక్కింపు చేయాలని స్పష్టం చేశారు. లెక్కింపు ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!